వరకట్న దూరాచారం కారణంగా తల్లిదండ్రులు అప్పులు చేసి, ఆడపిల్లలకు పెళ్లి చేయాల్సిన పరిస్థితి. నగదుతో పాటు బంగారం, ఇంటెండు సామాన్లు, భూములు, అంతే కాకుండా వాహనం రూపంలో కూడా అల్లుడికి చదివించుకోవాల్సిందే. వరకట్నాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన నిబంధనలు పెట్టినా పాటించేవారు కరువయ్యారు.
పూర్వం నుంచి వరకట్నం అనేది అనాధికారికంగా వస్తుంది. డబ్బులను, స్థలాను, ఇళ్లను, బంగారాన్ని వరకట్నంగా ఆడపిల్లల తల్లిదండ్రులు సమర్పిస్తుంటారు. కానీ ఓ ప్రాంతం వాళ్లు కుక్కలను వరకట్నంగా ఇస్తున్నారు.
దేశం సాంకేతికంగా ఎంత అభివృద్ధి చెందుతున్నా.. ఇంకా అనాదిగా వస్తున్న ఆచారాలు మాత్రం పోవడం లేదు. అందులో ఆడ పిల్లల పెళ్లికి అడ్డంకిగా ఉన్న వరకట్నం ఒకటి. వరకట్నం తీసుకోవడం నేరమని తెలిసినా కూడా.. దీనికి డిమాండ్ తగ్గడం లేదు. పోనీ వరకట్నంతో అత్తింటి వారూ సరిపెడుతున్నారా అంటూ.. అదనపు కట్నం పేరుతో హింసిస్తున్నారు. అయితే అలా అదనపు కట్నం కోసం వేధించిన వరుడి కుటుంబానికి దిమ్మతిరిగే షాక్ నిచ్చింది వధువు కుటుంబం.
జాగ్రత్త అబ్బాయిలు..! ఇన్నాళ్లు ఒక లెక్క ఇప్పుడొక లెక్క. పురుషులతో సమానంగా మహిళలు ఎదుగుతున్నారు. కాదు.. కాదు.. అంతకు మించి రాణిస్తున్నారు. ముందులా అబలలు అణిగిమణిగి ఉండే రోజులు పోయాయి.. అపరకాళి అవతారం ఎత్తుతున్నారు. కావున.. అధిక డిమాండ్లు చేయకుండా అయ్యినకాడికి చాలని మూడు ముళ్ళకు ఓకే చెప్పండి. లేదంటే.. ఇలాంటి షాకులు మీరూ వినాల్సి వస్తుంది. ఏంటా షాక్..? ఎవరా వధువు..? ఈ కథనమేంటి..? అన్నది తెలియాలంటే కింద చదివేయండి మరీ..
ఆడపిల్లలు తమ పెళ్లి తరువాత అత్తగారింట ప్రారంభించే కొత్త జీవితంపై ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. వారి ఆశలకు తగినట్లే కొత్త కాపురం సాగుతుంటుంది. అయితే కొందరి ఆడపిల్లల జీవితం మాత్రం నరక ప్రాయంగా ఉంటుంది. తాజాగా కాళ్లపారాణి ఆరక ముందే ఓ నవ వధువు మృతి చెందింది.
టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా గుర్తింపు పొందిన హీరో నాగశౌర్య.. మొత్తానికి ఓ ఇంటి వాడయ్యాడు. ప్రేమించిన నెచ్చెలి అనూష శెట్టి మెడలో తాళి కట్టి వివాహ బంధంలోకి అడుగు పెట్టాడు. బెంగళూరులోని ఓ స్టార్ హోటల్‌లో అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో ఆదివారం వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. వివాహం అనంతరం అతిథులకు బ్రహ్మండమైన విందు.. అది కూడా రాజుల కాలం నాటి పద్దతిలో ఏర్పాటు చేసి.. అందరి మనసు గెలుచుకున్నాడు నాగశౌర్య. […]
ఇటీవలే ప్రముఖ పారిశ్రామికవేత్త సైరస్ మిస్త్రీ రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన మరణం నుంచి పాఠాలు నేర్చుకున్న కేంద్రం.. ఇక నుండి వెనుక సీట్లో కూర్చొనే వారు కూడా ఖచ్చితంగా సీట్ బెల్ట్ పెట్టుకోవాలని నిబంధన పెట్టింది. అంతేకాదు కారులో ఎయిర్ బ్యాగ్స్ కంపల్సరీ అని సూచించింది కూడా. అయితే రోడ్డు భద్రత మీద అవగాహన కల్పిస్తూ.. రోడ్ సేఫ్టీ క్యాంపెయిన్ లో భాగంగా కేంద్రం ఒక ప్రకటన రూపొందించింది. బాలీవుడ్ స్టార్ […]
‘కట్నం అడిగిన వాడు గాడిద’ అన్న మాట తెల్లని వాల్‌కో లేదా ఫేస్‌బుక్ వాల్‌కే పరిమితం అవుతుంది తప్ప ఆ రాతలు మనిషి గుండెను తాకడం లేదు. వరకట్నం పేరుతో వివాహితలను వేధిస్తే కఠిన శిక్షలు తప్పవని ఎంత హెచ్చరించినా, ఎన్ని శిక్షలు వేసినా సమాజంలో మార్పు రావడం లేదు. ఇంకా చీడపురుగుల్లా ఆటవిక మనుషులు అక్కడక్కడా ఉంటున్నారు. జీవితాంతం కంటికి రెప్పలా చూసుకుంటాను, అండగా ఉంటానని చెప్పి పెళ్ళి చేసుకున్న వారిలో మనుషులు మాయమైపోయి మృగాలు […]
వరకట్నం.. నేటికి కూడా మన జమాజంలో ఆడపిల్లను కనాలంటే.. తల్లిదండ్రులు భయపడేది కట్న పిశాచి గురించే. చదువు, శాస్త్ర సాంకేతిక రంగాల్లో దూసుకుపోతున్నప్పటికి.. ఇలాంటి దురాచారాల విషయంలో మాత్రం మార్పు రావడం లేదు. ప్రారంభంలో కట్నాన్ని స్త్రీ ధనం అనేవారు. తల్లిదండ్రులు కుమార్తెపై ప్రేమ, బాధ్యతతో ఇచ్చే ఆస్తి. కానీ రాను రాను అది మగవారి హక్కుగా మారింది. వరకట్న పిశాచాల వేధింపులకు ఎందరో బలవ్వగా.. మరి కొందరు మహిళలు భవిష్యత్తులో తమ బిడ్డలకు ఇలాంటి కష్టం […]
సాధారణంగా అభిమాన సినీతారలు పెళ్లి పీటలెక్కనున్నారని తెలిస్తేనే ఫ్యాన్స్ ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తారు. ముఖ్యంగా సినిమాలలో హీరోహీరోయిన్ల జంట చూడముచ్చటగా ఉన్నా.. ఒకే జంట మళ్లీ మళ్లీ సినిమాలు చేసినా.. ఆ జంట పెళ్లి చేసుకుంటే బాగుంటుందనే భావన ఫ్యాన్స్ అందరిలో కలుగుతుంది. కానీ.. ఆ ఇద్దరు హీరో, హీరోయిన్ ప్రేమలో పడితే మాత్రం పెళ్లి తప్పకుండా జరుగుతుంది. అలా ఇండస్ట్రీలో కోస్టార్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలు ఎన్నో ఉన్నాయి. ఇటీవలే తెలుగు హీరో […]