వెస్టిండీస్ ఆల్ రౌండర్ జేసన్ హోల్డర్ అద్భుత ప్రదర్శన చేశాడు. ఇంగ్లాండ్ తో జరుగుతున్న 5 మ్యాచ్ లు టీ20 సిరీస్ లో భాగంగా చివరి టీ20లో అఖరి ఓవర్‌లో వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు పడగొట్టి విండీస్‌కు అద్భుతమైన విజయాన్ని అందించాడు. దీంతో కరీబియన్ జట్టు 3-2 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. ప్రస్తుతం ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ లో ఇంగ్లాండ్ మొదటి స్థానంలో ఉండగా, వెస్టిండీస్ పదవ స్థానంలో ఉంది. వెస్టిండీస్ నిర్దేశించిన180 […]