అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై మాజీ పో*ర్న్ స్టార్ కోర్టులో దావా వేసింది. తనతో శారీరక సంబంధం కలిగి ఉన్నాడని వెల్లడించింది. ట్రంప్ పై నేరారోపణలు వస్తున్న నేపథ్యంలో అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని స్వయంగా ట్రంప్ వెల్లడించాడు.
అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రప్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అమెరికా అధ్యక్షుడిగా పనిచేసి ప్రత్యేక గుర్తింపు సంబంధించారు. ఇటీవలే డోనాల్డ్ ట్రంప్ అక్కడి ప్రతినిధుల సభకు స్పీకర్ పదవికి పోటీపడ్డారు. ఆయన అమెరికా మాజీ అధ్యక్షుడు కాబట్టి బాగానే ఓట్లు పడి ఉంటాయని అందరు భావించి ఉంటారు. అయితే అందర్ని ఆశ్చర్యానికి గురి చేస్తూ స్పీకర్ పదవికి పోటీ చేసి ట్రంప్ కు వచ్చింది కేవలం ఒక్కే ఒక్క ఓటు. అది కూడా ఆయనను స్పీకర్ […]
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విషాదం నెలకొంది. ట్రంప్ సతీమణి ఇవానా ట్రంప్ కన్నుమూశారు. ట్రంప్ కి ఆమె మొదటి భార్య. న్యూయార్క్ నగరంలోని తన ఇంట్లో ఇవానా ట్రంప్ మరణించినట్లు ఆమె కుటుంబం గురువారం ప్రకటించింది. ఇవానా ట్రంప్ తన మాన్‌హాటన్ ఇంట్లో మరణించినట్లు డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా యాప్‌లో పోస్ట్ చేశారు. ఇవానా మోడల్ గా కెరీర్ ఆరంభించి టాప్ పొజీషన్లో ఉన్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో అగ్రగామిగా వెలుగొందిన […]
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. 2024 ఎన్నికల కోసం వ్యూహాలు రచిస్తున్న విషయం తెలిసిందే. గత ఓటమిని లెక్కచేయకుండా మరోసారి తాను తప్పుకుండా అధ్యక్ష పదవికి పోటీ చేస్తానంటూ ప్రకటించారు. అయితే ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే ఆయన అధ్యక్ష పదవికి పోటీ సంగతి పక్కన పెడితే కటకాల పాలయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి అంటున్నారు. పరిస్థితులు చూస్తే ట్రంప్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోందనే వాదనలు వినిపిస్తున్నాయి. క్యాపిటల్ హిల్ పై జరిగిన దాడి వెనుక డొనాల్డ్ ట్రంప్ […]
ట్విట్టర్ ను ఎలాన్ మస్క్ కొనుగోలు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. కాకపోతే ఇంకా కొనుగోలు, యాజమాన్యం మార్పు ప్రక్రియలు పూర్తి కాలేదు. ఈలోపే ట్విట్టర్ లో తీసుకోరాబోతున్న పెను మార్పులను అడపాదడపా మస్క్ ప్రస్తావిస్తూనే ఉన్నాడు. వాటిలో భాగంగా ట్విట్టర్ ఖాతాను జీవితకాలం బ్యాన్ చేయడంపై మస్క్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ట్విట్టర్ లో ట్వీట్లు తొలగించడం, జీవితకాలం బ్యాన్ చేయడం సరైన నిర్ణయం కాదంటూ వ్యాఖ్యానించాడు. అదే విషయంపై ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు డోర్సే […]
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న విమానం ఇంజిన్‌లో లోపం వల్ల న్యూ ఓర్లీన్స్లో అత్యవసరంగా ల్యాండింగ్ చేసినట్టు సమాచారం. మెక్సికో మీదుగా ప్రయాణిస్తున్న తరుణంలో ఇంజిన్ పనిచేయటం ఆగిపోయిందని.. అందుకే అత్యవసరంగా న్యూ ఓర్లిన్స్‌లో ల్యాండ్ చేయాల్సి వచ్చినట్లు ట్రంప్ సిబ్బంది తెలిసింది. ఈ ఘటన గతవారం జరిగినప్పటికీ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని పొలిటికో అనే వార్తా సంస్థ వివరాల ప్రకారం..న్యూ ఓర్లిన్స్‌లో […]
చేతిలో స్మార్ట్ ఫోన్.. అందులోనూ చవకగా ఇంటర్నెట్ డేటా.. ఇంకేముంది అందరికి సోషల్ మీడియాలోనే కాలక్షేపం. ఇదే ఇప్పటి కాలం. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు సోషల్ మీడియాలోనే ఉంటున్నారు జనాలు. అయితే దీని వల్ల ఉపయోగాలతో పాటు నష్టాలు కూడా అదే రేంజ్ లో ఉన్నాయి. సోషల్ మీడియా వినియోగం లేని సమయంలో ఏదైనా ఓ వార్త జనాలకు చేరాలంటే కాస్త సమయం పట్టేది. కానీ ఇప్పుడు క్షణాల్లో ప్రపంచాన్ని చుట్టేస్తుంది. దీంతో […]