స్పెషల్ డెస్క్- తిరుమల తిరుపతి దేవస్థానం ఓఎస్డీ డాలర్ శేషాద్రి హఠాన్మరణం చెందారు. గుండెపొటు రావడంతో సోమవారం తెల్లవారుజామున తుదిస్వాస విడిచారు. డాలర్ శేషాద్రి టీటీడీ ఆలయ విధుల్లో చేరినప్పటి నుంచి తన తుది శ్వాస వరకూ స్వామివారి సేవలోనే గడిపారు. డాలర్ శేషాద్రి 1977 జనవరి 26న టీటీడీ ఉత్తర పారుపత్తేధారుగా ఉద్యోగంలో చేరారు. ఆ తర్వాత సీనియర్ అసిస్టెంట్ గా, పత్తేధారుగా పదోన్నతి పొంది సుదీర్ఘ కాలం పనిచేశారు. 2006 జులై 31 న […]
విశాఖపట్నం- తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి ఆలయ ఓయస్డీ డాలర్ శేషాద్రి ఇక లేరు. ఆయన ఈ తెల్లవారు జామున హఠన్మరణం చెందారు. విశాఖపట్నంలో కార్తీక దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన డాలర్ శేషాద్రి సోమవారం ఉదయం గుండపోటుకు గురయ్యారు. వెంటనే ఆయనను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించే లోపు కన్నుమూశారు. డాలర్ శేషాద్రి మరణం టీటీడీకి తీరని నష్టమని తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈవో ధర్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన లేని లోటును […]