Arvind Goyal: కొంతమంది డబ్బు వెనక పరిగెడుతూ సమాజాన్ని మర్చిపోతారు. కానీ కొంతమంది మాత్రం ఎంత సంపాదించినా గానీ సమాజం కోసం పరుగులు పెడుతుంటారు. సమాజానికి ఏదో ఒకటి చేయాలని పరితపిస్తుంటారు. ‘సమాజం నాకు ఎంతో ఇచ్చింది, తిరిగివ్వకపోతే లావైపోతాను’ అని సంపాదించిన దాంట్లో చాలా వరకూ సమాజానికే ఖర్చుపెడుతుంటారు కొంతమంది శ్రీమంతులు. అలాంటి వారిలో ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్ కు చెందిన అరవింద్ కుమార్ గోయల్ ఒకరు. అపర కుబేరుడుగా పేరుగాంచిన ఈ పారిశ్రామికవేత్తకి ఎంత […]