ఒకప్పుడు సినిమా అంటే థియేటర్ కు వెళ్లాలి. అలా మాత్రమే ఎక్స్ పీరియెన్స్ చేయగలం అనుకునేవారు. ఇప్పుడు ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. అయితే థియేటర్లకు జనాలు వెళ్తున్నారు. అదే టైంలో ఓటీటీ ప్రేక్షకుల సంఖ్య కూడా బాగా పెరిగిపోయింది. ప్రపంచ సినిమాని ఇంట్లో కూర్చొనే చూసేస్తున్నారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో చాలామంది అలవాటైన ఓటీటీలు అంటే రెండు మూడు పేర్లు చెబుతారు. కానీ నెట్ ఫ్లిక్స్ అని మాత్రం చెప్పరు. ఎందుకంటే అది చాలా కాస్ట్ లీ, […]
‘డీజే టిల్లు’కు సినిమా కష్టాలు ఎక్కువైపోతున్నాయి. ఒక్కరంటే ఒక్క హీరోయిన్ సరిగా నిలబడట్లేదు. సినిమా ఏమో ఇంకా ట్రాక్ పైకి ఎక్కనేలేదు. అప్పుడే వచ్చిన వాళ్లు వచ్చినట్లే వెళ్లిపోతున్నారు. అసలు ఏం జరుగుతుందిరా బాబు అని నెటిజన్స్ అందరూ ఒకటే మాట్లాడుకుంటున్నారు. అసలు ఈ సినిమా విషయంలో హీరోయిన్స్ ఎందుకలా ప్రవర్తిస్తున్నారు. లేదా రోల్ కి తగ్గ హీరోయిన్ దొరక్క.. మూవీ టీమ్ వద్దనుకుంటుందా అనే విషయం కూడా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఏం […]
ఈ ఏడాది బిగ్ సక్సెస్ అందుకున్న చిన్న సినిమాలలో ‘డీజే టిల్లు’ ఒకటి. సిద్ధు జొన్నలగడ్డ హీరో కం రైటర్ గా చేసిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని నమోదు చేసి.. ఊహించని కలెక్షన్స్ రాబట్టింది. రొమాంటిక్ క్రైమ్ కామెడీ సినిమాగా తెరకెక్కిన డీజే టిల్లు మూవీతో హీరో సిద్ధు జొన్నలగడ్డ తన పూర్తి టాలెంట్ ని తెరపై చూపించేశాడు. అయితే.. ఈ మధ్య సక్సెస్ అయిన సినిమాలన్నింటికీ సీక్వెల్స్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. […]
టాలీవుడ్ లో డిఫరెంట్ సబ్జెక్టులతో, కొత్త కథలతో సినిమాలు తీస్తే ఖచ్చితంగా ఆదరిస్తారనే సంగతి తెలిసిందే. ఈ విషయం దృష్టిలో పెట్టుకొనే యువహీరో సిద్ధు జొన్నలగడ్డ ‘డీజే టిల్లు‘ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చి డబుల్ బ్లాక్ బస్టర్ ని ఖాతాలో వేసుకున్నాడు. కామెడీ యాక్షన్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యేసరికి డీజే టిల్లుకి సీక్వెల్ అనౌన్స్ చేశారు మేకర్స్. ఆల్రెడీ సీక్వెల్ కి సంబంధించి స్క్రిప్ట్ రెడీ చేసి.. పూజా కార్యక్రమం కూడా […]