తెలుగు సినిమా ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు భూమిక చావ్లా. దాదాపు ఓ దశాబ్ధం పాటు స్టార్ హీరోయిన్‌గా తెలుగు సినిమాను ఏలారామె. సుమంత్ హీరోగా నటించిన ‘యువకుడు’ సినిమాతో పరిశ్రమలోకి వచ్చారు. తెలుగులో టాప్ హీరోలందరితోనూ సినిమాలు చేశారు. బ్లాక్ బాస్టర్ హిట్లను సైతం అందుకున్నారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లోనూ సినిమాలు చేశారు. ప్రస్తుతం హీరోయిన్‌గా అవకాశాలు తగ్గిపోవటంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారిపోయారు. నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంచుకుంటున్నారు. […]
అచ్చమైన తెలుగు అందం, హీరోయిన్ లయ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. లయ స్వస్థలం ఆంధ్రప్రదేశ్ విజయవాడ. వేణు హీరోగా వచ్చిన స్వయంవరం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది లయ. ఆ తరువాత వరుస సినిమాలు చేస్తూ.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇక ప్రేమించు సినిమాల్లో అంధురాలిగా నటించి.. అందరి చేత ప్రశంసలు పొందింది. అంతేకాక ఈ చిత్రంలో ఆమె నటనకు గాను నంది అవార్డు కూడా లభించింది. […]
దేశంలో గత రెండేళ్లుగా కోవిడ్ ప్రభావంతో ప్రజలు పండుగలు జరుపుకోలేదు. ఈ సంవత్సరం కోవిడ్ ప్రభావం పెద్దగా లేకపోవడంతో అందరూ ఎంతో సంతోషంగా పండుగలు జరుపుకుంటున్నారు. చెడుపై మంచి గెలిచిన గుర్తుగా జరుపుకునే పండగ దీపావళి. ఈ సంవత్సరం దీపావళి సందర్భంగ దేవాలయాలు కిట కిటలాడాయి. సాధారణంగా గుడికి వెళ్లిన భక్తులకు పూజారులు తీర్థప్రసాదాలు అందిస్తుంటారు.. కానీ ఆ గుడిలో మాత్రం డబ్బులు పంచారు. ఈ ఘటన మహారాష్ట్రలోని అమరావతిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. దీపావళి […]
దేశ వ్యాప్తంగా ప్రజలు దీపావళి పండగను ఎంతో ఘనంగా జరుపుకున్నారు. పండగ రోజు ఉదయాన్నే తల స్నానాలు చేసి అనంతరం కొత్త దుస్తులు ధరించి లక్ష్మిదేవికి పూజలు నిర్వహించారు. ఇక సాయంత్ర సమయంలో ఇంటిని దీపాలతో అలకరించారు. కొత్త బట్టలు ధరించి వివిధ రకాల క్రాకర్స్ ను కాల్చారు. ప్రతి ఒక్కరు తమ కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించుకున్నారు. కుటుంబ సభ్యులు అందరూ ఒకరికొకరు స్వీట్లు తినిపించుకున్నారు. ఇలా దేశమంతా ప్రజలు […]
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు, సినీ ప్రియులకు గ్లామరస్ యాంకర్ రష్మీ గురించి పరిచయం అక్కర్లేదు. ఎంతోకాలంగా అటు సినిమాలలో నటిగా, ఇటు జబర్దస్త్ లాంటి కామెడీ షోలకు యాంకర్ గా రాణిస్తున్న రష్మీకి సోషల్ మీడియాలో సూపర్ క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. కెరీర్ పరంగా సరైన హిట్స్ లేక ఇలా యాంకర్ గా ఉండిపోయింది గానీ.. హీరోయిన్ గా స్టార్డమ్ అందుకునే రేంజ్ ఫిగర్ ని మెయింటైన్ చేస్తోంది రష్మీ. బుల్లితెరపై యాంకర్ గా కొనసాగుతూనే […]
ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్లందరూ దీపావళి పండగని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ కూడా టపాసులు కాలుస్తూ పండగని ఎంజాయ్ చేశారు. చాలామంది నటీనటులు.. దీపావళికి సంబంధించిన ఫొటోస్, వీడియోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. అవి కాస్త ఇప్పుడు వైరల్ గా మారాయి. అందులో అల్లు అర్జున్ ఫ్యామిలీకి సంబంధించిన ఓ వీడియో అయితే నెటిజన్లని ఎట్రాక్ట్ చేస్తోంది. ఈ వీడియోలో పిల్లలతో కలిసి బన్నీ […]
ఈ మద్య సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి చిత్ర విచిత్రమైన వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇందులో కొన్ని కడుపుబ్బా నవ్వించే విధంగా ఉంటే.. కొన్ని భయాన్ని పుట్టించే విధంగా.. కన్నీరు పెట్టించే విధంగా ఉంటున్నాయి. కొంత మంది చేసే పనులు నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. సోషల్ మీడియాలో పేరు సంపాదించడానికి యూట్యూబర్స్ రక రకాల వీడియోలు చేస్తుంటారు. ఓ యూట్యూబర్ చేసిన పని చూసి అందరూ షాక్ తినడమే కాదు.. ఇదెక్కడి పిచ్చిరా బాబూ అనుకుంటూ కామెంట్స్ […]
దీపావళి అంటే ప్రత్యేకమైన పండుగ. చిన్న, పెద్దా తేడా లేకుండా అందరూ సంతోషంగా జరుపుకునే అతి పెద్ద వేడుక. ఈరోజున ఇంటి లోపల, బయటా మట్టి దీపాలతో అలంకరించి.. టపాసులు కాలుస్తూ చాలా సంతోషంగా గడుపుతారు. కొన్ని దీపాలు వెలిగిస్తేనే ఆ ప్రాంగణమంతా శోభాయమానంగా వెలిగిపోతుంది. అలాంటిది లక్షల్లో దీపాలు వెలిగిస్తే ఆ ప్రాంగణం ఇంకెంత మనోహరంగా ఉంటుందో తలచుకుంటేనే ఒళ్ళు పులకరించిపోతుంది. మరి ఆ మనోహర దృశ్యం కళ్ళ ముందు ప్రత్యక్షమైతే? ఆహా ఆ అద్భుతమైన […]
దీపావళి అంటే అందరికీ ఎంతో ఇష్టమైన పండుగ. దీపావళి వచ్చిందంటే పేద, ధనిక తేడా లేకుండా అందరూ తమ శక్తి మేరకు టపాసులు కొనుక్కుంటారు. మధ్యతరగతి వ్యక్తులు గట్టిగా 2 వేలు నుంచి 3 వేలు పెట్టి టపాసులు కొనుక్కుంటారు. ఇంకా ఆర్థిక ఓపిక ఉంటే 5 వేలు నుంచి 10 వేలు పెట్టుకుంటారు. మిడిల్ క్లాస్ వాళ్ళే ఏదో రకంగా మేనేజ్ చేసి అంత డబ్బు పెట్టి టపాసులు కొనుక్కోగా లేనిది.. డబ్బున్న వాడు లక్షల్లో […]
దీపావళి పండుగ సందర్భంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ఆయన భార్య స్నేహారెడ్డి.. అందరు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ పూజలు చేసి.. పార్టీ నిర్వహించారు. ఆదివారం రాత్రి అల్లు అర్జున్ ఇంట్లో జరిగిన ఈ పార్టీకి మెగా ఫ్యామిలీ నుంచి పలువురు హాజరయ్యారు. చిరంజీవి కుమార్తెలు శ్రీజ, సుస్మిత, నాగబాబు కుమార్తె నిహారిక, మెగా హీరోలు సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్‌లు పార్టీకి అటెండ్ అయ్యి సందడి చేశారు. ఈ సందర్భంగా తీసిన ఫోటోలు, వీడియోలు […]