శృంగారం నిరాకరించే భార్యలపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. కారణం లేకుండా భర్తతో శృంగారాన్ని తిరస్కరించడాన్ని తప్పు బట్టింది.
ఆమె హీరోయిన్. తోటి నటుడ్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇది జరిగింది మార్చిలోనే. రెండు నెలలు కూడా కాలేదు. ఇప్పుడు విడాకులిచ్చేసింది. ఇంతకీ ఏంటి విషయం?
అభిప్రాయ బేధాలో, అభిరుచులో కలవక వివాహ బంధానికి స్వస్థి చెబుతున్నారు. కలిసి ఉండలేనప్పుడు విడిపోవడమే బెటర్ అని భావిస్తున్నారు. అయితే విడాకులు మంజూరు కావడానికి కనీసం ఆరు నెలల సమయం ఇస్తుంది కోర్టు. ఇది కొన్ని సార్లు సమస్యగా మారింది.
ఇండస్ట్రీలో మరో స్టార్ హీరోహీరోయిన్.. విడాకులకు రెడీ అయ్యారట. దాదాపు 21 ఏళ్ల నుంచి సంసారం చేస్తున్న ఈ జంట.. ఇప్పుడు విడిపోవాలని అనుకుంటున్నారట. ఇంతకీ కారణమేంటి? ఇందులో నిజమెంత?
ఒకప్పుడు విదేశాల్లో విడాకుల కల్చర్ ఎక్కువగా ఉండేది. ఇప్పుడు మనదేశంలోనూ వైవాహిక బంధానికి ముగింపు పలికే వారి సంఖ్య పెరుగుతోంది. ఈ విషయంపై డైరెక్టర్ ఆర్జీవీ స్పందించారు. ఆయన ఏమన్నారంటే..!
టీమిండియా ఓపెనర్ గురించి ప్రస్తావన వస్తే అందులో ధావన్ గురించి కూడా కచ్చితంగా మాట్లాడుకుంటారు. 2013 ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి భారత జట్టుకు రోహిత్ శర్మ ఓపెనర్ గా మారిపోయాడు. అతడికి తోడుగా వచ్చిన ధావన్.. ఎన్నో మ్యాచుల్లో తన అద్భుతమైన బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు. ఓపెనింగ్ లో తన మార్క్ క్రియేట్ చేశాడు. గత కొన్నాళ్ల నుంచి మాత్రం ధావన్ కెరీర్ పరంగా పెద్దగా చెప్పుకోదగింది ఏం లేదు. ఫామ్ కోల్పోవడం, కుర్రాళ్లు జట్టులోకి రావడం […]
తమ కోరికలు నెరవేర్చాలని భక్తులు దేవుడి దగ్గరకు వెళుతుంటారు. మొక్కులు మొక్కి, ముడుపులు కట్టి , కొబ్బరికాయలు కొట్టి, ప్రసాదం పెట్టి పూజలు చేస్తుంటారు. దేవుడ్ని మరింత ప్రసన్నం చేసుకునేందుకు పొర్లు దండాలు, నాలుకపై శూలాలు, అరచేతిలో కర్పూరం వెలిగించుకోవడం వంటి చర్యలు చేస్తారు. అంతేకాకుండా దేవుడు కలలో కనిపించి ఇది చేయమన్నాడని అది చేయమన్నాడని చెబుతూ.. ఎటువంటి పనులనైనా చేసేస్తాం. ఇవన్నీ మన కోరికలు నెరవేర్చేందుకే. దేవుడిపై భక్తి, విశ్వాసం ఉండొచ్చు కానీ మూఢ విశ్వాసం […]
ఇటీవల న్యూ ఇయర్ సందర్భంగా నటుడు నరేష్ – పవిత్రా లోకేష్ తమ ముద్దు వీడియోతో అందరినీ సర్ప్రైజ్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాని ఏ రేంజ్ లో ఊపేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పైగా నరేష్, పవిత్రా ఇద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు ట్రెండ్ అయ్యాయి. ఆ వీడియో చూశాక ఎక్కువ శాతం నరేష్ పై, పవిత్రపై విమర్శలు ఎక్కువయ్యాయి. కానీ.. అవేవి లెక్క చేయకుండా వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకుంటూ వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. ఈ […]
హీరో ధనుష్, ఐశ్వర్య విడాకులు.. ఇదే వార్త గత కొంత కాలం నుంచి దక్షిణాది మీడియాలో చక్కర్లు కొడుతోంది. వాళ్లు ఖచ్చితంగా విడిపోతున్నారని కొందరంటుంటే.., కాదు కాదు, మళ్లీ కలుస్తున్నారని మరికొందరు అంటున్నారు. అయితే తాజాగా ధనుష్, ఐశ్వర్య విడాకులు తీసుకోవడం లేదని, ఇద్దరు మళ్లీ కలిసిపోతున్నారంటూ మరో వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇదే విషయంపై తాజాగా ధనుష్ సన్నిహితులు స్పందిస్తూ వీరిద్దరి విడాకులు, మళ్లీ కలవడంపై ఓ క్లారిటీ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వాళ్లిద్దరూ […]
టాలీవుడ్ బ్యూటీఫుల్ కపుల్ చై- సామ్ విడాకుల సంఘటన ఇండస్ట్రీలో ఇప్పటికీ హాట్‌టాపికే. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట అనూహ్యంగా విడిపోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. వీరి విడాకులకు గల కారణాలపై స్పష్టత లేనప్పటికీ.. మొదట్లో అందరూ సమంతనే నిందించారు. అంతేకాదు.. సమంత నాగ చైతన్య నుంచి రూ. 250 కోట్లు భరణం తీసుకుందని ప్రచారం చేసారు. చేస్తున్నారు కూడాను. ఈ తరుణంలో సమంత తండ్రి ఆనాటి జ్ఞాపకాలను తలుచుకుంటూ ఎమోషనల్ పోస్టు పెట్టారు. […]