తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు వరుసగా గుడ్ న్యూస్ లు అందజేస్తున్నారు. ఇప్పటికే టీఎస్ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్లు శుభవార్త చెప్పగా.. బీడీ టేకేదార్లకు గుడ్ న్యూస్ అందించారు.
నేటికాలంలో చాలా మందిలో ఆత్మవిశ్వాసం, మానసిక స్థైర్యం అనేవి కొరవడినాయి. అందుకే ప్రతి సమస్యకు భయపడి పోతుంటారు. అన్ని అవయవాలు సరిగ్గా పని చేస్తున్న వారే.. జీవితంలో ఎదరయ్యే సమస్యలకు ఆందోళన చెందుతుంటారు. అయితే ఇలాంటి వారందరు ఓ వ్యక్తిని ఆదర్శంగా తీసుకోవాలి.
చేతులే లేవు. కానీ ఆత్మవిశ్వాసం టన్నుల్లో ఉంది. తనను ఎగతాళి చేస్తున్న ప్రతికూల పరిస్థితులకు గ్రాముల్లో, కిలోల్లో కాదు టన్నుల కొద్దీ భయాన్ని పరిచయం చేశారు. కట్ చేస్తే ఇవాళ అతనొక గొప్ప హోదాలో ఉన్నారు. బ్యాంకు ఉద్యోగం అంటే ఖచ్చితంగా కంప్యూటర్ ఆపరేటింగ్ వచ్చి ఉండాలి. ఆ ఆపరేటర్ కి చేతులు ఉండాలిగా. కనీసం పెన్ను పట్టుకుని రాయడానికి వేళ్ళు ఉండాలిగా. అవేమీ లేకపోయినా అతను జాబ్ కొట్టారు. అంతేనా ఉద్యోగంలో చేరిన అతి తక్కువ సమయంలోనే ప్రమోషన్ కూడా కొట్టారు. ఆయన ఎవరో తెలుసా?
శరీరంలో అన్ని అవయవాలు సరిగ్గా ఉన్నవారు.. తమకు ఇంకేదో తక్కువైందని దేవుడిని నిందిస్తుంటారు. అలానే చిన్న పరాజయం పొందగానే తీవ్ర నిరాశకు గురవుతుంటారు. ఇంకా దారుణం ఏమిటంటే తాము జీవితంలో ఏమి సాధించలేకపోయమని మానసిక వేదనకు గురై... ఆత్మహత్యలు సైతం చేసుకుంటున్నారు. కానీ కొందరు వైకల్యం తమను పీడిస్తున్నా.. మొక్కవోని ధైర్యంతో ముందుకుసాగుతూ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తుంటారు. ఆ కోవాకు చెందిన వ్యక్తే తెలంగాణకు చెందిన భాగ్య. వైకల్యం విసిరిన సవాళ్లకి ఎదురీది. విజేతగా నిలిచింది.
తాజాగా జరిగిన ఓ సంఘటన ద్వారా ఏరికోరి తలనొప్పులు తెచ్చుకుంది బాలీవుడ్ బ్యూటీ ప్రీతి జింతా. ప్రీతి ఇలా ట్రోలింగ్ కు గురవ్వడానికి కారణం ఓ వికలాంగ భిక్షటన చేసే వ్యక్తి. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు కేటీఆర్ రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తున్నారు. తండ్రికి తగ్గ తనయుడిగా రాష్ట్రాభివృద్ది కోసం ఎంతగానో కృషి చేస్తున్నారు కేటీఆర్. రాష్ట్రంలో ఐటీ విస్తరణ..పెట్టుబడుల ఆకర్షణలో తనదైన సత్తా చూపిస్తున్నారు. అంతేకాదు కష్టాల్లో ఉన్నవారికి సొంతమనిషిలా ఆదుకుంటారు.
అతను నడవలేని స్థితిలో ఉన్నాడు. ఆరోగ్యం కూడా సహకరించడం లేదు. అయినా సరే.. తాను అనుకున్న గమ్యాన్ని చేరుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. విషయం ఏంటంటే? ఓ మహిళా టీచర్ కోసం ఆ దివ్యాంగుడు ఏకంగా వీల్ చైర్ పై శబరిమల యాత్ర చేపట్టాడు. అతడు వీల్ చైర్ పై రోడ్డుపై వెళ్తుంటూ అందరూ చూసి ఆశ్చర్యపోతున్నారు. దివ్యాంగుడు అయి ఉండి ఎందుకు శబరిమల యాత్ర చేపట్టాడు. అసలు ఎందుకు ఆ మహిళా టీచర్ కోసం […]
ఈ మద్య మహిళలపై ఎక్కడ చూసినా అత్యాచారాలు.. లైంగిక వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. చిన్న పిల్లల నుంచి వృద్ద మహిళల వరకు ఎవరినీ వదలడం లేదు కామాంధులు. దారుణం ఏంటంటే కామంతో రెచ్చిపోతున్న కొంతమంది దుర్మార్గులు వావివరుసలు మర్చిపోయి దారుణాలకు తెగబడుతున్నారు. కన్న కూతురుపై అత్యాచారం చేసిన ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. దివ్యాంగురాలైన బాలిక తండ్రి పలుమార్లు అత్యాచారం చేసిన దారుణ ఘటన కేరళాలో వెలుగు చూసింది. ఇటీవల కొంత మంది కామంతో రెచ్చిపోయి వావివరుసలు […]
పుట్టుక, చావు అనేవి మన చేతుల్లో ఉండవు. కేవలం బ్రతకు మాత్రమే మన చేతుల్లో ఉంటుంది. ఈ కాస్తా జీవితంలో ఎన్నో చేయాలి అనుకుంటాము. కొన్ని సందర్భాల్లో దేవుడు చిన్న చూపు చూసి కష్టాల్లోకి నెడతాడు. అయిన పట్టుదలతో ముందుకు వెళ్లాలి. అనుకున్న వాటిని సాధించేందుకు ప్రయత్నం చేయాలి. అంతేకానీ ఓటమి ఎదురైందని అందులోనే ఉండిపోవడం, బాధ పడిపోవడం సరైనది కాదు. అచ్చం అలానే ఓ వ్యక్తి తన వైకల్యాన్ని అధికమించి ముందుకు సాగుతున్నారు. ఒంటికాలిపై సిమెంట్ […]
తమకి తలకాయ లేదన్న విషయం అందరికీ తెలియాలని హెల్మెట్ పెట్టుకోవడం మానేసేవారు కొందరు, కుటుంబంపై బాధ్యత లేదని అందరికీ తెలియాలని మద్యం సేవించి వాహనం నడిపేవారు కొందరు. “హెల్మెట్ ధరించండి, సీట్ బెల్ట్ పెట్టుకోండి, మద్యం సేవించి వాహనాలు నడపకండి” అని పోలీసులు ఎంత చెప్పినా గాని ఈ నిర్లక్ష్యపు బ్యాచ్ కి అర్ధం కాదు. వీళ్ళ ప్రాణం గురించి పోలీసులు ఆలోచించాల్సి వస్తుంది. చలానాలు విధించినా, వాహనాలు సీజ్ చేసినా మనుషుల్లో మార్పు అనేది రావడం […]