తెలుగు ఇండస్ట్రీలోకి ‘దేవదాసు’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రామ్ పోతినేని.. యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్ ఇలా అన్నింట్లోనూ తన సత్తాను చూపిస్తూ తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్‌గా వెలుగొందుతోన్నాడు. ఆ మధ్య కొన్ని పరాజయాలతో ఇబ్బంది పడ్డ రామ్.. ‘ఇస్మార్ట్ శంకర్’తో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాడు. ప్రస్తుతం మూవీ సెలక్షన్స్ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లింగుస్వామికి ట్విట్టర్ వేదికగా క్షమాపణలు […]