సూపర్ స్టార్ రజనీకాంత్ మరో క్రేజీ ప్రాజెక్టుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. నిర్మాత దిల్ రాజు ఈ కాంబోని సెట్ చేసినట్లు తెలుతోంది. ఇంతకీ ఈ మూవీ సంగతేంటి? ఏం జరుగుతోంది?
ఇండస్ట్రీలో స్టార్ హీరోలు ఇచ్చే అవకాశాలను కొంతమంది దర్శకులే సంపూర్ణంగా ఉపయోగించుకోగలుగుతారు. చాలామంది స్టార్ హీరోల సినిమా ఛాన్స్ వచ్చిందనే ఆలోచనలో ఎక్కడో చోట తడబడి నిరాశపరుస్తుంటారు. కానీ.. కొంతమంది దర్శకులు అవకాశం కోసం ఎదురు చూస్తారు.. రాగానే సాలిడ్ హిట్ కొట్టి ప్రూవ్ చేసుకుంటారు. పేరు, నమ్మకం నిలబెట్టుకుంటారు. టాలీవుడ్ లో ఇటీవల ‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టి.. ఒక మెగా అభిమానిగా.. మెగా ఫ్యాన్స్ ని కాలర్ ఎగరేసుకునేలా చేశాడు దర్శకుడు […]
తెలుగు సినిమా ఇండస్ట్రీలో సంక్రాంతి పండుగకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. దాంతో భారీ చిత్రాలు ఈ పండుగను క్యాష్ చేసుకోవడానికి ప్రేక్షకుల ముందుకు వస్తుంటాయి. అలాగే ఈ సంవత్సరం కూడా స్టార్ హీరోల సినిమాలు బాక్సాఫీస్ పై దండయాత్ర చేశాయి. బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డితో పాటుగా మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలతో పాటుగా.. విజయ్ ‘వారసుడు’.. అజిత్ ‘తెగింపు’ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇప్పటికే మంచి కలెక్షన్స్ తో బాలకృష్ణ […]
రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమా అభిమానులు ఇంకా వాల్తేరు వీరయ్య మేనియా నుంచి బయటకు రాలేదు. ఇప్పటికీ సంక్రాంతి సంబరాలు థియేటర్ల వద్ద కొనసాగుతూనే ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి- బాబీ కాంబోలో వచ్చిన వాల్తేరు వీరయ్య బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. బాక్సాఫీస్ రారాజు మెగాస్టార్ చిరంజీవి అని మరోసారి రుజువు చేసిన చిత్రం వాల్తేరు వీరయ్య. మెగా అభిమానులు ఎలా అయితే చిరంజీవిని చూడాలి అనుకుంటారో అలాగే డైరెక్టర్ బాబీ మెగాస్టార్ ను చూపించాడు. […]
వాల్తేరు వీరయ్య సినిమా సక్సెస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొదటి వారం తర్వాత కూడా కౌంటర్ దగ్గర తెగుతున్న టికెట్లు, బాక్సాఫీసు వద్ద వస్తున్న వసూళ్లను చూస్తే అర్థమైపోతుంది. చాలా రోజుల తర్వాత వింటేజ్ చిరంజీవిని ఈ సినిమాలో చూశామంటూ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఒక ఫ్యాన్ తమ అభిమాని హీరోని డైరెక్ట్ చేస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో మరోసారి రుజువైంది. ఇంక ఈ సినిమా చూసిన తర్వాత కేవలం ఫ్యాన్స్ మాత్రమే కాదు.. […]
మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ‘వాల్తేరు వీరయ్య’ మైలురాయిగా నిలిచింది. ప్రస్తుతం వస్తున్న కలెక్షన్సే అందుకు ఉదాహరణ. తొలి మూడు రోజుల్లోనే రూ.108 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ఈ మూవీ.. ఆ తర్వాత కూడా ఊపు కొనసాగిస్తూనే ఉంది. ప్రస్తుతం 175 కోట్లకు పైనే వసూళ్లతో దూసుకుపోతుంది. ఈ సినిమాలో వింటేజ్ చిరుని చూసిన ఫ్యాన్స్.. కామెడీ, డ్యాన్సుల్లో గ్రేస్, ఫైట్స్ లో ఒకప్పటి మెగాస్టార్ ని చూశామని తెగ సంబరపడిపోతున్నారు. అయితే ఈ సినిమాలోనే […]
కొత్త సంవత్సారం ప్రారంభంలోనే బాక్సాఫీస్ వద్ధ భారీ విజయం నమోదు చేశారు మెగాస్టార్ చిరంజీవి. వాల్తేరు వీరయ్యతో.. అభిమానులతో పాటు.. కలెక్షన్ల విషయంలో పూనకాలు తెప్పించేశారు. సంక్రాంతి సందర్భంగా.. చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సూపర్ హిట్ టాక్ అందుకోవడమే కాక.. భారీ కలెక్షన్లు కొల్లగొడుతూ.. బాక్సాఫీస్ దగ్గర మోత మోగిస్తోంది. సూపర్ సక్సెస్‌తో కొత్త ఏడాదిని ప్రారంభించడంతో.. చిరంజీవి ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఈ క్రమంలో తనకు ఇంత మంచి […]
మెగాస్టార్ చిరంజీవి… క్లాస్ మాస్, స్టోరీ ఏదైనా సరే ఇచ్చిపడేస్తారు. అయితే రీఎంట్రీ తర్వాత అన్నీ సీరియస్ సబ్జెక్ట్స్ చేస్తూ వస్తున్నారు. ఇలాంటి టైంలో వింటేజ్ చిరుని చూసే అవకాశం ‘వాల్తేరు వీరయ్య’తో తీరిపోయింది. కామెడీకి కామెడీ, యాక్షన్ కు యాక్షన్, డ్యాన్సులకు డ్యాన్సులు.. ఇలా ఒకటేమిటి అన్ని కుదిరేశాయి. దీనికి తోడు సంక్రాంతి పండగ సందర్భంగా వచ్చిన ఈ మూవీ.. బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. ఇక ఈ ఆనందంలో ఉన్న చిరంజీవి.. […]
మెగాస్టార్ చిరంజీవి చాలా ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు. అయినా సరే తన ప్రతి సినిమాకు చాలా కష్టపడుతుంటారు. అందుకే విజయాల్ని దక్కించుకుంటూ ఉంటారు. ఎందరో నటులు, దర్శకులకు ఆదర్శంగా నిలుస్తుంటారు. ఇక చిరు సెట్ లో ఉన్నారంటే చాలా క్రమశిక్షణతో ఉంటారని పలువురు డైరెక్టర్స్ పలు సందర్భాల్లో బయటపెట్టారు. ఇక సెట్ లో ఏ చిన్నపొరపాటు జరిగినా సరే అస్సలు సహించరు. నిర్మాతల శ్రేయస్సే తనకు ముఖ్యమని చిరు కూడా వివిధ సందర్భాల్లో చెప్పారు. అలా […]
మెగాస్టార్ చిరంజీవి బ్లాక్ బస్టర్ కొట్టేశారు! ‘వాల్తేరు వీరయ్య’గా థియేటర్లలోకి వచ్చిన చిరు.. బాక్సాఫీస్ దగ్గర ఊచకోత కోస్తున్నారు. తొలిరోజే అద్భుతమైన వసూళ్లు సాధించారు. దీంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఇది కదా అసలైన సంక్రాంతి అని సెలబ్రేషన్స్ తో కేక పుట్టిస్తున్నారు. ఇక తాజాగా వరల్డ్ వైడ్ రిలీజైన ఈ మూవీ.. కమర్షియల్ గా సక్సెస్ అయింది. అన్ని ఎలిమెంట్స్ ఉన్న ఈ మూవీని చూసేందుకు అభిమానులు మాత్రమే కాదు.. ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా క్యూ […]