హీరో సూర్య పేరుకే తమిళ నటుడు. కానీ తెలుగులోనూ మన స్టార్ హీరోలకు సరిసమానంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందుకే సూర్య ప్రతి సినిమా కూడ ఇక్కడ కూడా రిలీజ్ అవుతూ ఉంటుంది. ఈ ఏడాది ‘విక్రమ్’లో రోలెక్స్ గా కనిపించి సర్ ప్రైజ్ చేసిన సూర్య.. ప్రస్తుతం పలు సినిమాల్లో హీరోగా నటిస్తూ బిజీగా ఉన్నాడు. అయితే అతడికి సంబంధించిన ఓ విషయం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ […]
ప్రముఖ తమిళ దర్శకుడు బాలా గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. బాలా సినిమాలు చాలా క్లాసిక్ గా, చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ఆ సినిమాల్లో నటించిన నటులకి జాతీయ అవార్డులు లేదా ఇతర అవార్డులు వస్తాయి. బాలా సినిమాల్లో నటించడం అంటే గొప్పగా భావిస్తుంటారు. బాలా సినిమాలో నటించడమే కాదు, బాలా సినిమాకి నిర్మాతగా వ్యవహరించడానికి కూడా నిర్మాతలు ఇష్టపడతారు. అలాంటిది ఒక నిర్మాత ఇప్పుడు బాలా ఆఫీస్ ముందు ధర్నా చేయడం కోలీవుడ్ లో […]
హీరో సూర్య.. తన నటనతో తెలుగు, తమిళంలో అనేక మంది అభిమానులను సంపాదించుకున్నారు. నటుడిగానే కాకుండా ఓ మంచి మనసున్న వ్యక్తిగా అందరికి సుపరిచితం. నేను హీరో అనే భావన అయనలో నలుసంతైన ఎక్కడ కనిపించదు. ఎల్లప్పుడు పేద ప్రజల బాగుకోరే వ్యక్తి సూర్య అని చెప్పక తప్పదు. తన వైవిద్యమైన సినిమాల్లో పాత్రలకు ఎలాగైతే న్యాయం చేస్తాడో.. అన్నింటికి దూరంగా ఉన్న పేదవారి బాగోగులు తీర్చేందుకు సూర్య ఓ కంకణం కట్టుకున్నాడు. ఇలా అనేక సేవా […]
సినీ ఇండస్ట్రీలో వివాహ బంధానికి ముగింపు పలికి విడాకుల బాటపడుతున్న సెలబ్రిటీల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. హీరోలు, హీరోయిన్లు మొదలుకొని ఇప్పుడు దర్శకులు కూడా చేరుతున్నారు. దర్శకుడిగా నేషనల్ అవార్డు అందుకున్న స్టార్ డైరెక్టర్ బాలా 17 సంవత్సరాల తర్వాత తన భార్య ముత్తుమలర్ తో విడిపోయిన వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. డైరెక్టర్ బాలా అంటే తెలియని సౌత్ ఇండియన్ ప్రేక్షకులు ఉండరు. ఆయన తీసిన చాలా సినిమాలు నేషనల్ అవార్డులు అందుకున్నాయి. […]