డింపుల్ హయాతి, ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే మధ్య వివాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా డింపుల్ హయాతికి సంబంధించి ఓ సీక్రెట్ వెలుగులోకి వచ్చింది. ఆ వివారలు..
తన అపార్ట్ మెంట్ లో ఉంటున్న ఓ పోలీస్ తో గొడవ వల్ల హీరోయిన్ డింపుల్ టెన్షన్ లో ఉంది. ఇది కాదన్నట్లు ఆమె ఇంట్లోకి ఇద్దరు అపరిచితులు చెప్పపెట్టకుండా వచ్చేయడం హాట్ టాపిక్ అయింది.
సాధారణంగా హీరోయిన్లు గొడవలు లాంటి వాటికి వీలైనంత దూరంగా ఉంటారు. ఈమె మాత్రం ఏకంగా ఐపీఎస్ రేంజ్ పోలీస్ తోనే గొడవపెట్టుకుంది. ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిపోయింది. మరి ఈమెని గుర్తుపట్టారా?
గోపీచంద్, డింపుల్ హయాతీ జంటగా శ్రీవాస్ దర్శకత్వంలో వస్తున్న ‘రామబాణం’ మూవీ త్వరలో విడుదల కానుంది. ఈ క్రమంలో మూవీ ప్రమోషన్ బిజీలో ఉన్నారు హీరో గోపిచంద్, హీరోయిన్ డింపుల్ హయాతి.
టాలీవుడ్లో మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్లలో డింపుల్ హయతి ఒకరు. యూత్ ఆడియెన్స్‌లో ఆమెకు ఫుల్ క్రేజ్ ఉంది. అలాంటి డింపుల్ హయతి ఒక రిపోర్టర్ మీద అసహనం వ్యక్తం చేశారు.
యాక్షన్ హీరో గోపీచంద్‌లో ఉన్న ప్రతిభను వెలికితీసింది దర్శకుడు తేజ అనే విషయం విదితమే. ‘జయం’, ‘నిజం’ లాంటి చిత్రాల్లో గోపీచంద్‌కు ఆయన మంచి అవకాశాలు ఇచ్చారు.
సాధారణంగా సినీ ఇండస్ట్రీలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి రోజూ ఏదొక వార్త వింటూనే ఉన్నాం. కొత్తగా ఇండస్ట్రీలోకి వస్తున్న అమ్మాయిల నుండి స్టార్ హీరోయిన్స్ గా కొనసాగుతున్న బ్యూటీల వరకు కెరీర్ లో అందరూ స్ట్రగుల్ అయినవారే. అయితే.. ఎక్కువగా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడటం చూస్తున్నాం. కానీ.. సినిమాలలో మహిళల క్యారెక్టర్స్ గురించి హీరోయిన్స్ పెద్దగా స్పందించడం తక్కువ. మంచి క్యారెక్టర్స్ వస్తేనే సినిమాలు చేద్దాం అనుకునే హీరోయిన్స్ ఓ రకమైతే.. టైమ్ […]
ఈమె తెలుగమ్మాయి. పుట్టింది విజయవాడ. పెరిగింది హైదరాబాద్. తెలుగమ్మాయిలకు ఛాన్సులు చాలా తక్కువని అంటారు కదా! అలానే ఆమె కూడా హీరోయిన్ గా మారేందుకు చాలా కష్టపడింది. అనుకున్నట్లుగానే ఓ సినిమాలో కథానాయికగా అవకాశం దక్కించుకుంది. ఆ తర్వాత మెగాహీరో మూవీలో ప్రత్యేక గీతం చేసి కుర్రాళ్లతో సూపర్ హిట్ అనిపించుకుంది. ఇక అలా తెలుగుతోపాటు తమిళంలోనూ హీరోయిన్ గా చేస్తూ ఫేమ్ తెచ్చుకుంటోంది. సోషల్ మీడియాలో ఈమె ఫాలోయింగ్ కూడా గట్టిగానే ఉంది! ఇక వివరాల్లోకి […]
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ఒక్కటే పేరు వినిపిస్తోంది. అదే చికోటీ ప్రవీణ్ కుమార్.. 20ఏళ్ల క్రితం ఓ చిన్న సిరామిక్ టైల్స్ నిర్వహించేవాడు. అతడు హైదరాబాద్ లోని సైదాబాద్, వినయ్ నగర్ కాలనీలో అతని నివాసం. వ్యాపారంలో కొంత డబ్బు కూడ బెట్టాక సినీ నిర్మాతగా మారాడు. దాంతో చేతులు కాల్చుకుని అప్పుల ఊబిలో చిక్కుకు పోయాడు. ఆ టైమ్ లో ఓ వైద్యున్ని కిడ్నాప్ చేసి జైలుకు సైతం వెళ్లాడు. తర్వాత […]