తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కొద్దికాలానికే గ్లామరస్ హీరోయిన్ గా క్రేజ్ సంపాదించుకుంది రకుల్ ప్రీత్ సింగ్. ఇప్పుడు సౌత్ ఇండియన్ ఇండస్ట్రీలతో పాటు బాలీవుడ్ లో కూడా రాణిస్తోంది. ఈ పంజాబీ భామకి తెలుగులో అవకాశాలు లేకపోయేసరికి ఫోకస్ అంతా బాలీవుడ్ పైనే పెట్టింది. ప్రస్తుతం రకుల్ చేతిలో 6 హిందీ సినిమాలు, 3 తమిళ సినిమాలు, 1 తెలుగు సినిమా చేస్తూ బిజీగా ఉంది. ఇదివరకు రొటీన్ స్టోరీలతో, రొటీన్ పాత్రలతో ప్రేక్షకులను పలకరించిన రకుల్.. […]
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్డమ్ సొంతం చేసుకున్నాడు. పుష్పరాజ్ గా అల్లు అర్జున్ కనబరిచిన నేటివ్ మాస్ నటనకి దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు లభించింది. పుష్పరాజ్ క్యారెక్టర్ కోసం అల్లు అర్జున్ మేకోవర్, బాడీ లాంగ్వేజ్ సినిమాకే ప్లస్ అయింది. డైరెక్టర్ సుకుమార్ సినిమా రిలీజ్ ముందు చెప్పినట్లుగానే కొత్త అల్లు అర్జున్ ని చూశారు ప్రేక్షకులు. ఇక పుష్ప సినిమాతో బన్నీకి బాలీవుడ్ లో కూడా మంచి […]