దొంగలు పక్క ప్లాన్ తో చోరీలకు పాల్పడుతుంటారు. పోలీసులకు చిక్కకుండా ఉండేందు చిన్న క్లూ లేకుండా చోరీలు చేసేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇలా ఎంతో జాగ్రత్తగా చోరీలు చేస్తున్నప్పటీకీ వారు చేసే చిన్న తప్పులు పోలీసులకు దొరికేలా చేస్తాయి.
వజ్రం కంటే విలువైనది ఏదీ లేదంటారు. బంగారం కంటే కూడా వజ్రమే ఖరీదైనది. కానీ ఎక్కువ మంది వజ్రం మీద కాకుండా బంగారం మీదనే పెట్టుబడి పెడతారు. అంబాసిడర్, బెంజ్ కార్ల గురించి పోలుస్తూ అతడు సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. ‘అక్క అంబాసిడర్.. నేను బెంజ్’ అని త్రిష చెబుతుంది. అప్పుడు మహేష్ బాబు కౌంటర్ గా ‘బెంజ్ అందరూ బాగుందంటారు, కానీ అంబాసిడరే కొంటారు’ అని అంటారు. అలానే వజ్రం కూడా అందరూ బాగుందంటారు, […]
వజ్రాల వ్యాపారం అంటే.. కోటీశ్వరులై ఉంటారు. దేనికి లోటు ఉండదు.. కాలు కదిపే పని లేకుండా.. కోరుకున్నవన్ని.. కాళ్ల దగ్గరకే వచ్చే విలాసవంతమైన జీవితం. దేనికి లోటు ఉండదు. మరి ఇంత మంచి జీవితాన్ని వదులుకుని.. ఇహలోక బంధాలు, ప్రేమానురాగాలపై ఎలాంటి వ్యామోహం లేకుండా.. జీవించాలని కోరుకుంటారా. కానీ ఆ చిన్నారి 9వ ఏటనే అలాంటి నిర్ణయం తీసుకుని అందరిని ఆశ్చర్యపరిచింది. మరి అంత చిన్న వయసులోనే జీవితం గురించి పూర్తి అవగాహన వచ్చిందా.. లేక.. తెలిసి […]
కొంతమంది ఏదైనా అనుకుంటే సాధించే వరకూ వదిలిపెట్టరు. అదే పనిగా తమ పనిని, ప్రయాణాన్ని కొనసాగిస్తుంటారు. పలానా పని చేస్తే లక్షలు వస్తాయంటే దాని కోసం తమ ఇళ్ళని, పొలాలని అమ్మేసుకుంటారు. పిచ్చి అటువంటిది. పిచ్చి అనడం కంటే దాని మీద ఉన్న నమ్మకం అని అనవచ్చు. వజ్రాల గనుల్లో భూమిని లీజుకు తీసుకుని వజ్రాల కోసం వెతికేవాళ్లు చాలా మందే ఉంటారు. ఏళ్ల తరబడి తవ్వినా కూడా కొంతమందికి ఒక్క వజ్రం కూడా దొరకదు. కానీ కొంతమందికి […]
ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తూ గుండెపోటుతో మరణించిన ఓ వ్యక్తి దగ్గర భారీగా వజ్రాలు వెలుగు చూశాయి. వాటి విలువ కోటి రూపాయలు ఉంటుందని పోలీసులు తేల్చారు. ఇక, వజ్రాలను సంబంధిత వ్యక్తులకు తిరిగిచ్చేశారు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్‌లోని మేదరమెట్ల హైవేపై ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. తిరుపతికి చెందిన బొబ్బ పవన్ కుమార్ గుంటూరులోని కిషన్ జ్యువెలరీ షాపులో పని చేస్తున్నాడు. గతంలో అతడు కిషన్ జ్యువెలరీ మార్కెటింగ్ సేల్స్ మ్యాన్‌గా తిరుపతిలో పని […]
చాలా మంది వజ్రాలు దొరుకుతాయని భూమిని లీజుకి తీసుకుని మరీ మైనింగ్ చేస్తుంటారు. కేవలం అదృష్టాన్ని నమ్మి ముందుకు వెళ్తుంటారు. ఏళ్ల తరబడి తవ్వినా గానీ అక్కడ ఏమీ దొరకదు. కానీ కొంతమందికి మాత్రం తలపెట్టిన కార్య బలమో ఏమో గానీ కార్యఫలం సిద్ధిస్తుంది. అదేంటో నడుస్తుంటే కాళ్ళకి వజ్రాలు తగులుతుంటాయి. మాట్లాడితే ముత్యాలు రాలుతున్నాయని అన్నట్టు.. కొంతమందికి అదృష్టం ఉంటే పైపైనే వజ్రాలు తేలుతుంటాయి. మధ్యప్రదేశ్ లోని ఓ మైనింగ్ ప్రాంతంలో అదే జరిగింది. మధ్యప్రదేశ్ […]
రాయలసీమ అంటే రత్నాల సీమ అని విజయనగర సామ్రాజ్యకాలం నుంచే పేరు. అవునూ నిజంగానే రాయలసీమ రత్నాల సీమ. కరువుకు మారుపేరుగా మారిన ఈ ప్రాంతంలో రత్నాలు కుప్పలు తెప్పలుగా దొరకుతున్నాయి. అందుకే వర్షాలు కురిస్తే చాలు రాయలసీమ జిల్లాలైన కర్నూలు, అనంతపురం జిల్లాలోని ప్రజలు వజ్రాల కోసం వేట మొదలు పెడతారు. తమను అదృష్ట లక్ష్మి వజ్రాల రూపంలో తలుపు తడుతుందేమో అని ఆశతో ఆసక్తిగా పొలాల్లో వెతుకుతుంటారు. అలా కొందరికి వజ్రాలు దొరికి లక్షల […]
కర్నూలు జిల్లా వజ్రాల వేటకు పెట్టింది పేరు. అక్కడ తొలకరి వానలు కురిశాయంటే.. వజ్రాల వేట మొదలవుతుంది. అలా వజ్రాల వేటతో చాలా మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. కొందరిని అదృష్టం వరించిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా ఇటీవల అక్కడ కురిసిన వానలకు కూడా ఇద్దరి రైతులను అదృష్టం వరించింది. పొలం పనులకు కూలీగా వెళ్లిన ఆ ఇద్దరి రైతులకు వజ్రాలు దొరికాయి. కర్నూల్ జిల్లాలో గత రెండు రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు తుగ్గలి మండలంలోని […]
ప్రతి మనిషి ఆశ అనేది ఉంటుంది. అదే జీవితాన్ని నడిపిస్తుంది. ప్రతి ఒకరి ఏదో ఓ ఆశ ఉంటుంది. దానికోసం శ్రమిస్తారు. అలానే ఓ గ్రామ ప్రజలు ఒక్కటంటే ఒక్క వజ్రం దొరికితే చాలు.. జీవితమే మారిపోతుంది.. అంటూ కొంతమంది అదే పనిగా వజ్రాల కోట వేట కొనసాగిస్తున్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.. మధ్య ప్రదేశ్‌లోని భోపాల్‌కు దాదాపు 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న అటవీ ప్రాంతంలో వజ్రాల నిక్షేపాలు ఉన్నట్టు సమాచారం. అయితే అటవీశాఖ, […]
దేనికైనా మనకంటూ రాసిపెట్టి ఉంటేనే జరుగుతుంది. మనకంటూ ఒక్క రోజు వచ్చే వరకు వేచి ఉండాలి. అప్పటి వరకు ఎన్ని కష్టాలు ఉన్న భరించక తప్పదు. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి ఆ కుటుంబానిది. అలాంటి కుటుంబానికి అనుకోకుండా ఓ రోజు వజ్రం రూపంలో అదృష్టం వరించింది. అదృష్టం కలిసి వచ్చి గిరిజన కూలీ నుంచి లక్షాధికారి అయినాడు ఓ వ్యక్తి. ఈ సంఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..మధ్యప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్ ప్రాంతంలోని పన్నా వజ్రాల […]