సాధారణంగా ఏ ఇంట్లో అయినా కొడుకు చనిపోతే.. కోడలిని పెద్దగా పట్టించుకోరు. మనకెందుకొచ్చిన బరువని చెప్పి పుట్టింటికి పంపించేసి చేతులు దులిపేసుకుంటారు. కానీ సమాజంలో మానవత్వానికి విలువ ఇచ్చే మనుషులు ఉన్నారు ఇంకా. ఆ మధ్య ఒక మాజీ ఎంపీ తన కొడుకు చనిపోతే కోడలికి రెండో పెళ్లి చేసి వార్తల్లోకెక్కారు. తాజాగా మాజీ ఎమ్మెల్యే ఒకరు తన కొడుకు చనిపోతే.. కోడలికి మరో వివాహం చేసి వార్తల్లోకెక్కారు. కొడుకు కరోనాతో చనిపోయాడు. అమ్మాయి చూస్తే చిన్న […]
భార్యాభర్తలు అన్నాక గొడవలు జరగడం సహజమే. కానీ అవే తెలికపాటి వివాదాలకు కొందరు భర్తలు క్షణికావేశంలో ఊహించని దారుణాలకు తెగబడుతున్నారు. భార్య మోసం చేసిందని, అక్రమ సంబంధం పెట్టుకుందని ఇలా కారణాలు వేరైన కట్టుకున్న భార్యలపై అన్యాయంగా దాడులకు కత్తులు నూరుతున్నారు. సరిగ్గా ఇలాగే బరితెగించిన ఓ కసాయి భర్త దారుణానికి పాల్పడ్డాడు. గొడ్డలితో భార్య తలను నరికి ఏకంగా ఆ తలను పోలీసుల స్టేషన్ కు తీసుకెళ్లి లొంగిపోయాడు. తాజాగా ఒడిశాలో వెలుగు చూసిన ఈ […]