ఇది పెళ్లిళ్ల సీజన్. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ మ్యారేజ్ అనే బంధంలోకి అడుగుపెడుతున్నారు. నచ్చిన వారితో ఏడడుగులు వేసేస్తున్నారు. మొన్నటికి మొన్న హీరో నాగశౌర్య ఓ ఇంటివాడయ్యాడు. ఇక పలువురు నటీనటులు కూడా పెళ్లి అనే రిలేషన్ ని స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ లిస్టులోకి ప్రముఖ దర్శకుడు కూడా చేరాడు. తాజాగా అతడి ఎంగేజ్ మెంట్ హైదరాబాద్ లో జరిగింది. ఈ వేడుకకు పలువురు సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు. ఈ […]
ఈ మధ్య కాలంలో భారతీయ సినిమా ప్రేక్షకుల అభిరుచుల్లో చాలా మార్పు వచ్చింది. ఓటీటీ ప్లాట్‌ఫాంల వాడకం పెరిగిపోయిన తర్వాత కంటెంట్ ఉన్న సినిమాలను ప్రేక్షకులు ఆదరించటం మొదలుపెట్టారు. సౌత్, నార్త్ సినిమా అన్న తేడాను మరిచిపోయి ఇండియన్ సినిమాలన్నింటిని చూడటం మొదలుపెట్టారు. దీంతో నార్త్ ఆధిపత్యం పూర్తిగా తగ్గిపోయింది. ఈ విషయం ఐఎమ్‌డీబీ విడుదల చేసే లిస్ట్‌లను చూస్తే అర్థం అయిపోతుంది. తాజాగా, ఐఎమ్‌డీబీ 2022 సంవత్సరానికి గానూ అత్యంత జనాదరణ కలిగిన భారతీయ నటుల […]
లవ్ టుడే హీరో ప్రదీప్ రంగనాథన్ తాజాగా కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన హీరోగా నటించి, దర్శకత్వం వహించిన లవ్ టుడే మూవీని తెలుగులో ప్రముఖ నిర్మాత దిల్ రాజు విడుదల చేశారు. ఈ మూవీ ఈ నెల 25న థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల్లో మంచి స్పందన వస్తుంది. ఇక సినిమా విజయం సాధించడంతో మూవీ యూనిట్ తాజాగా విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడిన హీరో ప్రదీప్ రంగనాథన్ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు […]
స్టార్ హీరో ధనుష్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే.. డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగువారికి బాగా దగ్గరయ్యాడు. 3 మూవీతో యూత్ కి దగ్గరైన ధనుష్.. రఘువరన్ బిటెక్, మారి, రైల్, అనేకుడు, తిరు లాంటి సినిమాలతో ఫ్యామిలీ ఆడియెన్స్ కి చేరువయ్యాడు. అయితే.. తిరు బ్లాక్ బస్టర్ తర్వాత ‘నేనే వస్తున్నా’ మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. సోదరుడు సెల్వరాఘవన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ధనుష్ డ్యూయెల్ రోల్ ప్లే చేశాడు. సైకో […]
మిడిల్ క్లాస్ హీరో పాత్రలు అనగానే ఇతడే గుర్తొస్తాడు. ఈ మధ్యే ‘తిరు’ సినిమాతో మరోసారి అలాంటి రోల్ లో కనిపించి హిట్ కొట్టాడు. రూ.100 కోట్లకు పైనే వసూళ్లు సాధించాడు. సినిమాల పరంగా తమిళ నుంచి హాలీవుడ్ వరకు తన స్టామినా చూపించిన ధనుష్… గత కొన్నాళ్ల నుంచి వ్యక్తిగత విషయాల వల్ల వార్తల్లో నిలుస్తూ వస్తున్నాడు. ఇప్పుడు కూడా అలాంటి ఓ విషయమే తమిళ మీడియాలో తెగ వస్తోంది. విడాకుల వార్తకు ఇది అప్డేటెడ్ […]
సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే అందం ఒక్కటే ఉంటే సరిపోదు.. అందంతో పాటు నటన కూడా ఉండాలి. కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ రెండూ ఉన్నాగానీ విజయాలు ఉండకపోవచ్చు. ఈ క్రమంలోనే హీరోయిన్ల విషయానికి వస్తే వారు పరిశ్రమలో ఉండాలన్నా.. వరుసగా అవకాశాలు రావాలన్నా, చాలా ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. అందులో ముఖ్యమైనది గ్లామర్ షో. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఫొటో షూట్ లు చేసి తమ తమ బ్లాగ్ ల్లో షేర్ చేసి మేకర్స్ దృష్టిలో […]
హీరో ధనుష్, ఐశ్వర్య విడాకులు.. ఇదే వార్త గత కొంత కాలం నుంచి దక్షిణాది మీడియాలో చక్కర్లు కొడుతోంది. వాళ్లు ఖచ్చితంగా విడిపోతున్నారని కొందరంటుంటే.., కాదు కాదు, మళ్లీ కలుస్తున్నారని మరికొందరు అంటున్నారు. అయితే తాజాగా ధనుష్, ఐశ్వర్య విడాకులు తీసుకోవడం లేదని, ఇద్దరు మళ్లీ కలిసిపోతున్నారంటూ మరో వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇదే విషయంపై తాజాగా ధనుష్ సన్నిహితులు స్పందిస్తూ వీరిద్దరి విడాకులు, మళ్లీ కలవడంపై ఓ క్లారిటీ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వాళ్లిద్దరూ […]
అతడో ప్రముఖ దర్శకుడు. తమిళంలో స్టార్ డైరెక్టర్ గా తొలుత గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం సొంత భాషతో పాటు తెలుగులోనూ కీలక పాత్రలు పోషిస్తూ బిజీగా మారిపోయాడు. అలాంటి ఆయన ఆఫీస్ లో దొంగతనం జరిగింది. అది చేసింది ఓ మహిళ కావడంతో ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం పోలీసులు ఈ విషయం దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ దొంగతన గురించి మీరు కచ్చితంగా షాకవుతారు. అలాంటి ఆశ్చర్యకర రీతిలో దొంగతనం […]
సినీ ఇండస్ట్రీ అంటేనే రంగుల ప్రపంచం. ఇందులో ఒకరిని ఒకరు ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నవాళ్లు చాలామంది. ఆ తర్వాత కొన్నాళ్లకు వాళ్లే విభేదాలతో విడిపోతున్నారు. టాలీవుడ్ నే తీసుకుంటే నాగచైతన్య-సమంత విడిపోవడం ఫ్యాన్స్ కి చాలా బాధ కలిగించింది. ఆ విషయం పక్కనబెడితే హీరో ధనుష్-ఐశ్వర్య విడాకుల వార్త కూడా అభిమానుల చాలా బాధపడేలా చేసింది. అయితే ఈ జంట త్వరలో ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్ధమైందట. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయం […]
సాధారణంగా సినీ ప్రేమికులను అలరించేందుకు ప్రతీ వారం చిన్న సినిమాల నుండి పెద్ద సినిమాల వరకు రెడీ అవుతున్నాయి. ఇదివరకంటే ఒకటి లేదా రెండు సినిమాలు మాత్రమే బాక్సాఫీస్ బరిలోకి దిగడం చూసేవాళ్ళం. కొంతకాలంగా మూవీ రిలీజుల విషయంలో ట్రెండ్ మారిపోయింది. వారానికి మూడు నాలుగు సినిమాలకు పైగా థియేటర్స్ లో పోటీ పడుతున్నాయి. అయితే.. ఎన్ని సినిమాలు విడుదలైనా ప్రేక్షకులు ఆదరించే తీరులో కూడా మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పుడు హీరోలను బట్టి కాదు.. కంటెంట్ బట్టే […]