చదువు కొనకూడదు.. చదువుకుందాం అనే సందేశంతో.. తెరకెక్కిన సార్ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబడుతోంది. చదువు విలువను చర్చించే ఈ సినిమాను మరింత మందికి చేరువ చేయడం కోసం చిత్ర యూనిట్ ఓ మంచి పని చేసింది. ఆ వివరాలు..
చెన్నై- తమిళ హీరో ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్ విడిపోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. తామిద్దరం పరస్పర అవగాహనతో విడాకులు తీసుకుంటున్నట్లు ధనుష్, ఐశ్వర్య సోషల్ మీడియా వేధికగా ప్రకటించారు. ఇప్పుడు వీరిద్దరి డైవెర్స్ నిర్ణయం కోలీవుడ్ లో చర్చనీయాంశమవుతోంది. హీరో ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్ 2004లో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇదిగో ఇప్పుడు తమ 18 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతున్నట్లు చెప్పారు. ఇక భార్యా భర్తలుగా కలిసుండలేమంటూ ప్రకటించి అభిమానులకు షాక్ ఇచ్చారు. దీంతో […]