తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్.. నిత్యం ఏదో వివాదాలతో వార్తల్లో నిలుస్తుంటారు. గతంలో కరోనాకు సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కాగా.. మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆ వివరాలు..
మూడేళ్ల క్రితం ప్రపంచం మీదకు వచ్చిన కరోనా.. ప్రజలను ఎంతటి భయభ్రాంతులకు గురి చేసిందో.. ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మహమ్మారి బారిన పడి లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఎన్నో సంస్థలు మూతపడ్డాయి. ఎందరో ఉపాధి కోల్పోయి.. రోడ్డున పడ్డారు. సరిగా చెప్పాలంటే.. కరోనా.. ప్రపంచ అభివృద్ధిని పాతికేళ్లు వెనక్కి నెట్టింది. ఇక కరోనా కట్టడి కోసం పలు కంపెనీలు వ్యాక్సిన్‌లు అభివృద్ధి చేశాయి. మనతో పాటు పలు దేశాల్లో ప్రస్తుతం కరోనా కంట్రోల్‌లోనే ఉంది. కానీ చైనాలో […]
తెలంగాణలోని ఇబ్రహీంపట్నంలో నియంత్రణ ఆపరేషన్ వికటించి చనిపోయిన మృతుల కుటుంబాలకు 5 లక్షల ఎక్స్ గ్రేషియా ఇస్తున్నట్లు డీహెచ్ శ్రీనివాసరావు ప్రకటించారు. ఈ ఆపరేషన్ వికటించి నలుగురు మహిళలు మృతి చెందడం చాలా బాధాకరమని ఆయన అన్నారు. ఇక డీహెచ్ మాట్లాడుతూ.. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లను జాతీయ స్థాయిలో నిర్వహించే క్యాంప్ లో భాగంగా జరిపామని తెలిపారు. ఈ ఆపరేషన్లలో డబుల్ పoక్చర్ లాప్రోస్కాపి, ట్యుబెక్టమి, వేసెక్టమి నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు. ఇబ్రహీం పట్నంలోని సీహెచ్ సీలో […]
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన మార్గదర్శకాలను ప్రతిఒక్కరు తప్పనిసరిగా పాటించాలని రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకులు డీహెచ్ శ్రీనివాస్ రావు సూచించారు. డీహెచ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘కొవిడ్ వ్యాప్తి పూర్తిగా పోలేదని.. రానున్న మూడు నెలల పాటు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా తెలంగాణలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉందన్నారు. అయితే పక్క రాష్ట్రాల్లో కొవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా.. ‘రాష్ట్ర ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, తప్పనిసరిగా మాస్కు ధరించాలని […]
మూఢనమ్మకాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అధికారులే.. వాటిని ఆచరిస్తే.. బాబాలను, మాతాజీలను ఆశ్రయించి.. వారి సేవలు చేయడం ఎంత వరకు సమంజసం.. ఇప్పుడు ఇవే ప్రశ్నలు ఎదురవుతున్నాయి తెలంగాణ హైల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ రావుకి. ఇలాంటి వాటి గురించి జనాలకు అవగాహన కల్పించాల్సిన పదవిలో ఉన్న వ్యక్తి.. ఓ మాతాజీని ఆశ్రయించి.. ఆమె చెప్పినట్లు క్షుద్ర పూజలు చేయడం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. అవి క్షుద్ర పూజలు కాదని డీహెచ్ ఖండించినా […]
తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ వివాదంలో చిక్కుకున్నారు. దేవుడు కరుణించాలంటూ డీహెచ్ ఖమ్మం జిల్లాలో విచిత్ర పూజలు జరిపిపాడు. స్థానిక ఎంపీపీ విజయలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన పూజలో డీహెచ్ శ్రీనివాస్ పాల్గొన్నారు. పూనకం వచ్చిన ఈ మహిళా ఎంపీపీ చుట్టూ డీహెచ్ ప్రదక్షిణలు చేశారు. నిప్పుల్లో మిరపకాయలు, నిమ్మకాయలు వేస్తూ డీహెచ్ పూజలు చేశారు. కొంతకాలంగా కొత్తగూడెంలో డీహెచ్ పర్యాటనలు చేస్తున్నారు. కొత్తగూడెం నుంచి రాజకీయాలోకి వస్తున్నట్లు ప్రచారం సాగుతున్న నేపథ్యంలో స్థానిక మహిళ ఎంపీపీ నిర్వహిస్తున్న […]
గత రెండేళ్ల కాలంలో దేశంలో కరోనా మహమ్మారి సృష్టించిన అల్లకల్లోలం అందరికి తెలిసిందే. చాలా మంది జీవితాలను చిన్నాభిన్నం చేసింది. అయితే కొద్ది కాలం నుంచి దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. దీంతో కేంద్ర ప్రభుత్వం కోవిడ్ ఆంక్షలను ఎత్తివేసింది. ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు ఈ విషయాన్ని వెల్లడించారు. డీహెచ్ శ్రీనివాసరావు మాట్లాడతూ..”గత రెండేళ్లుగా కరోనాతో ఎంతో ఇబ్బందిపడ్డాం. మాస్క్‌లు ధరించడాన్ని కొంత అసౌకర్యంగా భావించాం. అందువల్ల మాస్క్ పెట్టుకోవాలా.. వద్దా.. అనేది […]