దక్షిణాఫ్రికా యువ ఆటగాడు జూనియర్ డివిలియర్స్ గా పిలవబడుతున్న డెవాల్డ్ బ్రేవిస్.. జాతీయ జట్టులో స్థానం సంపాదించుకున్నాడు. ఈ యువ సంచలనం తొలిసారి జట్టుకు ఎంపికవ్వడంతో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ ఎమోషనల్ అయ్యాడు.
విధ్వంసకర ఆటకు మారుపేరుగా నిలిచిన క్రికెటర్ ఎవరంటే క్రికెట్ అభిమానులంతా ఠక్కున చెప్పే పేరు ఏబీ డివిలియర్స్. ఈ సౌతాఫ్రికా మాజీ క్రికెటర్‌కు మిస్టర్ 360 ప్లేయర్ అనే బిరుదు ఉంది. ఎలాంటి బాల్ వేసినా.. క్రికెట్ టెక్ట్స్ బుక్స్‌లో లేని షాట్‌తో భారీ సిక్సులు బాదేయడం అతని స్టైల్. అలాంటి ఆటనే ఇటివల టీమిండియా క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ సైతం ఆడుతూ.. మరో మిస్టర్ 360గా పేరుతెచ్చుకున్నాడు. అయితే.. డివిలియర్స్‌కు అసలైన వారసుడిగా ఆ దేశం […]
అంతర్జాతీయ క్రికెట్లో సౌతాఫ్రికా ఆటగాడు ఏబీ డివిలియర్స్ ఎంతటి విధ్వంసకర ఆటగాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గ్రౌండ్‌కు అన్ని వైపులా క్రికెట్ బుక్స్‌లో లేని షాట్లు ఆడుతూ.. మిస్టర్ 360 డిగ్రీ ప్లేయర్‌గా పేరు తెచ్చుకున్నాడు. బ్యాటింగ్‌లో విధ్వంసం సృష్టించే డివిలియర్స్ ఫీల్డింగ్‌లోనూ కళ్లు చెదిరే విన్యాసాలు చేస్తుంటాడు. ఏబీడీ ఒక గొప్ప బ్యాటరే కాదు.. అద్భుతమైన ఫీల్డర్ కూడా. అతని ఫీల్డింగ్ స్టాండ్స్‌ను అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌లోనూ చాలా సార్లు చూశాం. టీమిండియా మాజీ […]
సౌతాఫ్రికా యువ క్రికెటర్, ముంబై ఇండియన్స్ బ్యాటర్ డెవాల్డ్ బ్రెవిస్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఫోర్లు, సిక్సర్లతో హోరెత్తించాడు. అతని బ్యాటింగ్ ధాటికి ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు ప్రేక్షకులుగా మారిపోయారంటే చెప్పొచ్చు. ఇక బౌలర్ల గురుంచి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. మొత్తంగా 57 బంతులు ఎదుర్కొన్న అతడు 13 ఫోర్లు, 13 సిక్సర్ల సాయంతో 162 పరుగులు చేసాడు. ఫలితంగా టైటాన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 271 పరుగుల […]
వెస్టిండిస్ వేదికగా జరుగుతన్న కరీబియన్ లీగ్ లో సంచలనాలు నమోదవుతున్నాయి. బౌలర్లకు అనుకూలించే ఈ పిచ్ లపై బ్యాటర్లు సిక్సర్ల వర్షం కురిపిస్తూ.. రికార్డులు కొల్లగొడుతున్నారు. ప్రస్తుత సీజన్లో భాగంగా ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ వర్సెస్ సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పాట్రియాట్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో.. పాట్రియాట్స్ బ్యాటర్ డెవాల్డ్ బ్రెవిష్ (30పరుగులు, 6 బంతుల్లో 5సిక్సర్లు ) విధ్వంసకాండ రచించాడు. అప్పటివరకు చప్పగా సాగుతున్న మ్యాచ్.. ఒక్కసారిగా ఊపందుకుంది. సాధారణంగా వెస్టిండిస్ మైదానాలు చాలా […]
బేబీ ఏబీగా పేరు తెచ్చుకున్న సౌతాఫ్రికా కుర్ర క్రికెటర్ డెవాల్డ్ బ్రెవిస్ ఆ పేరును నిలబెట్టుకుంటున్నాడు. సౌతాఫ్రికాకు చెందిన ఈ ముంబై ఇండియన్స్ ఆటగాడు మరోసారి తన పవర్ హిట్టింగ్ సత్తా ఏంటో చూపించాడు. కేవలం 11 బంతులు ఎదుర్కొని 34 పరుగులు చేసి దుమ్మురేపాడు. అందులోనూ వరుసగా నాలుగు సిక్సులు బాది ఔరా అనిపించాడు. ఇన్ని తక్కువ బంతుల్లోనే అంతలా రెచ్చిపోవడానికి కూడా కారణం ఉంది. అతను ఆడింది టీ20ల్లో కాదు.. అంతకంటే పొట్టి ఫార్మాట్ […]
ఐపీఎల్ 2022 సీజన్ అట్టహాసంగా ముగిసింది.. గుజరాత్ టైటాన్స్ టైటిల్ విన్నర్ గా నిలిచింది.. టీమిండియా తిరిగి అంతర్జాతీయ టూర్లలో బిజీగా ఉంది. అయితే ఇంకా ముంబై ఇండియన్స్ అభిమానులు మాత్రం ఈ సీజన్ గురించి మర్చిపోలేకపోతున్నారు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధికసార్లు టైటిల్స్ సాధించిన జట్టు టేబుల్ లో ఆఖరి స్థానానికి పరిమితమవ్వడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే యాజమాన్యం కూడా అదే పరిస్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే రాబోయే సీజన్ గురించి ఇప్పటి నుంచే సన్నాహకాలు మొదలు పెట్టేసింది. […]
ఐపీఎల్ 2022లో భాగంగా బుధవారం ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఒక ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. సౌతాఫ్రికా అండర్ 19 ప్లేయర్ డెవాల్డ్ బ్రెవిస్ ముంబై ఇండియన్స తరపున ఆడుతున్న విషయం తెలిసిందే. పంజాబ్‌తో మ్యాచ్‌లో బరిలోకి దిగిన ఈ ప్రొటీస్ కుర్రాడు అదరగొట్టాడు. కేవలం 25 బంతుల్లోనే 4 ఫోర్లు, 5 సిక్సులతో 49 పరుగులు చేశాడు. ప్రారంభంలో 8 బంతులు డాట్ బాల్స్ ఆడిన బ్రెవిస్.. ఆ తర్వాత […]
సౌతాఫ్రికా అండర్ 19 ప్లేయర్ డెవాల్ట్ బ్రెవిస్.. అందేనండీ బేబీ ఏబీడీ.. ఐపీఎల్ 2022లో తొలి మ్యాచ్‌లోనే ఆకట్టుకున్నాడు. బుధవారం కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో 19 బంతులు ఆడిన బ్రెవిస్ 29 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో రెండు ఫోర్లు, రెండు భారీ సిక్సర్లు ఉన్నాయి. అయితే బ్రెవిస్ బాదిన ఓ సిక్స మాత్రం మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది. ముంబై బ్యాటింగ్ సమయంలో వరుణ్ చక్రవర్తి వేసిన ఇన్నింగ్స్ 8వ ఓవర్లో.. బంతిని చూడకుండానే బ్రెవిస్ భారీ […]
ఏబీ డివిలియర్స్ తన విధ్వంసకరమైన బ్యాటింగ్ శైలితో మిస్టర్ 360గా పేరు తెచ్చుకున్న క్రికెటర్. డివిలియర్స్ పేరుకు సౌతాఫ్రికా క్రికెటర్ అయినప్పటికీ అతనికి మన దేశంలో కూడా చాలా మంది అభిమానులు ఉన్నారు. ఐపీఎల్ కారణంగా ఏబీడీని మనొళ్లు ఓన్ చేసుకున్నారు. కాగా వెస్టిండీస్ వేదికగా జరుగుతున్న అండర్19 ప్రపంచ కప్‌లో భారత జట్టు ఫైనల్ చేరింది. శనివారం ఇంగ్లండ్‌తో టైటిల్ పోరుకు సిద్ధమైంది. ఈ టోర్నీలో పాల్గొన్న సౌత్ ఆఫ్రికా లీగ్ దశలోనే ఇంటికి చేరినా.. […]