ఐపీఎల్ 2023 సీజన్ 'ఒక స్క్రిప్టెడ్ ఫార్మాట్..లో సాగుతోందా! మరి పదే పదే ఈ అంశాన్ని అభిమానులు ఎందుకు లేవనెత్తుతున్నారు. అధునాతన టెక్నాలజీని కూడా వీరి తమకు అనుకలంగా మార్చుకున్నారా? ఏం జరుగుతోంది ఈ సీజన్‌లో...
మీరు ధోనీ కోసమే ఐపీఎల్ చూస్తున్నారా? అయితే ఒక్క నిమిషం ఆగి ఈ ఆర్టికల్ చదవండి. ఎందుకంటే నెక్స్ట్ మ్యాచ్ ధోనీ ఆడకపోవచ్చు అనిపిస్తోంది. ఇంతకీ ఏంటి విషయం?
న్యూజిలాండ్ తో జరుగుతోన్న తొలి టీ20లో భారత్ విజయం కోసం పోరాడుతోంది. కివీస్ నిర్ధేసించిన177 లక్ష్య ఛేదనకు దిగిన ఇండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్లు ఇషాన్ కిషన్ (4), శుభ్‌మన్ గిల్ (7), రాహుల్ త్రిపాఠి (0).. ముగ్గురూ ఒకరివెంట మరొకరు పెవిలియన్ బాట పట్టారు. దీంతో 15 పరుగులకే 3 కీలక వికెట్లను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అనంతరం క్రీజులోకి వచ్చిన సూర్య, హార్దిక్ పాండ్యా నిలకడగా ఆడుతూ జట్టును ఆదుకునే ప్రయత్నం […]
టీమిండియా- న్యూజిలాండ్ రెండో వన్డే మ్యాచ్ ఉత్కంఠగా సాగుతోంది. సిరీస్ లో కీలకమైన రెండో వన్డేలో భారత్ అద్భుతంగా రాణిస్తోంది. టాస్ గెలియి ఫీల్డింగ్ ఎంచుకు టీమిండియా.. మొదటి నుంచీ ఆధిపత్యం కనబరుస్తోంది. షమీ తొలి ఓవర్లోనే ఫిన్ అలెన్ ను బౌల్డ్ చేశాడు. తర్వాత టీమిండియా బౌలర్లు అదే దూకుడుని ప్రదర్శిస్తున్నారు. న్యూజిలాండ్ టాపార్డర్ మొత్తం పేకమేడలా కూలిపోయింది. కేవలం 15 పరుగులకే 5 వికెట్లు పడ్డాయి. టాపార్డర్ లో ఒక్క ప్లేయర్ కూడా రెండంకెల […]
క్రికెట్ లో ఓ బ్యాట్స్ మెన్ ఒక గేమ్ లో బాగా ఆడతాడు లేదా వరసుగా నాలుగైదు మ్యాచ్ ల్లో బాగా ఆడుతాడు. కానీ టీమిండియా బ్యాటర్ సూర్యకుమార్ మాత్రం ఇందుకు భిన్నం. దాదాపుగా గత కొన్నిరోజులుగా టీ20లో ఆడుతున్న ప్రతీ మ్యాచ్ లో దుమ్మురేపుతున్నాడు. టీ20 వరల్డ్ కప్ నుంచి నిన్నటి శ్రీలంక సిరీస్ దాక తన బ్యాటింగ్ సత్తాను నిరూపిస్తూనే ఉన్నాడు. డషింగ్ బ్యాటర్ గా, మిస్టర్ 360 డిగ్రీస్ ఆటగాడిగా సూర్యకుమార్ మంచి […]
క్రికెట్ చరిత్రలో కొన్ని అసాధారణ రికార్డులు నెలకొల్పడం అనేది సాధారణ విషయం కాదు. అలాంటి అసాధారణ రికార్డును తాజాగా పాకిస్థాన్ తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో సాధించాడు న్యూజిలాండ్ ఆటగాడు డెవాన్ కాన్వే. క్రికెట్ చరిత్రలో మరే ఇతర ఆటగాడు సాధించని అరుదైన రికార్డును నెలకొల్పాడు ఈ కివీస్ బ్యాటర్. ఇప్పటికే ఇంగ్లాండ్ చేతిలో ఘోర పరాభవంతో కుమిలిపోతున్నపాక్ జట్టును కివీస్ సైతం ఓ ఆటఆడుకుంటోంది. తొలి టెస్ట్ ను చావుతప్పి కన్ను లొట్టపోయినట్లు.. […]
కరాచీ వేదికగా జరిగిన పాకిస్థాన్- న్యూజిలాండ్ తొలి టెస్ట్ డ్రాగా ముగిసింది. పాక్ నిర్ధేశించిన 138 పరుగుల లక్ష్యాన్ని కివీస్ ఛేదిస్తుందనంగా అంపైర్లు కలుగజేసుకొని డ్రాగా ప్రకటించారు. చివరి రోజు ఆఖరి సెషన్ లో 50 నిమిషాలు సమయం ఉందనంగా పాక్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. అనంతరం క్రీజులోకి వచ్చిన న్యూజిలాండ్ బ్యాటర్లు చెలరేగిపోయారు. ఫోర్లు, సిక్సులు బాదుతూ పాకిస్తాన్ ఆటగాళ్లకు, అభిమానులకు ముచ్చెమటలు పట్టించారు. అదే సమయంలో పాకిస్తానీ అంపైర్ అలీం ధార్ ఎంటరై.. బ్యాడ్ […]
వికెట్ కీపర్ అనగానే మనకు మహేంద్ర సింగ్ ధోనీనే గుర్తొస్తాడు. అంతగా మన మనసుల్లో ముద్రవేశాడు. వికెట్ల వెనక చురుగ్గా కదలడం, రెప్పపాటులో స్టంపౌట్స్ చేయడం, డీఆర్ఎస్ పక్కాగా అంచనా వేయడం లాంటి విషయాలు మహీకి తెలిసినంతంగా మరో కీపర్ కి తెలియవు. ఇప్పుడు అలాంటి ధోనీ మరిపించేలా న్యూజిలాండ్ ఆటగాడు వికెట్ కీపింగ్ చేశాడు. సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాడు. ఇంతకీ ఏం జరిగింది? ఇక వివరాల్లోకి వెళ్తే.. ట్రై సిరీస్ లో భాగంగా […]
బీసీసీఐకి వేల కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెడుతూ, ప్రపంచంలోనే అత్యుత్తమ టోర్నీగా పేరొందిన ‘ఐపీఎల్’ లో వింత అనుభవం ఎదురైంది. వాంఖడే వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌కు పవర్ కట్ సమస్యగా మారింది. పవర్ లేక 5 నిముషాలు ఆలస్యంగా ప్రారంభమైన ఆట ఐపీఎల్ పరువు దిగజారేలా చేసింది. స్టేడియంలో పవర్ కట్ ఉన్నందున డీఆర్‌ఎస్ తీసుకునేందుకు అవకాశం లేదంటూ తేల్చేశారు రిఫరీలు.దీంతో తొలి రెండు ఓవర్లలో డీఆర్‌ఎస్ అందుబాటులో లేకుండా […]
మన దేశంలో క్రికెట్ ని అభిమానించే వారికి కొదవ ఉండదు. కేవలం ప్రేక్షకులు మాత్రమే కాదు ఆటగాళ్లకి కూడా క్రికెట్ అంటే ప్రాణం. సచిన్, గంగూలీ, ద్రావిడ్ లాంటి సీనియర్ ఆటగాళ్లు ఎప్పుడో రిటైర్ అయిపోయారు. కానీ.., వీరంతా ఇండియన్ క్రికెట్ కోసం తమ జీవితాన్ని ఇంకా వెచ్చిస్తూనే ఉన్నారు. దీన్ని కేవలం డబ్బు కోసం చేసే పనిగా చూడలేము. క్రికెట్ అంటే వాళ్ళకి ప్రాణం. క్రికెట్ అంటే పిచ్చి. ఇలాంటి లెజండ్స్ ప్రపంచ క్రికెట్ లో […]