మిస్టర్ 360 ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్.. టీమిండియాలో ఇప్పుడు ఇతనో సంచలనం. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తర్వాత.. భారీ క్రేజ్ ఉన్న క్రికెటర్. కాస్త లేటుగా టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చినా.. తన 360 ఆటతో అందరి అభిమానాన్ని చూరగొన్నాడు. బ్యాటింగ్‌కు దిగితే.. పిచ్ ఎలా ఉన్నా, ఎదురుగా ఏ బౌలర్ ఉన్నా.. దంచుడే పనిగా పెట్టుకుంటాడు. ఐపీఎల్‌లో కేకేఆర్, ముంబై ఇండియన్స్‌కు ఆడి మంచి క్రేజ్ సంపాదించుకున్న సూర్య.. టీమిండియాలోకి వచ్చి సత్తా చాటుతున్నాడు. ప్రస్తుతం […]
సూర్యకుమార్ యాదవ్.. ఈ పేరు చెబితే ప్రపంచంలోని ఏ బౌలరైనా ఉలిక్కిపడుతున్నాడు. ప్రస్తుతం అతన్ని అవుట్ చేసేందుకు ఏ బౌలర్ దగ్గర కూడా సరైన బంతి లేదు. అతను ఫలానా షాట్ ఆడితే అవుట్ అవుతాడు అనే నమ్మకం ఎవరీ లేదు. బంతి ఎక్కడ వేస్తే పరుగులు సమర్పించకుండా బతికిపోతామో అని ఆలోచించని బౌలర్ల లేడు ప్రస్తుతం సూర్య సునామీ టీ20 వరల్డ్ కప్ 2022లో తన ప్రతాపం చూపుతోంది. సూర్య తుఫాన్‌కు ఇప్పటికే జింబాబ్వే జట్టు […]
మెల్ బోర్న్ పోరులో విజయం సాధించిన భారత జట్టు తదుపరి మ్యాచ్ కోసం సిడ్నీ చేరుకుంది. ఈ క్రమంలో ఆటగాళ్లందరూ రిలాక్స్‌డ్ మూడ్ లో కనిపించారు. ప్రాక్టీస్ ఆప్షనల్ కావడంతో కొంతమంది ఆటగాళ్లు సిటీ-వాక్‌కి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులతో కలిసి సిడ్నీ వీధుల్లో చక్కర్లు కొట్టారు. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ముఖ్యంగా టీమిండియా సారధి రోహిత్ రోహిత్ శర్మ, మిస్టర్ ఇండియా 360 సూర్య కుమార్ […]
ఆస్ట్రేలియా వేదికగా మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న ప్రతిష్టాత్మక టీ20 వరల్డ్ కప్ 2022 కోసం టీమిండియా ఇప్పటికే ఆసీస్ గడ్డపై ల్యాండైంది. పెర్త్‌లో ప్రాక్టీస్ సెషన్స్ కోసం కాస్త ముందుగానే భారత ఆటగాళ్లు ఆస్ట్రేలియా ఫ్లైట్ ఎక్కింది. గురువారం 14 మంది ఆటగాళ్లు, 16 మంది కోచింగ్ ప్లస్ సపోర్టింగ్ స్టాఫ్‌తో కూడిన బృందం పెర్త్‌కు చేరుకుంది. కాగా.. ఈ ప్రయాణానికి ముందు ఆటగాళ్లు గ్రూప్ ఫొటో దిగారు. సూట్స్‌లో ఆటగాళ్ల లుక్ అదిరిపోయింది. ఆ […]
సూర్యకుమార్ యాదవ్.. ప్రస్తుతం టీమిండియా క్రికెట్ మాత్రమే కాదు, క్రికెట్ ప్రపంచంలో ఈ పేరు ఒక సెన్సేషన్ అయ్యింది. టీ20 ర్యాకింగ్స్‌లో సూర్య దుమ్ములేపాడు. ఏకంగా టాప్ 2 బ్యాటర్‌గా అవతరించాడు. సూర్యకుమార్ యాదవ్ పాకిస్తాన్ కెప్టెన్ తర్వాతి స్థానంలో నిలిచాడు. మంగళవారం వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 74 పరుగలతో అదరగొట్టిన సూర్యకుమార్ యాదవ్.. 816 పాయింట్లు సాధించాడు. దీంతో పాక్ క్రికెటర్ మొహమ్మద్ రిజ్వాన్‌ను వెనక్కు నెట్టి రెండోస్థానాన్ని అందుకున్నాడు. సూర్య కుమార్ యాదవ్ బ్యాటుతోనే కాదు.. […]
సూర్యకుమార్ యాదవ్ అలియాస్ SKY.. ఇప్పుడే కాదు గత కొంతకాలంగా క్రికెట్ ప్రపంచాన్ని తన భీకర ఫామ్‌తో ఊపేస్తున్నాడనే చెప్పాలి. సూర్యకుమార్ యాదవ్ క్రీజులో ఉన్నాడు అంటే మ్యాచ్ ఇంకా మన చేతుల్లోనే ఉంది అనే భరోసా కలిగించడంలో సక్సెస్ అయ్యాడు. అయితే తన సక్సెస్ వెనుక ఉన్నది దేవీషా అంటూ చెబుతుంటాడు. అయితే వారి బంధం ఎలా మొదలైంది? ఎన్ని ట్విస్టులు ఉన్నాయో చూడండి. సూర్యకుమార్ ముంబయిలోని ఆర్.ఏ పోదర్ కాలేజ్ ఆఫ్ కామర్స్ లో […]