ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాల్లో గెటౌట్ అనే పదం సృష్టించిన వివాదం అంతా ఇంతా కాదు. యాంకర్ దేవి నాగవల్లి వాడిన ఈ పదం ఎంత రచ్చ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా.. హీరో విశ్వక్ సేన్ చేసిన ఫ్రాంక్ వీడియోపై రచ్చ రేగింది. దీనిపై డిబెట్ సందర్భంగా.. దేవి నాగవల్లి-విశ్వక్ సేన్‌ల మధ్య వ్యక్తిగత దూషణలకు దారితీసింది. లైవ్‌లోనే దేవి నాగవల్లి.. హీరో విశ్వక్ […]
విశ్వక్ సేన్– యాంకర్ దేవీ నాగవల్లి వివాదం గురించి అందరికీ తెలిసిందే. విశ్వక్ సారీచెప్పడం, దేవి మంత్రికి ఫిర్యాదు చేయడం చూశాం. దేవికి జర్నలిస్టులు, మహిళా సంఘాల సపోర్ట్ ఇస్తున్నాయి. విశ్వక్ సేన్ కు సోషల్ మీడియాలో కావాల్సినంత సపోర్ట్ లభించింది. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో కొత్త డిమాండ్ ఒకటి తెరపైకి వచ్చింది. అదేంటంటే.. విశ్వక్ సేన్ యాంకర్ దేవీ నాగవల్లికి థ్యాంక్స్ చెప్పాలంటూ నెటిజన్స్ డిమాండ్ చేస్తున్నారు. అదేంటి సారీ చెప్పాలనో, తప్పైందని ఒప్పుకోవాలనో […]
విశ్వక్ సేన్ Vs యాంకర్ దేవీ నాగవల్లి వివాదం కొనసాగుతూనే ఉంది. సోషల్ మీడియాలో విశ్వక్ కు మద్దతు లభిస్తుంటే.. మహిళా సంఘాలు, జర్నలిస్టు సంఘాలు దేవీ నాగవల్లికి మద్దతుగా నిలుస్తున్నారు. ఇండస్ట్రీ నుంచి విశ్వక్ కు మొదట సపోర్ట్ లభించలేదు. కానీ, తర్వాత విశ్వక్ కోసం మాట్లాడటం చూశాం. అతని సినిమా చూడాలంటూ కో యాక్టర్స్ కూడా ట్వీట్లు చేశారు. అంటే నేరుగా కాకపోయినా కూడా విశ్వక్ తమ సపోర్ట్ ప్రకటించారు. అయితే ఇండస్ట్రీ మనిషిగా […]
సినీ ఇండస్ట్రీలో నటుడు విశ్వక్ సేన్, టీవీ యాంకర్ దేవి నాగవల్లిల మధ్య చోటు చేసుకున్న మాటల యుద్ధం.. చిలికి చిలికి గాలివాన చందంగా పెద్ద వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే విశ్వక్ సేన్ – దేవి నాగవల్లిల మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోను నెటిజన్లతో పాటు జనాలంతా చూసే ఉంటారు. వారిలో ముందుగా సహనం కోల్పోయింది ఎవరు…. ఒక అతిథిగా వచ్చిన వ్యక్తిని […]
యాంకర్ దేవి నాగవల్లి, హీరో విశ్వక్ సేన్ మధ్య చోటు చేసుకున్న వివాదం గురించి అందరికి తెలిసిందే. తన సినిమా ప్రమోషన్ కోసం విశ్వక్ సేన్ ప్రాంక్ వీడియో చేయడం.. దానిపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేయడంతో.. ఈ సంఘటనపై దేవి నాగవల్లి డిబెట్ నిర్వహించింది. ఈ క్రమంలో విశ్వక్ సేన్- దేవి నాగవల్లి మధ్య మాటల యుద్ధం రాజుకోవడం.. ఆ తర్వాత విశ్వక్ బూతులు వాడటంతో.. అది కాస్త పెను వివాదానికి దారి తీసింది. ఇక […]
సినీ ఇండస్ట్రీలో నటుడు విశ్వక్ సేన్, టీవీ యాంకర్ దేవి నాగవల్లిల మధ్య జరిగిన మాటల యుద్ధం.. చిలికి చిలికి గాలివానగా మారుతుందన్నట్లుగా పెద్ద వివాదానికి తెరలేపిన సంగతి తెలిసిందే. ఇప్పటికే విశ్వక్ సేన్ – దేవి నాగవల్లిల మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోను నెటిజన్లతో పాటు జనాలంతా చూసే ఉంటారు. వారిలో ముందుగా ఓపిక కోల్పోయింది ఎవరు..? ఒక అతిథిగా వచ్చిన వ్యక్తిని మానసికంగా డిప్రెషన్ […]
విశ్వక్ సేన్– యాంకర్ దేవీ నాగవల్లి మధ్య రాజుకున్న వివాదం ఇంకా సద్దుమణగలేదు. ఘటన జరిగిన రోజే విశ్వక్ సేన్ సారీ చెప్పడంతో అంతా ముగిసిపోతుందిలే అనుకున్నారు. కానీ, తర్వాతి రోజు మంత్రి తలసానికి ఫిర్యాదు చేయడంతో గొడవ ఇప్పుడే మొదలైందని అందరికీ అర్థమైంది. ఆ తర్వాత దేవీ నాగవల్లి మీడియా, మహిళా సంఘాల మద్దతు లభించడం చూశాం. మొదట్లో విశ్వక్ సేన్ కు సోషల్ మీడియాలో తప్ప ఇండస్ట్రీ నుంచి ఎలాంటి మద్దతు లభించలేదు. కానీ, […]
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా విశ్వక్ సేన్ గురించే చర్చ జరుగుతుంది అంటే అతిశయోక్తి కాదు. సినిమా ప్రమోషన్స్ కోసం ఫ్రాంక్ వీడియో చేసి.. అది కాస్త వివాదానికి దారి తీసి.. ఆ తర్వాత దానిపై డిబేట్ నిర్వహించడం.. ఆ సమయంలో విశ్వక్-యాంకర్ దేవి నాగవల్లి మధ్య మాటల యుద్ధం ప్రారంభం.. ఈ క్రమంలో విశ్వక్.. బూతులు మాట్లాడటంతో వివాదం కాస్త ముందిరింది. ఈ క్రమంలో ప్రస్తుతం నెట్టింట విశ్వక్ పేరు మారు మోగిపోతుంది. ఇక […]
సినిమా ప్రమోషన్ కోసం హీరో విశ్వక్ సేన్ చేసిన ప్రాంక్ వీడియో ఎంతటి వివాదానికి దారి తీసిందో చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా ఈ వీడియోపై డిబెట్ సందర్భంగా.. విశ్వక్ సేన్‌కి, యాంకర్ దేవి నాగవల్లికి మధ్య చోటు చేసుకున్న మాటల యుద్ధం గురించి ప్రస్తుతం నెట్టింట జోరుగా చర్చ నడుస్తోంది. చాలా మంది దేవి నాగవల్లి తీరును తప్పు పడుతున్నారు. గెస్ట్‌గా మీ స్టూడియోకి పిలిచిన వ్యక్తిని ఇలా అవమానించడమేనా జర్నలిజం అని ప్రశ్నిస్తున్నారు. ఇక ఈ […]
హీరో విశ్వక్ సేన్ తన అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా ప్రమోషన్ కోసం చేసిన ప్రాంక్ వీడియో సృష్టించిన వివాదం అంతా ఇంతా కాదు.. పైగా అది ఇప్పట్లో ముగిసేలా లేదు. ప్రాంక్ వీడియో కన్నా కూడా.. దానిపై టీవీ స్టూడియోలో జరిగిన డిబేట్.. ఆ క్రమంలో చోటు చేసుకున్న సంఘటనలు మరింత సంచలనంగా మారాయి. విశ్వక్ సేన్, యాంకర్ దేవి నాగవల్లిల మధ్య చోటు చేసుకున్న వివాదం రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. […]