ఐపీఎల్ సమరంలో సన్ రైజర్స్ హైదరాబాద్ తొలి ఓవర్లోనే రెండు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఇరుక్కుంది. రాజస్థాన్ బ్యాటర్లు ఇచ్చిన భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో తొలి ఓవర్లోనే తడబడింది.
టీమిండియా యువ క్రికెటర్, ఆర్సీబీ మాజీ ఆటగాడు దేవ్‌దత్ పడిక్కల్ వీర విహారం చేశాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా మహారాష్ట్రతో జరిగిన మ్యాచులో ఫోర్లు, సిక్సర్లతో మైదానాన్ని హోరెత్తించాడు. పడిక్కల్ ధాటికి పడిక్కల్ ధాటికి మహారాష్ట్ర బౌలర్లు చేతులెత్తేయడం మినహా ఏమి చేయలేకపోయారు. ఇన్నింగ్స్ ముగిసేసరికి కర్ణాటక నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 215 పరుగుల భారీ స్కోర్ చేసింది. దేశవాళీ టీ20 లీగ్ అయిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ […]
బెంగుళూరు వేదికగా జరుగుతున్న ఐపీఎల్ మెగా వేలం ఊహించని విధంగా సాగుతోంది. ట్వీ20 స్పెషలిస్ట్‌గా పేరు తెచ్చుకున్న సురేష్ రైనాను ఏ జట్టు కొనలేదు. దీంతో రైనా ఫ్యాన్స్ తీవ్ర నిరాశ చెందారు. అలాగే ఆస్ట్రేలియా క్రికెటర్ స్టీవ్ స్మిత్ కూడా అమ్ముడు పోలేదు. కాగా యువ సంచలనం దేవదత్త్ పడిక్కల్ భారీ ధరకు అమ్ముడు పోయాడు. రాజస్థాన్ రాయల్స్ రూ.7.75 కోట్లకు పడిక్కల్‌ను దక్కించుకుంది. అలాగే హెట్ మేర్ను రూ.8.50 కోట్లకు రాజస్థాన్ కొనుగోలు చేసింది. […]