Designer Prathyusha: ‘‘బొటిక్‌నుంచి రాత్రికి ఫ్రెండ్స్ దగ్గరకు వెళతాను. రేపు ఉదయమే వస్తాను’’ శుక్రవారం సాయంత్రం ఇంటినుంచి బయలు దేరేటప్పుడు ప్రత్యూష ఇంట్లో వాళ్లతో అన్న చివరి మాటలు. ఆ తర్వాత సాయంత్రం 4.00 గంటల సమయంలో బోటిక్ వాచ్‌మ్యాన్ భార్య ‘‘ మేడమ్ ! నేను కొట్టు దగ్గరకు వెళుతున్నాను’’ అని చెప్పగా.. ‘‘ నేను పిలుస్తాను దుర్గ.. ఇప్పుడేమీ అవసరం లేదు. నేను రమ్మన్నపుడే రా! అప్పటి వరకు ఏం అవసరం లేదు ’’ […]
Designer Prathyusha: ప్రముఖ డిజైనర్ గరిమెళ్ల ప్రత్యూష ఆత్మహత్య కేసులో పలు సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. నొప్పి తెలియకుండా చావటం ఎలా అన్నది ఇంటర్‌నెట్‌లో సెర్చ్ చేసి మరీ ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఆత్మహత్యకు పది రోజుల ముందే ప్రత్యూష తన చావుకు అన్ని రకాలుగా సిద్ధం అయినట్లు సమాచారం. ఇంటి వద్ద అయితే కుటుంబసభ్యులు ఉంటారనే ఉద్ధేశ్యంతో బోటిక్‌లో ప్రాణాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. బోటిక్‌లోని స్నానాల గదిలోంచి గాలి బయటకు పోకుండా ఉండేందుకు […]