ఇటీవల ఆర్బీఐ రూ.2000 వేల నోటు చెలామణి రద్దు చేసిన విషయం తెలిసిందే. ఇక రెండు వేల నోటును సెప్టెంబర్ 30 వరకు బ్యాంకుల్లో మార్చుకోవచ్చు అని స్పష్టం చేసింది. ఎపుడైతే రూ.2000 చెలామణి రద్దు అయ్యిందో.. ఇదే బాటలో రూ.500 నోటు చెలామణి కూడా రద్దు అవుతుందని తెగ వార్తలు వచ్చాయి.
ఈ మధ్య కొంతకాలం నుంచి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు పక్కన ఉన్న ఏపీకి ఏమాత్రం తీసిపోవడం లేదు. అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య మాటల యుద్ధం ఓ రేంజ్ లో జరుగుతుంది. తాజాగా ఆర్థిక మంత్రి హరీశ్ రావు.. కేంద్ర ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు.
ఏడు సంవత్సరాల క్రితం అనగా.. 2016లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. పెద్ద నోట్లు రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా సంచలన సృష్టించింది. నల్లధనం, అవినీతిని అరిక్టటడం కోసమే నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నట్లు మోదీ ప్రకటించాడు. దీనిపై విపక్షాలు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశాయి. కానీ సామాన్యులు మాత్రం.. ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారు. పెద్ద నోట్ల రద్దుతో నల్లధనం అంతమవుతుందని ఆశించారు. తమ దగ్గరున్న పెద్ద నోట్లను మార్చుకోవడం కోసం బ్యాంకుల ముందు […]
2016, నవంబర్ 8 దేశ ప్రజలకు గట్టిగా గుర్తుండిపోయే రోజది. ఇదే రోజున భారత ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో చలామణీలో ఉన్న 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. భారత ప్రధాని నవంబర్ 8న మీడియా ముందుకు వచ్చారు. దేశ ప్రజలను ఉద్ధేశించి మాట్లాడారు. పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దేశంలోని దొంగనోట్లు, నల్లధనాన్ని అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అయితే, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నోట్ల […]