అమెరికాలో వైరస్ బారినపడుతున్న వారి సంఖ్య మళ్లీ అక్కడ ఆందోళనకర స్థాయిలో పెరిగిపోతోంది. రోగులతో ఆసుపత్రులు నిండిపోతున్నాయి. అమెరికాలో డెల్టా వేరియంట్ విజృంభణ మామూలుగా లేదు. రోజుకు లక్ష నుంచి లక్షన్నర కొత్త కేసులు నమోదవుతున్నాయి. ప్రజలు ఎన్ని కోవిడ్ ప్రోటోకాల్స్ పాటించినా పాజిటివ్ కేసులు ఏమాత్రం తగ్గడంలేదు. వ్యాక్సిన్ వేయించుకున్నా లేకున్నా వేరియంట్ మాత్రం విస్తరిస్తూనే ఉంది. వేల సంఖ్యలో పేషెంట్లు ఆస్పత్రుల పాలవుతుండడంతో ఆక్సిజన్ కొరత మొదలైంది.ఫ్లోరిడా, సౌత్ కరోలినా, టెక్సాస్, లూసియానాలోని ఆసుపత్రులు […]
కరోనా వైరస్ కేసుల్లో అత్యంత ప్రమాదకరమైన మ్యూటెంట్ గా నిపుణులు డెల్టా మ్యూటెంట్ ను గుర్తించారు. ఇప్పటికే మన దేశంలో సెకండ్ వేవ్ సమయంలో ఈ మ్యూటెంట్ అధికంగా వ్యాప్తి చెందిన సంగతి తెలిసిందే. దీనివల్ల కేసుల సంఖ్య వేగంగా పెరగటంతో పాటు మరణాలు కూడా ఎక్కువగా సంభవించాయి. ఈ వేరియంట్ కు వ్యాక్సిన్ నుండి తప్పించుకునే గుణం ఉండటం ఆందోళన కలిగిస్తోంది. రీసెంట్ గా జరిగిన పరిశోధనలో శాస్త్రవేత్తలు డెల్టా వేరియంట్ గురించి సంచలన విషయాలు […]
కరోనా.. ఈ మూడు అక్షరాలు మానవ జీవితాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఈ మహమ్మారి దెబ్బకి ప్రతి ఒక్కరూ ఏదో ఒక విధంగా విధంగా నష్టపోతూనే ఉన్నారు. ఇక కరోనా సెకండ్ వేవ్ సృష్టించిన మరణ హోమం మరవక ముందే.. థర్డ్ వేవ్ గురించి వార్తలు వినిపిస్తున్నాయి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అయితే భవిష్యత్ భయానకంగా కనిపిస్తోంది అంటూ అప్పుడే హెచ్చరికలు జారీ చేస్తోంది. ఈ నేపథ్యంలో థర్డ్ వేవ్ కి ముందుగానే ఎలా ప్రిపేర్ అయ్యి ఉండాలో […]
ఇకపై కరోనా వైరస్ మన జీవితంలో ఓ భాగం. మనం దానితో సహజీవనం చేయాల్సిందే. మొదట్లో శాస్త్రవేత్తలు, కాస్త అవగాహన ఉన్న నాయకులు ఈ మాటలు చెప్పినప్పుడు ప్రపంచం అంతా నవ్వింది. కానీ.., ఇప్పుడు ఇదే నిజం అయ్యింది. కరోనా వైరస్ కొత్త వేరియంట్స్ రూపంలో రూపాంతరం చెందుతూ.., మానవాళి ప్రస్థానాన్ని ప్రశ్నార్ధకం చేస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పుడు డెల్టా ప్లస్ వేరియంట్ పుట్టుకొచ్చింది. అసలే ఏంటి ఈ డెల్టా ప్లస్ వేరియంట్? దీని ప్రభావం ఎంత? […]