సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు కనువిందు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రపంచంలో వింతలు, విశేషాలు మన కళ్ల ముందు అవిష్కరిస్తున్నారు. యూట్యూబ్ చూసి ఎంతోమంది ఔత్సాహికులు తమకు తెలియని విషయాలు చూసి నేర్చుకుంటున్నారు. కొన్ని మంచి ఫలితాలు ఇస్తే మరికొన్ని దుష్ఫలితాలు ఇస్తున్నాయి.
వివాహమైన రెండ్రోజులకే పెళ్లికూతురు బిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటనతో వరుడితో పాటు కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు.
ఈ రోజుల్లో ఆస్పత్రులకు వెళ్లాలంటే జనాలు భయపడుతున్నారు. చిన్న రోగానికి వైద్యం చేయడానికీ వేల రూపాయలు తీసుకుంటున్నారు. ఇలాంటి సమయంలో ఓ డాక్టర్ గొప్ప మనసు చాటుకుంటున్నారు. తన ఆస్పత్రిలో ఆడపిల్ల పుడితే పైసా తీసుకోవడం లేదు. ఆ వైద్యుడి కథ మీ కోసం..
“వినా స్త్రీ జననం నాస్తి.. వినా స్త్రీ గమనం నాస్తి.. వినా స్త్రీ సృష్టే నాస్తి” అని అందరికీ తెలుసు. అంటే స్త్రీ లేనిదే జననం లేదు. స్త్రీ లేనిదే గమనం లేదు. స్త్రీ లేనిదో ఈ సృష్టే లేదు. “యత్ర నార్యస్తు పూజ్యంతే.. రమంతే తత్ర దేవతాః!” అంటే ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో.. ఎక్కడ స్త్రీలు సముచిత స్థానాన్ని పొందుతారో అక్కడ దేవతలు ఉంటారని ప్రసిద్ధి. ఇలాంటి మాటలు మనం ఫేస్‌బుక్‌లో చూస్తుంటాం, పుస్తకాల్లో చదువుతుంటాం, […]
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం మాతృత్వపు మధురిమలను ఆస్వాదిస్తున్నారు. కాజల్ మంగళవారం పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఇక తాను ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని వెల్లడించిన తర్వాత.. కాజల్ తన బేబి బంప్ ఫోటో షూట్, సీమంతం ఫోటోలను షేర్ చేస్తూ.. తన ఆనందాన్ని అభిమానులతో పంచుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కుమారుడు నీల్‌కు స్వాగతం పలుకుతూ.. కాజల్ ఒక భావోద్వేగ పోస్ట్ షేర్ చేసింది. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్‌గా మారింది. ఇక […]
సాధారణంగా ప్రసవ సమయంలో మహిళ భర్తతో సహ ఎవరిని అక్కడ ఉండనివ్వరు. ఇది అందరికి తెలిసిన విషయమే. కానీ.. ఆస్పత్రి వైద్యులు తొలిసారి ఓ గర్భిణీకి ఆమె భర్త సమక్షంలో “బర్త్ కంపానియన్” విధానంలో కాన్పు చేశారు. భర్త కళ్లముందే భార్యకు వైద్యులు కాన్పు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా బర్త్ కంపానియన్ విధానంలో జరిగిన డెలివరీ ఇదే. ఖమ్మం జిల్లాలో ఈ అరుదైన ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మ జిల్లాకు చెందిన శ్రీలత(23)అనే గర్భిణీ […]
ఈ మధ్యకాలంలో ఆన్‌లైన్ షాపింగ్ అనేది ప్రతి ఒక్కరికి నిత్యావసరాలలో ఒకటిగా అయిపోయింది. మనకు కావాల్సింది ఏదైనా ఇలా ఆర్డర్ చేయగానే అలా ఇంటి వద్దకి వచ్చేస్తాయి. అయితే ఆన్‌లైన్ షాపింగ్‌లో కూడా కొన్నిసార్లు అవకతవకలు జరుగుతుంటాయి. ఒక్కోసారి మనం ఆర్డర్ చేసిన వస్తువులకు బదులుగా వేరేవి కూడా వస్తుంటాయి. అవన్నీ ఎవరూ కావాలని చేసేవి కాదు. కాకపోతే అలా జరుగుతుంటాయి. కానీ లక్షలు విలువచేసే ఐఫోన్ ఆర్డర్ చేస్తే.. డెలివరీ ప్యాక్ లో చాక్లెట్స్ వచ్చిన […]
ఇంజినీరింగ్ విద్యార్థి అయిన అకీల్ జొమాటోలో ఫుడ్ డెలివరీ ఏజెంట్‌గా పని చేస్తున్నాడు. ఫుడ్ డెలివరీలు వేగంగా చేయాలనే విషయం తెలిసిందే. బైక్ లేదా స్కూటీలపై డెలివరీ చేసే ఏజెంట్లను చూసే ఉంటాం. అయితే బైక్ కొనేంత డబ్బులు లేకపోవడంతో అకీల్ సైకిల్ మీద డెలివరీలు చేస్తున్నాడు. ఈ క్రమంలో రీసెంట్‌గా కింగ్ కోఠిలో ఉండే రాబిన్ ముఖేశ్ చాయ్‌ను ఆర్డర్ ఇచ్చాడు. ఈ ఆర్డర్‌ను అందుకున్న అకీల్ సైకిల్ మీద 20 నిమిషాల్లో 9 కిలో […]
హైదరాబాద్ నగరంలో లాక్‌డౌన్ కారణంగా మధ్యాహ్నం నుంచి రెస్టారెంట్లు, హోటళ్లు బంద్ అవుతుండడంతో చాలా మంది ఫుడ్‌ను ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసుకుని ఇంటికి తెప్పించుకుని తింటున్నారు. దీంతో రెస్టారెంట్లు ఆన్‌లైన్ ఆర్డర్లపై అదనంగా పన్నులు వేస్తూ వినియోగదారుల నుంచి దోపిడీ చేస్తున్నాయి. కొత్తగా హ్యాండ్లింగ్, ప్యాకేజింగ్ ఛార్జీ, పన్నులు, ప్యాకింగ్ చార్జిలు, డెలివరీ చార్జీల పేరుతో దాదాపు రూ.60 నుంచి రూ.100 అదనంగా వసూలు చేస్తున్నాయి. అంతేకాదు ధరల విషయంలోనూ గోల్ మాల్ చేస్తున్నాయి. రెస్టారెంట్ వద్ద […]
చాలా నగరాల్లో కరోనాతో లాక్‌డౌన్, నౌట్ కర్ఫ్యూ అమలు అవుతోంది. దీంతో ప్రజలకు సమస్యలు కూడా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ కోసం సమయం పట్టే అవకాశం ఉంటుంది. వాస్తవానికి కరోనాతో గ్యాస్ కంపెనీలో చాలా మంది కరోనా బారినపడ్డారు. దీని వల్ల గ్యాస్ సిలిండర్ల పంపిణీలో మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. కాగా, గత ఇరవై రోజుల్లో గ్యాస్ సిలిండర్ల డెలివరి విషయంలో వెయిటింగ్ పీరియడ్ మూడు రోజులు పెరిగింది. ఇలాంటి […]