ఒక యువకుడు ఒక యువతిని బలవంతంగా కారు ఎక్కించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె షర్టు పట్టుకుని బలవంతంగా కారు ఎక్కించడమే కాకుండా ఆమెపై చేయి చేసుకున్నాడు. మరి అమ్మాయిని వాళ్ళు ఏం అడిగారు? ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఆ అమ్మాయి ఎందుకు దిగిపోయింది?
ఈ రోజుల్లో కూడా స్నేహానికి ప్రాణాలు ఇచ్చే వాళ్లు ఉన్నారు. అదే సమయంలో మిత్రుత్వానికి అంతగా విలువ ఇవ్వని వాళ్లూ ఉన్నారు. ఫ్రెండ్ ప్రమాదంలో ఉన్నాడన్నా పట్టించుకోని వారూ ఉన్నారు. అలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. చావుబతుకుల్లో ఉన్న స్నేహితుడ్ని ఆస్పత్రికి తీసుకెళ్లలేదు అతడి ఫ్రెండ్స్. దారుణమైన ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే..!
క్రికెటర్లు, సినీ ప్రముఖుల పాన్ కార్డు, ఆధార్ కార్డు వివరాలతో భారీ మోసానికి తెరదీసిందో హైటెక్ ముఠా. సెలబ్రిటీల పేర్లతో క్రెడిట్ కార్డులు సంపాదించి ఓ సంస్థకు కుట్చుటోపీ పెట్టింది. అసలు ఏం జరిగిందంటే..!
బాగా తెలిసిన వారు అయినా తాగి తలుపు తడితేనే ఇంట్లోకి రానివ్వాలా వద్దా అని ఆలోచించే రోజులివి. అసలే రోజులు బాలేదు. బాగా తెలిసిన వారు కాదు, ఇంట్లో వాళ్ళే ఇంట్లో వాళ్ళ మీద అత్యాచారాలు చేస్తున్నారు. అలాంటిది నెల రోజుల క్రితం పరిచయమైన వాడ్ని ఇంట్లోకి రానిస్తే.. ఏమీ చేయకుండా ఉంటాడా? పైగా తాగొచ్చిన వాడ్ని ఇంట్లోకి రానిస్తే ఇంకేమైనా ఉందా? కానీ ఒక యువతి మాత్రం తాగితే ఏంటి, తెలిసిన వాడే కదా అని […]
మన జాతీయ జెండా అంటే ప్రతీ ఒక్కరికీ ఏదో తెలియని అనుభూతి ఉంటుంది. జాతీయ జెండాను చూస్తే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. అలాంటి జాతీయ జెండాను మనం చాలా అపురూపంగా చూసుకుంటాం. ఎలా పడితే అలా జాతీయ జెండాను కింద పడేయడం గానీ, కాలితో తొక్కి అవమానించడం లాంటివి చేయము. ఈ దేశం మట్టిలో పుట్టి.. ఈ దేశానికి స్వాతంత్య్రం ప్రసాదించడం కోసం ప్రాణాలు విడిచి మనకి ఎందరో మహనీయులు పెట్టిన భిక్షతో బతికే మనం.. జాతీయ జెండాను […]
ఈ మద్య కొంత మంది చిన్న చిన్న విషయాలకే కోపం తెచ్చుకొని ఎదుటివారిపై దాడులకు తెగబడుతున్నారు. ముఖ్యంగా మందు బాబులు ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పపడుతున్నారు.. తాగిన మత్తులో తాము ఏం చేస్తున్నామో అన్న విచక్షణ కోల్పోతున్నారు. ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. చపాతీ కోసం నిండు ప్రాణాన్ని బలికొన్నడాడు ఓ దుర్మార్గుడు. వివరాల్లోకి వెళితే.. దేశ రాజధాని ఢిల్లీలో కారోల్ బాఘ్‌లో మున్నా అనే ఓ రిక్ష్మా కార్మికుడు తన స్నేహితుడితో కలిసి చపాతీ తింటున్నాడు. అదే […]
ఈ మద్య దేశ వ్యాప్తంగా ఎక్కడ చూసినా డ్రగ్స్ వ్యాపారం జోరుగా సాగుతుంది. డబ్బు సంపాదించడం కోసం ఎన్నో అక్రమాలకు పాల్పపడుతున్నారు. పిల్లి పాలు తాగుతూ.. తనను ఎవరూ చూడడం లేదని భావిస్తుంది.. అదే మాదిరి ఓ జంట తాము డ్రగ్స్ రవాణా చేస్తున్న విషయం ఎవరికీ తెలియదు అన్నట్టుగా ఉన్నారు. అందుకోసం పక్కా ప్లాన్ కూడా వేశారు. కానీ అదికాస్త బెడిసి కొట్టడంతో పోలీసులకు దొరికిపోయారు. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో కొంత కాలంగా […]