టీచర్లు పాఠశాలలకు సరిగా హాజరు కాకుండా విద్యార్థుల భవిష్యత్తుకు నష్టం కలిగేలా వ్యవహరించే వారి పట్ల ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సుదీర్ఘకాలం సెలవులో ఉంటున్న ఉపాధ్యాయులకు రిటైర్మెంట్ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఎనిమిదో తరగతి ప్రవేశాలకు రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్ (ఆర్ఐఎంసీ)లో నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశ రక్షణ శాఖకు చెందిన సంస్థల్లో పైచదువులు అభ్యసించాలనుకునేవారికి ఇది చక్కని అవకాశం. ఉన్నత విద్యను అందించడమే కాకుండా చక్కటి శిక్షణ అందిస్తారు.
వివాహేతర సంబంధం.. ఇదే పచ్చని సంసారంలో నిప్పులు పొస్తుంది. భర్తను కాదని భార్య, భార్యని కాదని భర్త. ఇలా ఒకరికి తెలియకుండా ఒకరు అక్రమ సంబంధాలను వేలుపెడుతూ నిండు కాపురాలను చేతులారా నాశనం చేసుకుంటున్నారు. అచ్చం ఇలాగే ఓ మహిళ భర్తను కాదని పెళ్లికాని కుర్రాడిపై మనసు పడింది. దీంతో అతనితో ఎంజాయ్ చేసి చివరికి ఊహించని రీతిలో శవమై కనిపించింది. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఈ ఘటనలోనే […]
న్యూ ఇయర్ వేడుకలను తన ఫ్యామిలీలో జరుపుకోవడానికి ఇంటికి వెళ్తున్న రిషభ్ పంత్.. కారు ప్రమాదానికి గురైన విషయం మనకు తెలిసిందే. యాక్సిడెంట్ లో తీవ్రగాయాల పాలైయ్యాడు పంత్. దాంతో రూర్కీలోని ఆస్పత్రిలో అతడిని అడ్మిట్ చేశారు. అక్కడే అతడికి చికిత్స జరుగుతోంది. అయితే రిషభ్ పంత్ ను మెరుగైన వైద్యం కోసం ముంబైకి తరలిస్తున్నట్లు డెహ్రడూన్ క్రికెట్ అసోషియేషన్ డైరెక్టర్ శ్యామ్ శర్మ ప్రముఖ న్యూస్ ఛానల్ కు తెలిపారు. ప్రస్తుతం అతడు డెహ్రడూన్ లోని […]
టీమిండియా స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్ శుక్రవారం (డిసెంబర్ 30)న కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. తన కుటుంబంతో కలిసి న్యూ ఇయర్ వేడుకలు జరుపుకునేందుకు ఇంటికి వెళ్తుండగా రూర్కీ ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పొగమంచు, పంత్ కు నిద్ర రావడం కారణంగానే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పంత్ డెహ్రడూన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలోనే అతడిని పరామర్శించడానికి వచ్చారు బాలీవుడ్ నటులు. పంత్ తో పాటుగా అతడి తల్లి, […]
ఈ మధ్య కాలంలో అడవి జంతువులు మనుషులపై దాడి చేయటం బాగా పెరిగిపోయింది. పులులు, చిరుతలు, ఎలుగు బంట్లు ఇలా పలు రకాల జంతువులు జనారణ్యంలోకి వస్తున్నాయి. మనుషులపై దాడి చేసి చంపటమో లేదా గాయపర్చటమో చేస్తున్నాయి. అయితే! తాజాగా, చోటుచేసుకున్న ఓ సంఘటన ఇందుకు భిన్నమైనది. అడవిలో స్నేహితుల మందు పార్టీ ఓ కుటుంబంలో విషాదాన్ని నింపింది. ఓ వ్యక్తిని పులి లాక్కెళ్లి చంపితింది. ఈ సంఘటన ఉత్తరాఖండ్‌లో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల […]
ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ యువతితో పరిచయం.. ప్రేమ పెళ్లి ఓ యువకుడి కొంపముంచింది. పెళ్లి తర్వాత ఎంతో సంతోషంగా భార్యతో గడపాలన్న అతడి ఆశ ఆవిరైపోయింది. తను ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య.. మహిళ కాదని, ఓ హిజ్రా అని తెలిసి అతడు అల్లాడిపోయాడు. ప్రస్తుతం ఆ హిజ్రా భార్య కారణంగానే నానా అవస్థలు పడుతున్నాడు. ఈ సంఘటన ఉత్తరాఖండ్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఉత్తరాఖండ్, హరిద్వార్ జిల్లా రైసీ చౌక్ గ్రామానికి చెందిన ఓ […]
చాలా మంది దేవుళ్లకు పూజలు చేస్తుంటారు. అయితే కొందరు మాత్రం పూజల విషయంలో అతిగా ప్రవర్తిస్తుంటారు. వారు పూజలు చేస్తున్నపుడు ఎవరైనా ఆటకం కలిగిస్తే సైకోలుగా మారిపోతారు. తమ పూజలు ఆటకం కలిగిన సందర్భంలో తాము చావడానికైనా, ఎదుటి వారిని చంపడానికైనా సరే వెనుకాడరు. ఇలాంటి ఘటనలు మనం అనేకం చూశాం. తాజాగా ఓ వ్యక్తి.. పూజ చేస్తుంటే డిస్ట్రబ్ చేశారనే ఆగ్రహంతో తన భార్య, ముగ్గురు కూతుర్లు, తల్లిని కత్తితో పొడిచి చంపాడు. ఈ దారుణమైన […]
సినీ హీరోల మీదనో, స్టార్ క్రికెటర్ల మీదనో.. అభిమానాన్ని చూపే ఫాన్స్ గురుంచి మనం చాలానే విన్నాం. టాటూలు వేయిచుకున్నారనో, గుడి కట్టారనో, రక్తదానం చేశారనో.. ఇలా తమ అభిమానాన్ని చాటుకుంటూనే ఉంటారు. కానీ.. 78 బామ్మ అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మీదున్న తనకున్న అభిమానానికి వెలకట్టలేని బామ్మ.. ఆస్తులన్నింటినీ ఆయన పేరు మీద రాశారు. ఉత్తరాఖండ్, డెహ్రాదూన్ లోని నెహ్రూ కాలనీకి చెందిన మేఘరాజ్ కుమార్తె పుష్పమంజీలాల్ కు రాహుల్ […]
రాష్ట్రాలను వరుణుడు వణికిస్తున్నాడు. చిన్న గ్యాప్ ఇవ్వకుండా వర్షాలు దంచికొడుతున్నాయి. మహారాష్ట్ర నుంచి జమ్మూ వరకు ఉత్తరాఖండ్ నుంచి ఉత్తరప్రదేశ్ వరకు అన్ని రాష్ట్రాలకు వరుణుడు సమన్యాయం చేశాడు. కంటిన్యూగా వర్షం పడడంతో ఢిల్లీ గల్లీలు తడిసిముద్దయ్యాయి. లోతట్టు ప్రాంతాలు చెరువులుగా మారాయి. రహదారులు వాగులను మరిపిస్తున్నాయి. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఉత్తరాఖండ్‌లో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు ప్రజలను వణికిస్తున్నాయి. భారీ వానల కారణంగా నిన్న డెహ్రాడూన్‌లోని రాణీపోఖరి-రిషికేష్ జాతీయ […]