యూట్యూబ్, ఇన్ స్టా గ్రామ్, జోష్ వంటి యాప్స్‌లో తమ వీడియోలను పోస్టు చేసి ఫేమస్ అయ్యారు కొందరు. వారిలో షణ్ముఖ్ జస్వంత్, దీప్తి సునయలున్నారు. యూట్యూబ్ వీడియోలు, సిరిస్ లతో వీరంతా ఫేమస్ అయ్యారు. ఆ సమయంలో ప్రేమలో పడ్డ షన్ను, దీప్తిలు... బిగ్ బాస్ 5 తర్వాత విడిపోయారు. అయితే ఇప్పుడు షన్ను చేసిన ఓ పనికి ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.
షణ్ముఖ్ జశ్వంత్– దీప్తి సునయన సోషల్ మీడియాలో ఈ జంటకున్నంత ఫాలోయింగ్ వేరే ఏ జంటకు లేదంటే అతిశయోక్తి కాదు. బిగ్ బాస్ సీజన్ 5 ముందు వరకు వీరిద్దరు ఎంతో అన్యోన్యంగా.. కలిసి మెలసి ఉన్నారు. కానీ షోలో షణ్ముఖ్ చేసిన అతి.. వీరి బంధానికి ఎండ్ కార్డ్ వేసింది. తామిద్దరి దారులు వేరు.. విడిపోతున్నామంటూ.. బ్రేకప్ వార్తతో కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలికారు ఈ జంట. వీరి బ్రేకప్ వార్తని అభిమానులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. […]
స్పెషల్ డెస్క్- బిగ్ బాస్ 5 తెలుగు.. ఈ భారీ రియాల్టీ షో ముగిశాక కూడా ఇంకా లైవ్ లో ఉన్నట్లే అనిపిస్తోంది. బిగ్ బాస్ షోలోని కొందరు పార్టిసిపెంట్స్ వ్యవహారమే ఇందుకు కారణంగా చెప్పుకోవాలి. అందులోను సిరి హన్మంత్, షణ్ముఖ్, దీప్తీ సునయన పేర్లు ప్రధానంగా చెప్పుకోవాలి. బిగ్ హౌజ్ లో ఉన్నప్పుడే కాదు, ఇప్పుడు బయటకు వచ్చాక కూడా వీరి లవ్ ఎపిసోడ్ ఇంట్రస్ట్ ను క్రియేట్ చేస్తోంది. బిగ్‌బాస్ సీజన్ 5లో సిరి, […]
తెలుగులో బాగా పాపులారిటీ దక్కించుకున్న రియాలిటీ షోలలో.. బిగ్ బాస్ ముందు వరుసలోనే ఉంటుందని చెప్పాలి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఆ షో సంపాదించుకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. బిగ్ బాస్ లోకి వెళ్లే సభ్యుల విషయం పక్కన పెడితే.. సభ్యుల రాకతో బిగ్ బాస్ మాత్రం బాగానే సొమ్ము చేసుకుంటున్నాడని జనాలు మాట్లాడుకుంటున్నారు. జనాలు అలా అనుకోడానికి కూడా కారణాలు లేకపోలేదు. ఇటీవలే VJ సన్నీ ట్రోఫీ అందుకోవడంతో బిగ్ బాస్ 5వ సీజన్ […]
షణ్ముఖ్ తో దీప్తి సునైనా బ్రేకప్ కానుందా? ఇప్పుడు ఇదే వార్త నెట్టింట్లో కాస్త వైరల్ గా మారుతోంది. పికల్లోతు ప్రేమల్లో మునిగితేలుతున్న వీళ్లు బ్రేకప్ చెప్పుకోవటం ఏంటన్న ప్రశ్న రావచ్చు ..కానీ దీనికి సంబంధించి ఆధారాలు కూడా ఉన్నాయని నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. బిగ్ బాస్ 5 తెలుగులో కంటెస్టెంట్ గా హౌస్ లో షన్ను దూసుకుపోతున్న విషయం తెలిసిందే. అయితే షన్ను-సిరి హౌస్ లో మరీ క్లోజ్ మూవ్ అవుతూ ఫ్రెండ్లీగా ఉన్నారు. అయితే […]