ప్రస్తుతం క్రీడా లోకంలో క్రికెట్ ఉన్న ఆదరణ అంతా.. ఇంతా కాదు. ఐపీఎల్ పుణ్యామాని క్రికెట్ కు మరింత క్రేజ్ వచ్చింది. ఇప్పుడంటే ప్రతీ ఒక్కరి చేతిలో సెల్ ఫోన్ ఉంది కాబట్టి క్రికెట్ మ్యాచ్ ను ఈజీగా చూడగలుగుతున్నాం. కానీ గతంలో ఈ సౌలభ్యం లేదు. అప్పట్లో ఉన్నదల్ల ఒకే ఒక ఛానెల్ అదే ‘దూరదర్శన్’..DDస్పోర్ట్స్ గా అందరికి సుపరిచతమే. అయితే తాజాగా ఈ ఛానెల్ పై నెటిజన్స్ సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. […]
టీవీల్లో క్రికెట్ లైవ్ చూడాలంటే నెలకింత అని బిల్ కడితే సరిపోదు. క్రికెట్ ఏ ఛానల్‌లో వస్తుందో ఆ ఛానల్‌ను ప్రత్యేకంగా కొనాలి. లేదా ఆ ఛానల్ ఉన్న ప్యాక్‌ను రీచార్జ్ చేసుకోవాలి. ఒక్కొ సిరీస్ ఒక్కొ ఛానల్ లైవ్ టెలికాస్ట్‌చేసే రైట్స్ తీసుకుంటుండంతో.. క్రికెట్ అభిమానులు ఆ ఛానల్ కోసం ప్రత్యేకంగా రీచార్జ్ చేసుకోవాల్సి వస్తుంది. గతంలో అయితే.. దూరదర్శన్‌లో టీమిండియా ఆడే ప్రతి మ్యాచ్ లైవ్ వచ్చేది. అప్పుడు ఇలాంటి ఇబ్బంది లేదు. తాజాగా […]