ఆడపిల్లలు ఏం సాధిస్తారు అనే కంటే ముందు సాధిస్తారో లేదో ముందు పరీక్ష పెట్టాలి కదా. కానీ ఆ పరీక్ష పెట్టకుండానే ఏమీ సాధించరు అని స్టాంప్ వేసి వదిలేస్తే ఎలా? ఒక తండ్రి తనకు ఇద్దరు కవల ఆడపిల్లలు పుట్టారని.. వీళ్ళేం సాధిస్తారు అని అనుకుని వదిలేసి వెళ్ళిపోయాడు. కట్ చేస్తే ఇప్పుడు వారు ఊరే గర్వించేలా సాధించారు.
సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది నట వారసులు ఎంట్రీ ఇచ్చారు. అలాంటి వారిలో జగపతి బాబు ఒకరు. నిర్మాత వి.బి. రాజేంద్రప్రసాద్ తనయుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన జగపతి బాబు కెరీర్ బిగినింగ్ లో సక్సెస్ బాటలో సాగినప్పటికీ తర్వాత వరుస అపజయాలతో సతమతమయ్యారు.
పోలీస్ ఉద్యోగం సంపాదించాలని ఎంతోమంది కలలు కంటారు. కలకి, కళకి ఆడ, మగ తేడా ఉండదు కదా. ఆడవారు కూడా తమ కలలని నిజం చేసుకోవాలని, తమ కళని బయట ప్రపంచానికి చూపించాలని తాపత్రయపడతారు. ఈ క్రమంలో కొంతమంది అవమానిస్తారు. ఆడదానివి నీకెందుకు చదువు, నీకెందుకు ఉద్యోగం, అందులోనూ పోలీస్ ఉద్యోగం అవసరమా అని నిందిస్తుంటారు. ఆడపిల్ల పుడితే శాపం, పాపం అనుకునే ఈరోజుల్లో ఒక తండ్రి తన ఆడపిల్లల్ని మగాళ్లకేం తీసిపోని విధంగా పెంచారు. తనకి […]
ఈ మధ్యకాలంలో అనేక దారుణాలు చోటు చేసుకుంటున్నాయి. వావివరుసలు, రక్తసంబంధాలు, పేగు బంధాలు ఇలా ఒకటేంటి అన్ని మంటకలిసిపోతున్నాయి. సమాజం ఎటు వెళ్తుందో కూడా అర్ధంకాని పరిస్థితి. తండ్రి అంటే బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుతూ రక్షణ కల్పించాడు. అయితే ఓ తండ్రి కామంతో కళ్లు మూసుకుపోయి కన్నబిడ్డలపైనే తన కామవాంఛను తీర్చుకున్నాడు. ఎన్నో ఏళ్లుగా ఇంట్లో ఉంటున్న కూతరిపై ఈ దారుణానికి పాల్పడుతూ వచ్చాడు. తండ్రి చేస్తున్న అఘాయిత్యాలపై ఎదురు తిరిగిన ఆ యువతిపై కుటుంబ […]
తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని సీనియర్ నటీమణులలో ముచ్చర్ల అరుణ ఒకరు. పదహారేళ్ల వయసులోనే హీరోయిన్ గా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అరుణ.. ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో పుట్టి, హైదరాబాద్ లో చదువు పూర్తిచేసింది. ఇక మ్యూజిక్ అకాడమీలో డాన్స్ నేర్చుకుంటున్న సమయంలో లెజెండరీ డైరెక్టర్ భారతీరాజా ఆమెకు ‘సీతాకోకచిలుక’ సినిమాలో హీరోయిన్ గా అవకాశం ఇచ్చారు. ఆ విధంగా పదహారేళ్లకే డెబ్యూ చేసి సూపర్ హిట్ ని ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత.. హీరోయిన్ గా […]
తెలుగు ఇండస్ట్రీలో విలక్షణ నటుడు, కలెక్షన్ కింగ్ గా పేరు తెచ్చుకున్న మంచు మోహన్ బాబు. తెలుగు ఇండస్ట్రీలో మంచు కుటుంబానికి ఉన్న గుర్తింపు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మంచు విష్ణు, మనోజ్, లక్ష్మి ముగ్గురు కూడా సినిమాలు చేస్తున్నారు. ఫలితంతో సంబంధం లేకుండా సినిమాలు మాత్రం చేస్తూనే ఉన్నారు. కేవలం నటులుగానే కాకుండా నిర్మాతలుగా, దర్శకులుగా తమ సత్తా చాటుతున్నారు. తాజాగా మంచు ఫ్యామిలీ నుంచి కొత్త సింగర్లు బయలుదేరారు. డైనమిక్ స్టార్ […]
ప్రస్తుతం సమాజం టెక్నాలజీతో శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇలాంటి సాంకేతిక యుగంలో కూడా ఎక్కడో ఓ చోట మూఢ నమ్మకాలు ఇంక కనిపిస్తున్నాయి. మారుమూల గ్రామాల్లోని ప్రజల్లో కొందరు ఇప్పటి మూఢ నమ్మకాలు బలంగా విశ్వసిస్తారు. వారి బలహీనతను ఆసరాగా చేసుకుని చాలామంది నకిలీ బాబాలు తమ పబం గడుపుకుంటున్నారు. ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్న ప్రబుద్ధులు వారి నుంచి అందిన కాడికి దోచుకుంటున్నారు. అంతే కాకా తమ వద్దకు వచ్చిన మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్నారు. తాజాగా […]
పున్నామ నరకం నుంచి కాపాడే వారే పుత్రులు అనేది నానుడి. అయితే.. నేటి కాలంలో కొందరు పుత్ర రత్నాలు తల్లితండ్రులను ఆ నరకంలోకి నెట్టేస్తున్నారు. కన్నవారు బతికున్న సమయంలో వారిని పట్టించుకోకుండా, చనిపోయాక వారి అంత్యక్రియలకి హాజరుకాకుండా తమ కఠిన హృదయాన్ని చాటుకుంటున్నారు. ఇలాంటి దారుణమైన ఘటన తాజాగా ఒరిస్సాలో చోటు చేసుకుంది. కానీ.. ఆ తల్లి కడుపున పుట్టిన ఆడపిల్లలే అన్నీ తామై ఆ అమ్మని పున్నామ నరకం నుంచి తప్పించారు. ఆ వివరాల్లోకి వెళ్తే.. […]
ప్రపంచం టెక్నాలజీ పరంగా ఎంత ముందుకు వెళ్తున్నా.. కొంత మంది మూఢ నమ్మకాల మాయలో పడిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే దొంగ బాబాలు.. స్వామీజీలు గల్లి గల్లీలో పుట్టుకు వస్తున్నారు. మనిషి బలహినతను క్యాష్ చేసుకుంటూ అడ్డగోలు డబ్బు సంపాదిస్తున్నారు. తాజాగా చనిపోయిన తల్లి తిరిగి బతుకుతుందన్న నమ్మకంతో ఆమె మృతదేహం వద్ద రెండు రోజులుగా కుమార్తెలు పూజలు చేస్తున్న ఘటన తమిళనాడులోని తిరుచ్చి జిల్లాలో వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. మణపారై సమీపంలోని చొక్కంపట్టి వీజీపీ ఫ్లాట్‌కు […]
నేటి కాలం పిల్లల మెచ్యూరిటీ మైండ్ తో ఆలోచిస్తున్నారు. వారి ముందు ఏది చేసినా అట్టే గుర్తుపెట్టుకుని వాటిపై ప్రయోగాలకు కూడా వెనకాడటం లేదు. అయితే తాజాగా గుజరాత్ లో ఓ తల్లి పెళ్లీడుకొచ్చిన ఇద్దరు కూతుళ్ల ముందు సొంత బాబాయ్ తో రాసలీలు కొనసాగిస్తూ బయటపడింది. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే గనుక.. అహ్మదాబాద్ నగరంలోని భార్యాభర్తలకు చాలా ఏళ్ల క్రితమే పెళ్లై యుక్త వయసు […]