ఓ మామ తన కుమారుడి భార్యను పెళ్లి చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియో చివర్లో ఓ సూపర్ ట్విస్ట్ ఉంది.
ఇటీవల పెరుగుతున్న ఖర్చులు కారణంగా ఇంట్లో ఒక్కరు జాబ్ చేస్తే సరిపోవడం లేదు. వచ్చిన జీతం ఇంటి అవసరాలు, పిల్లల చదువులకే సరిపోతున్నాయి. దీంతో భర్తకు చేదోడు వాదోడుగా ఉండేందుకు భార్య కూడా ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి. అయితే కోడలు ఉద్యోగం చేయడం ఇష్టంలేని ఓ మామ ఏం చేశాడంటే..?
కట్నం కోసం కోడలును వేధించిన ఘటనల గురించి వినుంటారు. వార్తల్లోనూ వచ్చిన ఇలాంటి ఘటనలు చూసుంటారు. అయితే ఇక్కడ ఓ అత్త మాత్రం డబ్బులపై ఆశతో కోడలి రక్తాన్ని అమ్మేసింది. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే..!
సాధారణంగా ఏ ఇంట్లో అయినా కొడుకు చనిపోతే.. కోడలిని పెద్దగా పట్టించుకోరు. మనకెందుకొచ్చిన బరువని చెప్పి పుట్టింటికి పంపించేసి చేతులు దులిపేసుకుంటారు. కానీ సమాజంలో మానవత్వానికి విలువ ఇచ్చే మనుషులు ఉన్నారు ఇంకా. ఆ మధ్య ఒక మాజీ ఎంపీ తన కొడుకు చనిపోతే కోడలికి రెండో పెళ్లి చేసి వార్తల్లోకెక్కారు. తాజాగా మాజీ ఎమ్మెల్యే ఒకరు తన కొడుకు చనిపోతే.. కోడలికి మరో వివాహం చేసి వార్తల్లోకెక్కారు. కొడుకు కరోనాతో చనిపోయాడు. అమ్మాయి చూస్తే చిన్న […]
ఎప్పుడో పుత్తడి బొమ్మ పూర్ణమ్మ కథలు విన్నాం. చిన్న వయసులోనే ఓ ముసలావిడకు ఇచ్చి బాల్య వివాహాన్ని చేసేస్తారు తల్లిదండ్రులు. కానీ ఇప్పుడు మనం చెప్పుకునే స్టోరీలో వరుడికి 70 ఏళ్లు, వధువుకి 28 ఏళ్లు. తన కోడలినే మామ వివాహం చేసుకున్న వింత సంఘటన. ఇంతకూ ఈ పెళ్లి ఎక్కడ జరిగిందనుకుంటున్నారూ.. ఉత్తర ప్రదేశ్ లోని గోరఖ్ పూర్ జిల్లాలో . ప్రస్తుతం ఈ పెళ్లి ఆ జిల్లా అంతటా చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే […]
కూతురు, కోడలు.. కూతురు కోడలికి అంటే సోదరుడి భార్యకు అర్థ భర్త అని అంటారు. కాబట్టి ఆ కూతురు కూడా కోడలిని శాసించేలా ప్రవర్తిస్తుంటుంది. ఇది అందరి ఇండ్లలో ఉండవు. ఎక్కడో కొన్ని చోట్ల ఉంటుంది. కూతురు, కోడలు అనే ఈ ఇద్దరూ ఉత్తర, దక్షిణ ధృవాల్లాంటివారు. ఎదురుపడితే పాము, ముంగీసల్లా ఉంటారు. కొంతమంది మాత్రం అక్కా, చెల్లెళ్లలా కలిసి మెలిసి ఉంటారు. వాళ్ళ విషయం పక్కన పెడితే.. అత్తగారికి తన కోడలు ప్రధానమా? కూతురు ప్రధానమా? […]
ఒక పక్క తీవ్రమైన చలి మనుషుల ప్రాణాలను తీస్తుంది. కానీ ఒక 72 ఏళ్ల వృద్ధుడు అదేమీ పట్టించుకోకుండా ఇంతటి చలిలో 70 కిలోమీటర్లు సైకిల్ తొక్కుతూ.. పోలీస్ స్టేషన్ కి వచ్చాడు. జీవితంలో ఏరోజూ పోలీస్ స్టేషన్ గడప తొక్కని ఆ పెద్దాయన.. అతని కోడలి వల్ల పోలీసులను ఆశ్రయించవలసి వచ్చింది. ఈ పెద్దాయన కోడలు ప్రేమించిన ప్రియుడితో లేచిపోయింది లేచిపోయింది. దీంతో తన కోడల్ని వెతకండి మహాప్రభో అంటూ పోలీసులను వేడుకున్నాడు. భర్తను, పిల్లల్ని […]
అత్తా కోడళ్ళు అమ్మో ఇదో పెద్ద సబ్జెక్టు, అట్లాంటిక్ మహాసముద్రం కంటే పెద్దదని ఫీలవుతారు కొంతమంది. ఏ ఇంట్లో అయినా పొరపాటున కొడుకు పుట్టాడా ఇక ఈడి పని అయిపోయింది పాడు సమాజం ఆఫ్ ఇండియా నవ్వుకుంటుంది. ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు ఉన్నా కూడా మేనేజ్ చేయవచ్చేమో కానీ ఒకే ఇంట్లో భార్య, తల్లి ఉంటే మేనేజ్ చేయడం కష్టమని అత్తా, కోడళ్ల కొట్లాటలో నలిగిపోయే కొడుక భర్తలు భావిస్తుంటారు. ఒక చిన్ని నవ్వే నవ్వి […]
తల్లి తదనంతరం గురించి మాట్లాడుకోవడమే ఒక పాపం. తల్లి బతికుండగా ఆమె నగలు, ఆమె దాచుకున్న డబ్బు ఎవరికి చెందుతుంది అని లెక్కలు వేసుకోవడం అనేది పాపపు పని. అయితే ఇప్పుడున్న ఆర్థిక వైకల్య పరిస్థితుల్లో దీని మీద అవగాహన ఉండి తీరాలి. అమ్మ బంగారం, అమ్మ దాచుకున్న డబ్బు నాకే చెందుతుంది, నాకే చెందుతుంది అని గొడవలు రాకుండా ఉండాలంటే దీని మీద ఒక అవగాహన తెచ్చుకోవాలి. బంగారం అంటే ఆడవాళ్ళకి ఎంత మోజో అందరికీ […]
పుల్లారెడ్డి స్వీట్స్ అధినేత జి.పుల్లారెడ్డి కుటుంబంలో గత కొంతకాలం నుంచి వివాదాలు నడుస్తున్న సంగతి తెలిసిందే. పుల్లారెడ్డి మనవడు ఏక్ నాథ్ రెడ్డికి ఆయన భార్య ప్రజ్ఞారెడ్డికి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రజ్ఞారెడ్డి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు. మామ రాఘవరెడ్డి, అత్త భారతి, మరదలు శ్రీవిద్యా గత రెండేళ్లుగా తనను, తన కుమార్తెను తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నారని లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో తనను వరకట్నం కోసం హింసించారని, తనను, […]