ప్రస్తుతం అంతా డేటింగ్, చాటింగ్ అంటూ చెలరేగిపోతున్నారు. అయితే వయసులో ఉన్నవాళ్లు ఇలాంటి పనులు చేస్తే కాస్త అర్థం ఉంటుంది. కొందరు మాత్రం వయసుతో సంబంధం లేకుండా ఇలాంటి పనులు చేస్తున్నారు. అలా చేసిన ఒక వ్యక్తి ఏకంగా రూ.14 కోట్లు కోల్పోయాడు.
డేటింగ్ యాప్ పేరుతో అనేక మోసాలు జరుగుతున్నాయి. ఈ డేటింగ్ యాప్ వలలో చిక్కుకుని ఎంతో మంది లబోదిబోమంటున్న ఉందంతాలు అనేకం. తాజాగా ఓ వైద్యుడు కోటిన్నర రూపాయాలు పొగొట్టుకున్నాడు. సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కిన సదరు వైద్యుడు ఆర్ధికంగా చితికిపోయాడు. అయితే ఇక్కడ్ వైద్యుడు అత్యుత్సాహం కూడ ఉంది. మొదట సారి మోసపోయినప్పుడు జాగ్రత్తపడకుండా… అలా మూడు పర్యాయాలు సైబర్ నేరాగాళ్ల చేతిలో మోసపోయాడు. చివరకి భవిష్యత్తును తలచుకుంటూ ఆ వైద్యుడి కుటుంబ సభ్యులు సోమవారం […]
ఆన్ లైన్ లో డేటింగ్ యాప్ ల పేరుతో అనేక మోసాలు జరుగుతున్నాయి. ఈ డేటింగ్ యాప్ ల ద్వారా కొందరు.. యువతులను ఎర వేసి యువకులను, ఉద్యోగులను, ధనవంతులను ట్రాప్ చేస్తుంటారు. అనంతరం పెద్ద మొత్తంలో డబ్బులు కాజేస్తారు. ఇలాంటి వార్తలు నిత్యం వినిపిస్తుంటాయి. అయినా కొందరు మాత్రం ఆ డేటింగ్ యాప్ ల వెంటపడటం మానుకోవడం లేదు. తాజాగా బెంగళూరులో ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. ఆన్ లైన్ లో పరిచయమైన యువతి వలో […]
అందివచ్చే ప్రతి ఒక్క అవకాశాన్ని క్యాష్ చేసుకుంటున్నారు సైబర్ నేరస్తులు. ఏమ్రాతం అలసత్వంగా ఉన్నా లక్షలు పోగొట్టుకోకతప్పదు. తాజాగా నెల్లూరుకు చెందిన ఓ డాక్టర్ ని బుట్టలో వేసుకున్న సైబర్ నేరగాళ్లు పది లక్షల వరకు గుంజారు. వివరాల్లోకి వెళ్తే.. నెల్లూరుకు చెందిన ఓ డాక్టర్ సొంతగా హాస్పిటల్ నడుపుతున్నాడు. నిత్యం పేషెంట్లతో బిజీగా గడిపే ఈ డాక్టర్ ఖాళీ సమయాల్లో సోషల్ మీడియా చూస్తూ కాలక్షేపం చేసేవాడు. అదే సమయంలో ఎక్కువగా యువతుల కోసం సెర్చ్ […]