చిత్రపరిశ్రమలో సెలబ్రిటీల మధ్య లవ్, ఎఫైర్, రిలేషన్ షిప్స్ అనేవి ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటాయి. కానీ.. ఇటీవల కాలంలో ఇవన్నీ ఎక్కువైపోయాయి. ముఖ్యంగా బాలీవుడ్ లో హీరో హీరోయిన్స్ మధ్య లవ్ ఎఫైర్స్.. పెళ్ళైన స్టార్స్ తో సింగిల్స్ మింగిల్ అవుతున్న న్యూస్.. వయసులో పెద్దవారితో డేటింగ్ అంటూ రకరకాలుగా వార్తల్లో నిలుస్తున్నారు. ఇవన్నీ బాలీవుడ్ లో మామూలే. రీసెంట్ గా మిల్కీ బ్యూటీ తమన్నా కూడా నటుడు విజయ్ వర్మతో ప్రేమాయణం నడుపుతుందంటూ వార్తలు రాగా.. […]
సినిమా ఇండస్ట్రీ అనగానే హీరోహీరోయిన్స్ డేటింగ్, రిలేషన్ షిప్ లాంటి రూమర్స్ వస్తూనే ఉంటాయి. కొన్నిసార్లు అవి నిజం కాగా, మరికొన్నిసార్లు మాత్రం అవి జస్ట్ వదంతులు మాత్రమే అని తేలుతుంది. ఏదేమైనా సరే అవి కాస్తంత ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తున్నాయి. చాలా ఏళ్ల నుంచి ఇలాంటి న్యూస్ లు వస్తూనే ఉన్నాయి. దీంతో జనాలకు కూడా అది చాలా నార్మల్ అయిపోయింది. అయితే రీసెంట్ గా బుట్టబొమ్మ పూజాహెగ్డే, బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ […]
చిత్రపరిశ్రమలో హీరోహీరోయిన్స్ కి సంబంధించి గాసిప్స్ రావడం మామూలే. ఇద్దరూ ఒకే సినిమాలో జంటగా నటించినా, సోషల్ మీడియాలో ఫోటోలు కనిపించినా, జంటగా స్టేజ్ పై ప్రత్యక్షమైనా.. హీరోహీరోయిన్ల మధ్య ఏదో ఉందని పుకార్లు పుట్టుకొచ్చేస్తాయి. ఇంకాస్త చనువుగా లేదా దగ్గరగా ఉంటూ మాట్లాడుకున్నా.. కెమిస్ట్రీ బాగుందని, ఇద్దరూ డేటింగ్ లో ఉన్నారని, ఆఖరికి లవ్ అంటూ సందేహాలు మొదలైపోతాయి. ఇటీవల పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, స్టార్ హీరోయిన్ కృతిసనన్ కి మధ్య రిలేషన్ పై […]
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా డేటింగ్ అన్నది బాగా వాడుకలోకి వచ్చింది. కొన్నేళ్ల కిందటి వరకు ఫారెన్ కంట్రీస్‌లో మాత్రమే ఉన్న ఈ సంప్రదాయం ఇండియాలోకి కూడా వచ్చింది. ముఖ్యమైన నగరాల్లో.. పట్టణాల్లో తారా స్థాయిలోకి చేరుకుంది. డేటింగ్ యాప్‌లు కూడా అందుబాటులోకి వచ్చాయి. యువతీ, యువకులు విచ్చల విడిగా డేటింగ్ ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే చాలా మంది ఇబ్బందులకు గురవుతున్నారు. నేరాలు కూడా జరుగుతున్నాయి. డేటింగ్‌పై అసలు ఎలాంటి అవగాహన లేని కారణంగానే ఈ […]
చిత్రపరిశ్రమలో నటీనటులు వారి సహనటులతో ప్రేమలో పడటం అనేది మామూలు విషయమే. కొందరు ఒకే సినిమాలో కలిసి నటించడంతో అట్రాక్ట్ అవుతారు. ఇంకొందరు ఎక్కడో పార్టీలో, మీటింగ్స్ లో కలిసి ఇష్టపడతారు. ఇలాంటి జాబితాలో హీరోలు, హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇలా చాలామంది ఉంటారు. అయితే.. ఇష్టపడటం, ప్రేమలో పడటం పెద్ద విషయం కాదు.. పెళ్లి వరకు వెళ్లి, ఆ తర్వాత కలిసి ఉన్నారా లేదా? అనేది పాయింట్ అంటున్నారు అభిమానులు. ఈ మధ్యకాలంలో ఎంతోమంది సెలబ్రిటీ […]
టీమిండియా క్రికెటర్లు, హీరోయిన్లు నెవర్ ఎండింగ్ కాంబినేషన్. ఎందుకంటే విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ, యువరాజ్-హెజెల్ కీచ్, హర్భజన్ సింగ్-గీతా బస్రా, హార్దిక్ పాండ్య-నటాషా స్టాంకోవిచ్.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా జంటలే ఉన్నాయి. హీరోయిన్సే అనే కాదు లేడీ యాక్టర్స్, మోడల్స్ ని పెళ్లి చేసుకున్న క్రికెటర్లలో చాలామంది ఉంటారు. ఇప్పుడు ఆ జాబితాలోకి మరో యువ క్రికెటర్ చేరేలా కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఓ వీడియో వైరల్ కావడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చేసింది. […]
కొందరు హీరోయిన్లు ఉంటారు. ఫస్ట్ సినిమా చేసినప్పుడు ఎలా ఉంటారో ఇప్పుడు కూడా అంతే అందంగా ఉంటారు. అలాంటివారిలో చాలామంది బ్యూటీస్ ఉన్నారు. ఈ లిస్ట్ చెప్పుకోవాల్సిన పేరు హీరోయిన్ అమీషా పటేల్. ‘బద్రి’తో హీరోయిన్ గా పరిచయమైన ఈ అమ్మడు.. ఇప్పటికే అంతే అందంగా, అంతే హాట్ గా ఉంది. ఆమె సోషల్ మీడియా హ్యాండిల్ చూస్తే మీకే ఈ విషయం సులభంగా అర్ధమైపోతుంది. ఇక అమీషా పోస్ట్ చేసే ఫొటోలు.. కుర్రాళ్లకు కంటిమీద కునుకు […]
ఐపీఎల్ సృష్టికర్త, మాజీ ఐపీఎల్ చైర్మన్ లలిత్ మోడీ.. మాజీ విశ్వసుందరి, నటి సుష్మితా సేన్ ఒకరికొకరు ప్రేమలో ఉన్నారు. ఈ విషయాన్ని స్వయానా లలిత్ మోడీ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. సుష్మితను తన భాగస్వామిగా పరిచయం చేస్తూ వీరిద్దరూ కలిసి ఉన్న పలు ఫొటోలను షేర్ చేశాడు. సుష్మితతో సన్నిహితంగా దిగిన ఫొటోలను షేర్ చేసిన ఆయన..’మాల్దీవుల్లో షికార్లు కొట్టాక లండన్‌లో ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్నా. నా బెటర్ హాఫ్ (సుష్మిత)తో కొత్త […]
Sobhita Dhulipala: సినీ ఇండస్ట్రీలో ఏదైనా స్టార్ కపుల్ విడాకులు తీసుకొని ఎవరి కెరీర్ వైపు వాళ్ళు దృష్టిపెట్టి వెళ్తున్నప్పుడు రూమర్స్ రావడం అనేది సర్వసాధారణం. అయితే.. విడిపోయిన వారిని వేరే వాళ్ళతో డేటింగ్, లవ్ అంటూ ముడిపెడుతూ ఎన్నో వార్తలు వస్తూనే ఉంటాయి. ఆ వార్తలపై సంబంధిత స్టార్స్ కూడా స్పందించాలని లేదు. ఒకవేళ స్పందించకపోతే అవి రూమర్స్ గానే మిగిలిపోతాయని కూడా చెప్పవచ్చు. ఒక హీరోయిన్ తో విడాకులు తీసుకున్న హీరో.. కొత్తమ్మాయితో డేటింగ్ […]
అక్కినేని హీరో నాగ చైతన్య మరోసారి మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ లిస్ట్‌లో చేరిపోయారు. గతేడాది ఆయన భార్య సమంత నుంచి విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత కొద్ది రోజుల పాటు.. వీరి విడాకులుకు కారణాలు ఇవే అంటూ మీడియా, సోషల్ మీడియాలో జోరుగా వార్తలు ప్రచారం అయ్యాయి. ఇక కొన్ని రోజుల క్రితం అక్కినేని అన్నదమ్ములిద్దరికి పెళ్లి సంబంధాలు కుదిరాయని.. ఇద్దరికి ఒకే వేదికపై వివాహాలు జరిపించేందుకు నాగార్జున ఏర్పాట్లు చేస్తున్నట్లు వార్తలు ప్రచారం […]