విలియమ్సన్ గాయపడటం అతడికి ప్లస్ అయింది. ఎందుకంటే వేలంలో ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు మాత్రం గుజరాత్ జట్టులో ఆడే సూపర్ ఛాన్స్ కొట్టేశాడు. ఇంతకీ ఎవరా క్రికెటర్?
శ్రీలంక టూర్ ఆఫ్ ఇండియా 2023లో వన్డే సిరీస్ ని కూడా శుభారంభం చేశారు. తొలి వన్డే మ్యాచ్ లో భారత్- శ్రీలకంపై 67 పరుగుల తేడాతో ఘన విజయం నమోదుచేసింది. ఈ మ్యాచ్ లో ఆట పరంగా బాగా చెప్పుకోదగ్గ విషయాలు కోహ్లీ శతకం, షనక పోరాటం మాత్రమే. కానీ, వాటన్నింటికి మించి కెప్టెన్ రోహిత్ శర్మపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆతను కనబరిచిన స్పోర్ట్స్ మన్ షిప్ కి శ్రీలంక దిగ్గజాలు ఫిదా అయిపోయారు. […]
గౌహతీ వేదికగా మంగళవారం శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. విరాట్ కోహ్లీ సెంచరీతో చెలరేగడంతో పాటు రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్ హాఫ్ సెంచరీలతో అదరగొట్టడంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 373 పరుగుల భారీ స్కోర్ చేసింది. కోహ్లీ 113, రోహిత్ 83, గిల్ 70 రన్స్‌తో రాణించడంతో ఈ భారీ స్కోర్ సాధ్యమైంది. అయితే.. శ్రీలంక సైతం గట్టిగానే జవాబు ఇచ్చిందని చెప్పుకోవచ్చు. 374 పరుగులు భారీ లక్ష్యఛేదనలో […]
శ్రీలంకతో మంగళవారం గౌహతీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసి 373 పరుగులు చేసిన భారత్.. 67 పరుగుల తేడా గెలిచింది. టీమిండియా మాజీ కెప్టెన్, రన్ మెషీన్ విరాట్ కోహ్లీ సెంచరీతో చెలరేగడం కూడా ఈ మ్యాచ్‌కు హైలెట్‌గా మారింది. కోహ్లీతో పాటు కాస్త గ్యాప్ తర్వాత టీమ్‌లోకి వచ్చిన కెప్టెన్ రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ సైతం మంచి టచ్‌లోకి రావడం టీమిండియా శుభసూచకం. అయితే.. ఈ […]
గౌహతి వేదికగా జరిగిన తొలి వన్డేలో శ్రీలంకపై భారత జట్టు 67 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 374 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 306 పరుగులు చేసి పరాజయం పాలైంది. శ్రీలంక కెప్టెన్ దాసున్ షనక(108) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. ఒంటరి పోరాటం చేసి సెంచరీ సాధించినప్పటికీ.. జట్టును విజయ తీరాలకు చేర్చలేకపోయాడు. అయితే.. ఈ మ్యాచులో భారత బౌలర్ మహమ్మద్ […]
ఛాన్సులు మళ్లీ మళ్లీ రావు. వచ్చినప్పుడు పట్టేసుకోవాలని. లేదు తర్వాత తీరిగ్గా బాధపడదామంటే కుదరదు. అవును టీమిండియా- శ్రీలంక మధ్య ప్రస్తుతం టీ20 సిరీస్ జరుగుతోంది. తొలి మ్యాచ్ లో కొద్దిలో గెలిచిన మన జట్టు, రెండో టీ20లో మాత్రం ఓడిపోయింది. అయితే ఈ రెండింటిలోనూ ఓ కామన్ పాయింట్ ఉంది. అదే లంక కెప్టెన్ దసున్ షనక. అయితే ఇతడి టీ20ల్లో బాగా ఆడుతున్నాడు. మరీ ముఖ్యంగా భారత గడ్డపై మంచి ఫెర్ఫార్మెన్స్ ఇస్తూనే వస్తున్నాడు. […]
Pakistan vs Sri Lanka: యూఏఈ వేదికగా జరిగిన ఆసియా కప్ 2022 టోర్నీలో శ్రీలంక విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగిన లంకేయులు అంచనాలకు మించి రాణించి కప్పు కైవసం చేసుకున్నారు. టోర్నీ తొలి మ్యాచులో ఓడినా.. ఆపై మ్యాచ్ మ్యాచ్‌కు మెరుగవుతూ ఆరోసారి చాంపియన్‌గా అవతరించింది. పాకిస్తాన్‌తో జరిగిన ఫైనల్ పోరులో 23 పరుగులతో విజయం సాధించి కప్‌ను సొంతం చేసుకుంది. అయితే.. ఈ విజయం వెనుక ఒక సీక్రెట్ కోడ్ […]
స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 సిరీస్ లో వరుసగా ఎదురవుతున్న పరాజయాలకు శ్రీలంక క్రికెట్ జట్టు ఎట్టకేలకు ఫుల్ స్టాప్ పెట్టగలిగింది. మూడు మ్యాచ్ ల టి20 సిరీస్ లో ఇప్పటికే 2-0తో సిరీస్ కోల్పోయిన శ్రీలంక వైట్ వాష్ కాకుండా బయటపడగలిగింది. శనివారం పళ్లకెలే వేదికగా జరిగిన మూడో టి20లో పర్యాటక జట్టుపై మరో బంతి మిగిలి ఉండగానే.. లక్ష్యాన్ని ఛేదించి పరువు దక్కించుకుంది. శ్రీలంక కెప్టెన్ దాసున్ షనక మెరుపు ఇన్నింగ్స్ తో జట్టుకు […]
శ్రీలంకతో జరుగుతున్న మూడు వన్డే ల సీరీస్ ని టీమ్ ఇండియా సొంతం చేసుకుంది. తాజాగా జరిగిన రెండో వన్డే లో భారత్ మూడు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఫలితంగా యువకులతో కూడిన భారత జట్టు.., ఇంకా ఒక వన్డే మ్యాచ్ మిగిలి ఉండగానే కప్ ని సొంతం చేసుకోవడం విశేషం. కానీ.., మ్యాచ్ తరువాత శ్రీలంక జట్టు కొత్త కెప్టెన్ దాసున్ షానకా, హెడ్ కోచ్, మిక్కీ ఆర్థర్ మధ్య గ్రౌండ్ లోనే గొడవ జరగడం […]