ఈ సినిమాలో తిండి విషయంలో కుంభకర్ణుడి కజిన్ బ్రదర్ అనిపించేలా నటించిన నటుడు తర్వాత దర్శక నిర్మాతగా తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ రోజుల్లోనూ తను నమ్మిన సిద్ధాంతాలతోనే చిత్రాలు తీస్తూ.. తనకు నచ్చినట్టుగానే లైఫ్ లీడ్ చేస్తున్నారాయన.
ప్రముఖ తెలుగు చిత్ర దర్శకుడు దాసరి నారాయణ రావు జయంతి వేడుకలు ఘనంగా జరగనున్నాయి. చిత్రపురి కాలనీలో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి ఆది శేషగిరిరావు అతిధిగా హాజరుకానున్నారు.
తెలుగు చిత్రపరిశ్రమలో దర్శక దిగ్గజం దాసరి నారాయణరావు గారు ఎనలేని కీర్తిని, అభిమానాన్ని, గౌరవాన్ని సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఒక దర్శకుడిగా, నిర్మాతగా ఆయన చేసిన సినిమాలు.. ఇండస్ట్రీ పెద్దగా ఆయన చేసిన సేవలను ఎవరూ మర్చిపోలేరు. తెలుగు ఇండస్ట్రీలో దాసరి గారి తర్వాత.. ఇండస్ట్రీ గురించి, ఇండస్ట్రీ సమస్యలను గురించి చర్చించేవారు తగ్గిపోయారు. భారీ బడ్జెట్ లో సినిమాలు తెరకెక్కుతున్నాయి. కానీ నష్టమొస్తే డిస్ట్రిబ్యూటర్లను, బయ్యర్లను ఆదుకోవడానికి దాసరి గారి తర్వాత ఇప్పటికీ ఎవరు ముందుకు […]
దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు 75వ జయంతి వేడుకలు.. తెలుగు చలనచిత్ర రంగంలో ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా.. హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ ప్రివ్యూ థియేటర్లో జరిగిన “దాసరి ఫిల్మ్ అవార్డ్స్” వేడుకలో పలు సినీ కార్మిక విభాగాల ప్రతినిధులు దాసరి స్మారక పురస్కారాలు అందుకున్నారు. భారత్ ఆర్ట్స్ అకాడమీ, ఏబిసి ఫౌండేషన్ & వాసవి ఫిలిం అవార్డ్స్ సంస్థలతో కలిసి నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. నటుడు, దర్శకుడు రావిపల్లి రాంబాబు సభా […]
సినీ ఇండస్ట్రీలో విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఎలాంటి పాత్రలో అయినా ఆయన పరకాయ ప్రవేశం చేసినట్టుంది. కామెడీ, విలన్, క్యారెక్టర్ పాత్రలు ఏవైనా ఆయన తనదైన స్టైల్లో నటించి మెప్పిస్తారు. రంగస్థల నటుడిగా ప్రారంభమై ఆరు భాషల్లో దాదాపు రెండు వందల సినిమాలకు పైగా నటించిన విలక్షణ నటుడు. ఇప్పటి వరకు నాలుగు జాతీయ పురస్కారాల్ని అందుకున్నాడు. కె. బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన డ్యూయెట్ చిత్రంతో మంచి పేరు సంపాదించారు. ఆ […]
తెలుగు చిత్ర పరిశ్రమలో దాసరికి ప్రత్యేక స్థానం ఉండేది. అజాత శత్రువుగా, తెలుగు ఇండస్ట్రీకి పెద్దన్నగా దాసరి అందిచిన సేవలు, ఇండస్ట్రీ అభివృద్ధికి చేసిన కృషి ఎనలేనిది. దాసరి కాలం చేసిన తర్వాత ఇండస్ట్రీలో ఆ లోటు స్పష్టంగా తెలుస్తోంది. కుటుంబానికి పెద్ద లేకపోతే ఎలా అయితే చెట్టుకొకరు, పుట్టకొకరు అవుతారో అలాంటి పరిస్థితే తెలుగు చిత్ర పరిశ్రమలో కనిపిస్తోందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేయాలి? చేస్తారు? అనే ప్రశ్నలు బాగా వినిపిస్తున్నాయి. […]
దాసరి నారాయణరావు.. తెలుగు సినిమాకి స్వర్ణయుగం ఎలా ఉంటుందో చూపించిన దర్శక రత్న. ఆయన వారసులు మాత్రం ఆ లెగసీ ని కంటిన్యూ చేయలేకపోయారు. రీల్ లైఫ్ లోనే కాదు.., రియల్ లైఫ్ లో కూడా వారి కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా.. దాసరి తనయుడు దాసరి అరుణ్ కుమార్ బంజారాహిల్స్ పీఎస్ లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదయింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. నర్సింహులు అనే వ్యక్తి పాత సినిమాల రిస్టోరేషన్ టెక్నీషియన్. దాసరి […]
మెగాస్టార్ చిరంజీవి అంటే.. కేవలం ఓ స్టార్ హీరో మాత్రమే కాదు. మంచి మనసున్న మహోన్నత వ్యక్తి కూడా. సమాజం పట్ల ఆయనకి ఉన్న దృక్పధం, సేవా గుణం అందరికీ సాధ్యం అయ్యేది కాదు. కొన్ని దశాబ్దాలుగా బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ అద్భుతంగా నడిపిస్తున్నా, కరోనా కష్టకాలంలో సినీ ఇండస్ట్రీ కార్మికులకి అండగా నిలబడ్డా, తన సొంత డబ్బులు రూ.33 కోట్ల ఖర్చు పెట్టి రెండు తెలుగు రాష్ట్రలలో ఆక్సిజన్ బ్యాంక్స్ నెలకొల్పినా.. చిరంజీవికి మాత్రమే […]