కిన్నెర మొగిలయ్య.. 12 మెట్ల కిన్నెరను వాయించుకుంటూ తాత ముత్తాల నుంచి వస్తున్న కళకు ప్రాణం పోస్తున్నాడు. జీవితంలో ఎన్నో కష్టాలు పడినా కూడా ఆ కిన్నెరను, తన పాటను మాత్రం బతికిస్తూ వస్తున్నాడు. తిండికి, పిల్లల పోషణకు డబ్బు రాకపోయినా కూడా ఆ కిన్నెరను మాత్రం వదిలిపెట్టలేదు. తాను నమ్ముకున్న కిన్నెర వల్లే మొగిలయ్యకు కొత్త జీవితం లభించింది. ఇటీవల పద్మశ్రీ కూడా వచ్చింది. తెలంగాణ సీఎం కేసీఆర్ హైదరాబాద్ లో 300 గజాల ఇంటిస్థలం, […]
గత కొంతకాలంగా ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులో లేక వారి కుటుంబ సభ్యులో మృతి చెందడం వంటి సంఘటనలు చోటు చేసుకుంటూ.. అభిమానులను తీవ్ర విషాదంలో ముంచెత్తుతున్నాయి. తాజాగా టాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. కిన్నెర వాయిద్యకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత దర్శినం మొగిలయ్య ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మొగిలయ్య రెండో కుమార్తె బుద్దుల రాములమ్మ (38) మృతి చెందింది. ఆ వివరాలు.. మొగిలయ్య కుటుంబం నాగర్‌కర్నూల్ […]
సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ‘భీమ్లా.. నాయక్’ ఇదే టైటిల్ సాంగ్ రీసౌండింగ్ అవుతోంది. రిలీజైన 24 గంటల్లో 83 లక్షలకు పైగా వ్యూస్‌తో టాప్ ట్రెండింగ్ సాంగ్‌గా యూట్యూబ్‌ని షేక్ చేస్తోంది. ఈ సాంగ్ మొదలవుతుండగా ‘ఆడాగాదు.. ఈడాగాదు.. అమీరోళ్ల మేడాగాదు.. పుట్టిండాడు పులిపిల్ల నల్లమల తాలూకాల.. సెభాష్ భీమ్లానాయక’ అని ఒక సాకి వస్తుంది. ఆ సాకిని పాడింది ఎవరో కాదు ప్రముఖ తెలంగాణ వాగ్గేయకారుడు, 12 మెట్ల కిన్నెర వాయిద్యకారుడు దర్శనం మొగిలయ్య. […]
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ‘భీమ్లానాయక్’ నుంచి టైటిల్ సాంగ్ విడుదలై యూట్యూబ్‌ని షేక్ చేస్తోంది. గంటల వ్యవధిలోనే మిలియన్ల వ్యూస్‌తో దూసుకుపోతోంది. ఈ పాటతో పవన్ క్రేజ్ ఎంటో మరోసారి రుజువైంది. అంతేకాదు, ఈ పాటతో పవన్‌కు జానపదం, సంప్రదాయ కళలపై ఉన్న అభిరుచి మరోసారి అందరికీ తెలిసింది. ‘ఆడాగాదు, ఈడాగాదు, అమీరోళ్ల మేడాగాదు పుట్టిండాడు పులిపిల్ల సెభాష్’ అన్న సాకి మీరు విన్నారు కదా.. ఆ సాకిని అంత చక్కగా పాడింది […]