సినీ ఇండస్ట్రీలో కాంట్రవర్సీకి పెట్టింది పేరు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఆయన మాటలు, ట్వీట్స్ మొదలుకొని సినిమాల వరకూ అన్ని వివాదాలకు దారితీసేవే. అయితే.. కెరీర్ ప్రారంభంలో ట్రెండ్ సెట్టింగ్ సినిమాలు రూపొందించిన వర్మ.. గత కొన్నేళ్లుగా తాను సెట్ చేసిన ట్రెండ్ కి విరుధ్ధంగా సినిమాలు తెరకెక్కిస్తూ వివాదాల్లో నిలుస్తున్నాడు. కానీ వర్మ ఎంత కాంట్రవర్సీ సినిమా తీసినా చూసే ప్రేక్షకుల సంఖ్య మాత్రం రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఈ క్రమంలో తాజాగా డేంజరస్ […]
Dangerous: రామ్ గోపాల్ వర్మ తనకు డబ్బులు ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతున్నాడంటూ నిర్మాత నట్టి కుమార్ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా, ఈ పిటిషన్‌పై కోర్టు విచారణ జరిపింది. డేంజరస్ సినిమా రిలీజ్‌ను ఆపాలని ఆదేశింది. కాగా, నట్టి కుమార్ తన పిటిషన్లో.. వర్మ తనకు 5 కోట్ల 29 లక్షల రూపాయలు ఇవ్వాలని, ప్రతి సినిమాకు 50 లక్షలు ఇవ్వాలన్న నిబంధనను వర్మ తుంగలో తొక్కుతున్నారని నట్టి కుమార్ పేర్కొన్నారు. […]
కరోనా వైరస్ కేసుల్లో అత్యంత ప్రమాదకరమైన మ్యూటెంట్ గా నిపుణులు డెల్టా మ్యూటెంట్ ను గుర్తించారు. ఇప్పటికే మన దేశంలో సెకండ్ వేవ్ సమయంలో ఈ మ్యూటెంట్ అధికంగా వ్యాప్తి చెందిన సంగతి తెలిసిందే. దీనివల్ల కేసుల సంఖ్య వేగంగా పెరగటంతో పాటు మరణాలు కూడా ఎక్కువగా సంభవించాయి. ఈ వేరియంట్ కు వ్యాక్సిన్ నుండి తప్పించుకునే గుణం ఉండటం ఆందోళన కలిగిస్తోంది. రీసెంట్ గా జరిగిన పరిశోధనలో శాస్త్రవేత్తలు డెల్టా వేరియంట్ గురించి సంచలన విషయాలు […]
టీ తాగిన తర్వాత పేపర్ కప్పును నలిపి డస్ట్ బిన్ లో వేస్తామో అంతే కసిగా కనిపించకుండా ప్రజల ప్రాణాలను ఆ కప్పు నలిపేస్తున్నట్టు పరిశోధనల్లో తేలిందట. కాస్త బ్రేక్ దొరికితే తెగ టీ, కాఫీలు తాగేస్తుంటారు. టీ., కాఫీ ఆరోగ్యానికి మంచిదే కావచ్చు. మానసికంగా చాలా ప్రశాంతంగా అనిపించొచ్చు. కానీ ఇక్కడ ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఓ విషయం ఒకటుంది. రోజుకు 3 లేదా 4 సార్లు పేపర్ లేదా ప్లాస్టిక్ కప్ లో టీ తాగితే […]
మాగీ, నూడుల్స్, కిట్‌కాట్ చాక్లెట్, నెస్కాఫ్ – ఇవన్నీ చెప్పగానే మనకు వెంటనే గుర్తొచ్చే పేరు నెస్లే. అయితే ప్రపంచంలోనే ఆహార ఉత్పత్తుల కంపెనీల్లో అతిపెద్ద కంపెనీల్లో ఒకటిగా గుర్తింపుపొందిన ఈ కంపెనీ తయారుచేసిన ఉత్పత్తుల్లో 60 శాతానికి పైగా అనారోగ్యకరమైనవేనట. ఆస్ట్రేలియా హెల్త్ స్టార్ రేటింగ్ సిస్టమ్ ప్రకారం అయితే మొత్తం ఫుట్ మరియు డ్రింక్స్ పోర్ట్‌ఫోలియో చూస్తుంటే 70 శాతం ప్రొడక్ట్స్ ఆరోగ్యంగా లేనట్లు తేలింది. 90% బెవరేజెస్, కాఫీ మినహాయింపు మిగిలినవన్నీ కూడా […]
భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తోంది. గతేడాది కరోనా మొదటి వేవ్‌తో పోల్చుకుంటే ఇప్పటి పరిస్థితులు నరకాన్ని తలపిస్తున్నాయి. ఎటు చూసినా కరోనా పేషెంట్ల శవాల దిబ్బలే. అంత్యక్రియల కోసం స్మశానాల వద్ద క్యూలు కట్టాల్సిన పరిస్థితి. ఆస్పత్రిలో బెడ్లు కరువు. బెడ్లు దొరికినా ఆక్సిజన్ లభ్యతపై అనుమానాలు. ఇవన్నీ చూసి కరోనా సెకండ్ వేవ్ ఇంత భయంకరంగా ఉందేంటి? అని సామాన్యులు వణికిపోతున్నారు. ఐఐటీల సైంటిస్టులు సభ్యులుగా ఉన్న ప్రభుత్వ ప్యానెల్ అంచనాల ప్రకారం […]
ఒకప్పుడు ముసుగు వేసుకున్నా… మాస్క్ వేసుకున్నా హడలిచచ్చేవాళ్ళు ఇప్పుడు మాస్క్ వేసుకోకపోతే భయపడిచస్తున్నారు. 500 సంవత్సరాలుగా మాస్కులను ఉపయోగిస్తూనే వస్తున్నారు. ఒకప్పుడు నోటిని, ముక్కును కప్పేలా ఉండే మాస్కులతో బ్యాంకుల దోపిడీ చేసేవారు, ముసుగు మాస్క్ అంటే దొంగలేమో అనుకునే రోజులూ ఉన్నాయి. కానీ ఇప్పుడు కరోనా కాలంలో మాస్క్ ఎంత సాధారణం అయిపోయిందంటే, దానిని ‘నార్మల్’ అని చెప్పుకుంటున్నారు. మాస్క్‌లు ఉపయోగించడం కొత్తగా అనిపించినా అవి మనుషులకు అంత కొత్తేం కాదు. మనిషితో పాటు శతాబ్దాలుగా […]
భారత్‌లో నెలకొన్న దయనీయ పరిస్థితులపై అమెరికా ఉపాధ్యక్షురాలు, భారత సంతతి సెనేటర్ కమలా హ్యారిస్ విచారం వ్యక్తం చేశారు. భారత్‌లోని పరిస్థితులు హృదయవిదారకమని ఉపాధ్యక్షురాలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కరోనా మృతుల ఫ్యామిలీలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా భారత్ విలవిల్లాడుతోంది. ప్రతిరోజూ లక్షల్లో కేసులు, వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయి. ఆస్పత్రుల్లో కరోనా రోగులకు బెడ్లు దొరకని పరిస్థితి. మరోవైపు ప్రాణవాయువు కొరత కారణంగా గాల్లో కలుస్తున్న ప్రాణాలు. ప్రస్తుత సంక్షోభ సమయంలో […]