సినిమాల్లో హీరోలు, హీరోయిన్ లు డ్యాన్స్ లు చెయ్యడం కామన్. కానీ బయట వారు కాలు కదపాలంటే కాస్తా సిగ్గుపడతారు. మరి అదే అభిమానులు ముచ్చట పడితే కాదనలేరు. తాజాగా హీరో మహేశ్ బాబు, తమన్ తో కలిసి డ్యాన్స్ వేయడం మనం చూశాం. అలాంటి అనుభవమే హీరో నాగచైతన్యకు ఎదురైంది. మరి ఆ విశేషాలు ఏంటో తెలుసుకుందాం పదండి.. ప్రస్తుతం హీరో నాగచైతన్య డైరెక్టర్ విక్రమ్ కుమార్ కొండా దర్శకత్వంలో ‘థ్యాక్యూ’మూవీ చేస్తున్నాడు. ఈ చిత్రం […]
ప్రతి ఏడాది ప్రముఖ టీవీ ఛానల్స్ వార్షికోత్సవ వేడుకలు నిర్వహిస్తుంటాయి. ఆ విధంగా ఈ ఏడాది కూడా జీ తెలుగు ఛానల్ యాజమాన్యం నిర్వహించిన 17వ యానివర్సరీ సెలబ్రేషన్స్ కి సంబంధించి తాజాగా ప్రోమో రిలీజ్ చేసింది. ఈ సెలబ్రేషన్స్ లో జీ ఛానల్ కి సంబంధించి అన్ని సీరియల్స్, ప్రోగ్రామ్స్ లో కనిపించే ఆర్టిస్టులు, యాంకర్స్ అందరూ పాల్గొన్నారు. అందరూ కూడా ఎవరి పెర్ఫార్మన్స్ స్టేజిపై ప్రదర్శించారు. అయితే.. ఈ యానివర్సరీ సెలబ్రేషన్స్ కి యాంకర్ […]
ఈ మధ్యకాలంలో పెళ్లిళ్లు.. బర్త్ డే పార్టీలు.. దావత్ లాంటివన్నీ డీజే డ్యాన్సులు లేకుండా కనిపించడం లేదు. మొన్నటి బుల్లెట్టు బండి దగ్గరినుండి నిన్నటి జై బాలయ్య, సామీ సామీ.. వరకు అన్ని వేడుకలో దుమ్ము లేపుతున్న సంగతి తెలిసిందే. అలాగే నేటితరం పిల్లలు కూడా వేడుకల్లో డ్యాన్స్ చేసేందుకు ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు. తాజాగా ఓ పాప చేసిన తీన్మార్ డ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ పెళ్లిలో ఇద్దరు అబ్బాయిలతో పోటీపడి ఆ చిన్నారి […]
మన దగ్గర స్టార్ హీరోలు, హీరోయిన్లు సైతం.. భారీ ఎత్తున డబ్బులు తీసుకుని బడా వ్యాపారవేత్తలు, రాజకీయనాయకుల ఇళ్లల్లో జరిగే వివాహాది వేడుకల్లో డ్యాన్స్ చేస్తారు. ఎక్కువగా బాలీవుడ్ తారలు ఇందుకు ఒప్పుకుంటారు. ఇలా చేయడాన్ని వారి అభిమానులు, నెటిజనులు తప్పు పట్టరు. అయితే పాకిస్తాన్లో మాత్రం పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉంది. ఓ వివాహ వేడుకలో డ్యాన్స్ చేసినందుకు గాను నటిని.. దారుణంగా విమర్శిస్తున్నారు అక్కడి జనాలు. నీకసలు సిగ్గుందా.. డబ్బుల కోసం ఇంత దిగజారతావా […]
మంచిర్యాల- ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి ఓ మధురమైన ఘట్టం. జీవితంలో ఒక్కసారి వచ్చే ఆ సందర్బానికి సంబందించిన అనుభూతులు జీవితాంతం గుర్తుండిపోతాయి. అందుకే పెళ్లిని అందరు తమ తమ తాహతుకు తగ్గట్టుగా ఘనంగా చేసుకుంటారు. కొత్త జీవితంలోకి అడుగుపెతూ ఎన్నో కలలు కంటారు అబ్బాయి, అమ్మాయి. ఇక పెళ్లంటేనే అమ్మాయి సిగ్గు పడటం సర్వసాధారణం. కానీ ఈ కాలం అమ్మాయిలు మాత్రం తగ్గేదేలే అంటున్నారు. ఇక్కడ ఓ పెళ్లి కూతురు సిగ్గుపడం కాదు, స్వయంగా తనకు […]