తిరుపతి జిల్లా చంద్రగిరి సమీపంలో శ్రీ విద్యానికేతన్ ఆవరణంలో మోహన్ బాబు సాయిబాబా ఆలయం నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ ఆలయాన్ని చుట్టు పక్కల జిల్లాలతో పాటు పక్క రాష్ట్రాల వారు దర్శించుకుంటున్నారు. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు
విశ్వక్ సేన్– యాంకర్ దేవీ నాగవల్లి మధ్య రాజుకున్న వివాదం ఇంకా సద్దుమణగలేదు. ఘటన జరిగిన రోజే విశ్వక్ సేన్ సారీ చెప్పడంతో అంతా ముగిసిపోతుందిలే అనుకున్నారు. కానీ, తర్వాతి రోజు మంత్రి తలసానికి ఫిర్యాదు చేయడంతో గొడవ ఇప్పుడే మొదలైందని అందరికీ అర్థమైంది. ఆ తర్వాత దేవీ నాగవల్లి మీడియా, మహిళా సంఘాల మద్దతు లభించడం చూశాం. మొదట్లో విశ్వక్ సేన్ కు సోషల్ మీడియాలో తప్ప ఇండస్ట్రీ నుంచి ఎలాంటి మద్దతు లభించలేదు. కానీ, […]
సినిమా ప్రమోషన్ కోసం హీరో విశ్వక్సేన్ చేసిన ప్రాంక్ వీడియో పెద్ద దుమారం రేపింది. దీనిపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేయగా.. ఈ సంఘటనపై ప్రముఖ చానెల్ డిబెట్ నిర్వహించడం.. అక్కడ యాంకర్‌కి, విశ్వక్ సేన్‌కి మధ్య వివాదం.. ముదరడం.. యాంకర్ దేవి నాగవల్లి విశ్వక్‌ను గెట్ ఔట్ అనడం.. ఆగ్రహించని విశ్వక్.. లైవ్‌లోనే బూతులు తిట్టడం వంటి పరిణామాలు చకచకా చోటు చేసుకుంది. ఈ వ్యవహారంలో కొందరు విశ్వక్‌కు మద్దతు తెలుపుతుండగా.. మరి కొందరు.. మహిళను […]