హీరో నాగచైతన్య సినిమాలతో కాదు.. ఓ విషయంలో వార్తల్లో నిలిచాడు. హీరోయిన్ దక్ష అక్కినేని హీరోపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
తెలుగు సినీ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్లలో దక్ష నగర్కర్ ఒకరు. నాగచైతన్యతో ‘బంగార్రాజు’ సినిమాలో ఆడిపాడిన ఈ భామ.. ఆయనపై తనకు ఉన్న ఫీలింగ్స్‌ను బయటపెట్టారు. ఇంతకీ దక్ష ఏమన్నారంటే..!
ఫిల్మ్ డెస్క్- సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఎవరైనా చాలా జాగ్రత్తగా ఉండాలి. మరీ ముఖ్యమంగా చెప్పాలంటే ప్రముఖులు ఇంకా కేర్ గా ఉండాలి. ఇంకా ప్రత్యేకంగా చెప్పాలంటే సినిమా వాళ్లైతే ఒళ్లు దగ్గరపెట్టుకుని ఉండాలి. అందులోను పబ్లిక్ ఫంక్షన్లలో సినిమా ప్రముఖులను అంతా గమనిస్తుంటారు. ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా సెల్ ఫోన్లలో ఇట్టే బంధించేస్తారు. ప్రధానంగా కెమెరాలున్న సందర్భంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. బాడీ లాంగ్వేజ్, మాట్లాడే మాటలను అందుపులో ఉంచుకోవాలి. ఏమాత్రం పొరపాటు […]