భారతీయ సినీ పరిశ్రమలో మహానటి సావిత్రిది ఒక చెరగని చరిత్ర.. ఎవరూ చెరపలేనటువంటి చరిత్ర. ఆమె తర్వాత మళ్ళీ అలాంటి మహానటి రారు, రాలేరు అని అంటారు. అంతలా తన నటనతో కట్టిపడేసారు. అయితే ప్రతీ జనరేషన్ లోనూ ముందు తరం నటుల హావభావాలు, నట వైభవం, ప్రతిభ, వ్యక్తిత్వం ఇలా కొన్ని అంశాలను నేటి తరం స్టార్లు కలిగి ఉంటారు. వారంత కాకపోయినా.. వారిలో ఉన్న కొంత అయినా తమలో ఆకళింపు చేసుకుంటారు. ఆ రకంగా […]
హీరోగా, విలన్ గా.. అద్భుతమైన నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి దగ్గుబాటి రానా. తాత,తండ్రిలా నిర్మాణం వైపు పోకుండా నటుడిగా రాణిస్తున్నాడు. తెలుగుతో పాటు తమిళం, హిందీలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఇకపోతే హీరో రానా కుటుంబంతో సహా తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామిని గురువారం దర్శించుకున్నాడు. స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులు వీరికి తీర్థ ప్రసాదాలు అందించారు. ఆ తర్వాత ఓ అభిమాని చేసిన పనికి రానా సీరియస్ అయ్యాడు. ఇక వివరాల్లోకి […]
టాలీవుడ్ లో రీమేక్ సినిమాల ట్రెండ్ ఇంకా జోరుగా సాగుతోంది. ఇటీవల ఏ భాషలో సినిమాలు బ్లాక్ బస్టర్ అయినా వెంటనే రీమేక్ హక్కులు కొని పెట్టుకుంటున్నారు దర్శకనిర్మాతలు. ముఖ్యంగా మలయాళం సినిమాలు తెలుగులో ఎక్కువగా రీమేక్ అవుతున్నాయి. తాజాగా మరో మలయాళీ సూపర్ హిట్ మూవీ తెలుగులో రీమేక్ కాబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఆ సినిమా రీమేక్ హక్కుల కోసం రెండు పెద్ద బ్యానర్లు పోటీ పడుతున్నట్లు తెలుస్తుంది. ఇంతకీ ఆ మలయాళం సినిమా ఏదంటే.. […]
రానా దగ్గుబాటి, సాయిపల్లవి జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘విరాటపర్వం’. 2021 ఏప్రిల్ 30న రిలీజ్ కావాల్సిన చిత్రం కరోనా కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. సాయిపల్లవి లవ్ స్టోరీ సినిమా థియేటర్లలో రిలీజ్ అయ్యి హిట్ టాక్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. రానా, సాయి పల్లవి ఇద్దరి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ఇది. నక్సలైట్ బ్యాక్ డ్రాప్‌తో సాగే కథ ఇది. ఈ చిత్రంపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. వాయిదాల పర్వంతో విరాట […]
విక్టరీ వెంకటేష్, సెన్సిబుల్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్‌లో రూపొందిన మాస్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘నారప్ప’. డి. సురేష్‌బాబు, కలైపులి యస్ థాను సంయుక్తంగా నిర్మించారు. తండ్రి, కొడుకు పాత్రల్లో వెంకటేష్ డ్యూయల్ రోల్‌లో నటించిన ఈ చిత్రంలో హీరోయిన్‌గా ప్రియమణి నటించింది. ఈ చిత్రం ఈ నెల 20 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.ఈ సందర్భంగా నిర్మాతలు చిత్ర విశేషాలను తెలియజేశారు.. ప్రపంచంలో అది పెద్ద సంస్థగా పేరొందిన డిస్నీ సంస్థ థియేటర్‌లతోపాటు […]