టీమిండియా ప్లేయర్ ఛతేశ్వర్ పుజారా.. ఒకప్పుడు తన అద్భుతమైన ఆట తీరుతో అద్భుతంగా రాణించేవాడు. టీమిండియాలో రాహుల్ ద్రవీడ్ స్థానాన్ని.. భర్తీ చేసే సత్తా పుజారా సొంతం అని భావించిన అభిమానులు.. అతడిని ముద్దుగా నయావాల్ అని పిలుచుకునేవారు. 2018-19 బోర్డర్-గవాస్కర్ సిరీస్ లో అద్భుతంగా రాణించిన పుజారా.. ఆ తర్వాత నుంచి ఫామ్ కోల్పోయి.. పేలవ ప్రదర్శన కొనసాగిస్తున్నాడు. చివరగా సౌతాఫ్రికా పర్యటనలో దారుణంగా విఫలం కావడంతో.. ప్రస్తుతం రంజీలకు పరిమితం అయ్యాడు. అయితే అక్కడ […]