రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారతదేశపు కేంద్ర బ్యాంక్. అయితే దేశంలో చలామణీలో ఉన్న కరెన్సీని ఆర్బీఐ నియంత్రిస్తుంది. మన కరెన్సీ నోట్లపై స్టార్ గుర్తుంటే ఆ నోట్లు ఇతర నోట్లలాగే చలామణి అవుతాయా.. లేదా.. అనే దానిపై రిజర్వ్ బ్యాంక్ క్లారిటీ ఇచ్చింది.
ఒక పోలీసు భార్య చేసిన పనికి ఆ కుటుంబమే చిక్కుల్లో పడింది. సెల్ఫీ ఫోటోలు దిగడంతో అవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఆ పోలీసు చిక్కుల్లో పడ్డారు. అసలేం జరిగిందంటే?
రూ. 2 వేల నోటుని చూసి ఇదే పెద్ద కరెన్సీ నోటు అని అనుకుంటున్నాం. కానీ దీని కంటే పెద్ద నోటును ముద్రించారని మీకు తెలుసా? భారతదేశంలో అరుదైన రూ. లక్ష నోటును ముద్రించారు. ఎప్పుడో తెలుసా?
నేమ్, ఫేమ్‌తో పాటు కావాల్సినంత అటెన్షన్ కోసం నేటి యువత పడే తాపత్రయం అంత, ఇంత కాదు. ఇందు కోసం సోషల్ మీడియాను, టెక్నాలజీని వినియోగించుకుంటున్నారు. ముఖ్యంగా నటీనటులు, మోడల్స్, ఫ్యాషన్ డిజైనర్ దుస్తుల దగ్గర నుండి యాక్సరీస్ వరకు ప్రతిదీ సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.
దేశంలో నోట్ల రద్దు కారణంగా సామాన్యులు ఎన్ని ఇబ్బందులకు గురయ్యారో అందరికి తెలుసు. బ్యాంకుల వద్ద, ఏటీఎం సెంటర్ల వద్ద ప్రజలు పెద్ద యెత్తున క్యూ కట్టడమే కాదూ..గంటలు గంటలు పడిగాపులు కాశారు. ఈ సమయంలో ఓ రకమైన కమిషన్ దందా కూడా నడిచింది. ఇప్పుడు నోట్ల రద్దు అవుతున్నాయంటూ సరికొత్త మోసానికి పాల్పడిందో ముఠా.
ప్రస్తుతం సోషల్ మీడియాను ప్రతి ఒక్కరు వినియోగిస్తున్నారు. దీంతో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగిన నెటింట్లో క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. అలానే కొందరు సోషల్ మీడియాను ఉపయోగించుకుని ఫేమస్ అవుతుంటారు. మరికొందరు ఇబ్బందులు కొని తెచ్చుకుంటారు. తాజాగా ఓ యువకుడు రోడ్డుపై నోట్ల కట్లను విసిరి.. హంగామా సృష్టించాడు.
పెళ్లి అంటే మేళతాళాలు, సన్నాయి వాయిద్యాలు చూసుంటారు. కానీ, ఓ పెళ్లిలో మాత్రం నోట్ల వర్షం కురిసింది. రూ.పది, రూ.100 కాదు ఏకంగా రూ.500 నోట్ల భవనం పైనుంచి వర్షంలా కురిశాయి. వాటిని ఏరుకునేందుకు ప్రజలు ఎగబడ్డారు.
బెంగళూరులో ఫ్లై ఓవర్ పై నుండి ఒక్కసారిగా నోట్ల వర్షం కురిసింది. దీంతో ఫ్లై ఓవర్ కింద నుండి వెళ్లే వారంతా ఆ నోట్ల కట్టలను ఏరుకునేందుకు ఒక్కసారిగా ఎగబడ్డారు. నోట్లు పడుతుండటంతో భారీగా గుమిగూడారు. దీంతో కాసేపు అక్కడ ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. ఫ్లై ఓవర్ పై నుండి నోట్లు ఒక్కసారిగా పడుతుండటంతో కొంత మంది ఆ నోట్లను ఏరుకుంటుంటే.. మరికొంత మంది ఏం జరుగుతుందో తెలియక చూస్తూ ఉండిపోయారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన […]
కరెన్సీ నోటు కాస్త చినిగిపోయిందా..? జేబులో పెట్టుకుంటే.. పెన్ ఇంక్ మరకలు అంటుకున్నాయా? లేదా నూనె మరకలు అంటుకున్నాయా? నీళ్లలో నాని.. రంగు మారిందా..? షాపులో కానీ, మార్కెట్ లో కానీ, బస్సులో కానీ తీసుకోవడం లేదా…అయితే చింతించాల్సిన పనిలేదు. అటువంటి నోట్లను కూడా ఇకపై మార్చుకోవచ్చు. ఆ సదుపాయాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బి ఐ) కల్పిస్తోంది. అలాగే చెబుతారు కానీ.. పాటించరు లే అనుకుంటున్నారా.. ఇక అలాంటి పప్పులేమీ ఉడకవు. ఇటువంటి […]
కరెన్సీ నోట్లకు సంబంధించి ఎప్పుడూ ఏదో ఒక ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతూ ఉంటుంది. వాటిలో నిజాలు ఒకశాతం ఉంటే.. ఉట్టి పుకార్లు 90 శాతం ఉంటున్నాయి. ఇలాంటి పుకార్ల ద్వారా సామాన్య జనం భయం గుప్పిట్లో మగ్గిపోతున్నారు. ఏది నిజమో.. ఏది అబద్ధమో తెలియని పరిస్థితుల్లో అల్లాడి పోతున్నారు. ఇటువంటి సందర్భంలో ఓ కొత్త ప్రచారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘ రాతలు, గీతలు ఉన్న నోట్లు చెల్లవు’ అన్నది ఆ ప్రచార సారాంశం. […]