టీమిండియాలోకి ఎంతోమంది క్రికెటర్లు వచ్చుండొచ్చు. కానీ క్రికెట్ గాడ్ అనగానే అందరికీ గుర్తొచ్చే పేరు ఒక్కటే. అదే సచిన్ టెండూల్కర్. టీనేజ్ లోకి జట్టులోకి వచ్చిన సచిన్… తన అసమాన ఆటతీరుతో దాదాపు 25 ఏళ్లపాటు జట్టులో కంటిన్యూ అయ్యాడు. ప్రపంచంలోనే ఎవరికీ సాధ్యం కాని విధంగా అన్ని ఫార్మాట్లలో కలిపి 100 సెంచరీలు చేశాడు. ఇక 90 పరుగుల దగ్గర సచిన్ ఔటైన సందర్భాలు కూడా చాలానే ఉంటాయి. ఒకవేళ అవి గనుక శతకాలుగా మారి […]
అంతర్జాతీయ క్రికెట్లో సౌతాఫ్రికా ఆటగాడు ఏబీ డివిలియర్స్ ఎంతటి విధ్వంసకర ఆటగాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గ్రౌండ్‌కు అన్ని వైపులా క్రికెట్ బుక్స్‌లో లేని షాట్లు ఆడుతూ.. మిస్టర్ 360 డిగ్రీ ప్లేయర్‌గా పేరు తెచ్చుకున్నాడు. బ్యాటింగ్‌లో విధ్వంసం సృష్టించే డివిలియర్స్ ఫీల్డింగ్‌లోనూ కళ్లు చెదిరే విన్యాసాలు చేస్తుంటాడు. ఏబీడీ ఒక గొప్ప బ్యాటరే కాదు.. అద్భుతమైన ఫీల్డర్ కూడా. అతని ఫీల్డింగ్ స్టాండ్స్‌ను అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌లోనూ చాలా సార్లు చూశాం. టీమిండియా మాజీ […]
సౌతాఫ్రికా యువ క్రికెటర్, ముంబై ఇండియన్స్ బ్యాటర్ డెవాల్డ్ బ్రెవిస్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఫోర్లు, సిక్సర్లతో హోరెత్తించాడు. అతని బ్యాటింగ్ ధాటికి ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు ప్రేక్షకులుగా మారిపోయారంటే చెప్పొచ్చు. ఇక బౌలర్ల గురుంచి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. మొత్తంగా 57 బంతులు ఎదుర్కొన్న అతడు 13 ఫోర్లు, 13 సిక్సర్ల సాయంతో 162 పరుగులు చేసాడు. ఫలితంగా టైటాన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 271 పరుగుల […]
ఐపీఎల్ తరహాలోనే టీ20 లీగ్ ఒకటి సౌతాఫ్రికాలో ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ లీగ్‌లో పాల్గొనే ఆరు జట్ల ఫ్రాంచైజ్‌ను కూడా భారత కంపెనీలే దక్కించుకున్నాయి. ఇప్పటికే ఐపీఎల్లో ఫ్రాంచైజ్‌లుగా ఉన్న ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్‌జెయింట్స్ యజమానులు సౌతాఫ్రికా టీ20 లీగ్‌లోనూ ఫ్రాంచైజ్‌లను కొనుగోలు చేశారు. ఇప్పటికే ముంబై ఇండియన్స్ అక్కడి తమ జట్టుకు ఎంఐ కేప్‌టౌన్ అనే పేరు పెట్టింది. […]
సౌతాఫ్రికా స్టార్ ఆటగాడు ఫాఫ్ డుప్లెసిస్ 2022 ఐపీఎల్ సీజన్‌కు ముందు చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆడిన విషయం తెలిసిందే. ధోని సారథ్యంలోని సీఎస్కేలో డుప్లెసిస్ కీలక సభ్యుడిగా చాలా ఏళ్లపాటు కొనసాగాడు. కానీ.. ఐపీఎల్ 2022 మెగా వేలానికి ముందు సీఎస్కే డుప్టెసిస్ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. దీంతో డుప్లెసిస్‌ను మెగా వేలంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు రూ.7 కోట్లకు కొనుగులు చేసింది. విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో ఆ బాధ్యతలను కూడా […]
ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన జట్టు ముంబై ఇండియన్స్ తన రెక్కలను మరింత విస్తరించింది. త్వరలో ప్రారంభం కానున్న యూఏఈ టీ20 క్రికెట్ లీగ్‌లో, సౌతాఫ్రికా టీ20 లీగ్‌లలో ముఖేష్ అంబానీ కంపెనీ రిలయన్స్ గ్రూప్ ఫ్రాంచైజ్‌లను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. యూఏఈ లీగ్‌లో ఆరు జట్లలో ఒక టీమ్‌ను రిలయన్స్ గ్రూప్ సొంతం చేసుకుంది. అలాగే సౌతాఫ్రికాలోని ఆరు ఫ్రాంచైజ్‌లలో రిలయన్స్ కేప్‌టౌన్ ఫ్రాంచైజ్‌ను దక్కించుకుంది. తాజా ఆయా జట్లకు పేర్లను ప్రకటించింది ముంబై ఇండియన్స్. […]