అప్పుడే పుట్టిన పిల్లలు ఏడిస్తే ఆకలికి ఏడుస్తున్నారనో లేక కడుపు నొప్పి వచ్చి ఏడుస్తున్నారనో అనుకుంటారు. కానీ అసలు ఎందుకు ఏడుస్తారో అనేది ఖచ్చితంగా కనిపెట్టలేరు. అయితే పిల్లల ఏడుపులో శబ్దాలను బట్టి తల్లులు వారి సమస్యను పరిష్కరించవచ్చు. అదెలాగో చూసేయండి.
తీసుకోలేదా 2 లక్షల కట్నం అనే ఒకే ఒక్క డైలాగ్ తో రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు పొందాడు రచ్చ రవి. ఇక తన పంచులతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను ఎంతగానో నవ్వించాడు. అయితే అతడి నవ్వుల వెనక ఎన్నో కష్టాలు దాగి ఉన్నాయని, తన చెల్లెలు తన ఇంటికి రావట్లేదని చెప్పుకుంటూ బోరున ఏడ్చాడు రచ్చ రవి.
ఒక స్టార్ ఫుట్‌బాలర్ ఆన్లైన్ పేకాటలో రూ.కోట్లు పోగొట్టుకున్నాడు. భారీ మొత్తంలో డబ్బులు పోవడంతో అతడు కన్నీటి పర్యంతమయ్యాడు. దీనికి సంబంధించిన విజువల్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. మిగిలిన వివరాలు..
'సీతారామం' హీరోయిన్ కన్నీళ్లు పెట్టుకుంది. చాలా బాధపడ్డానంటూ ఓ ఫొటోని పోస్ట్ చేసింది. దీంతో ఫ్యాన్స్ కాస్త కంగారు పడిపోయారు. ఇంతకీ ఏం జరిగిందా? అని తెలుసుకునేందుకు తెగ తాపత్రయపడుతున్నారు.
గత కొంతకాలంగా పాకిస్థాన్ జట్టు దారుణంగా విఫలం అవుతూ వస్తోంది. టీ20 వరల్డ్ కప్, ఆసియా కప్ లో మంచి ప్రదర్శన కనబర్చినప్పటికీ.. సంప్రదాయమైన టెస్ట్ క్రికెట్ కు వచ్చే సరికి తేలిపోయింది. ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో దారుణంగా ఓడిపోయింది పాక్. ప్రపంచ స్థాయి బౌలర్లుగా గుర్తింపు పొందిన పాక్ బౌలర్లను ఊచకోత కోశారు ఇంగ్లాండ్ బ్యాటర్. ఆ దెబ్బ నుంచి ఇంకా పాక్ కోలుకోలేదు. ప్రస్తుతం న్యూజిలాండ్ తో జరిగిన రెండు […]
ఏపిలో అసెంబ్లీ రెండోరోజు సమావేశం వాడీ వేడిగా సాగింది. అధికార, ప్రతిపక్ష పార్టీ సభ్యుల మధ్య కామెంట్లు, కౌంటర్లు నడిచాయి. అంబటి రాంబాబు, చంద్రబాబు మధ్య వాగ్వాదం నడిచింది. ఇదిలా ఉంటే సభలో జరిగిన పరిణామాలపై చంద్రబాబు తీవ్ర మనస్తాపం చెందారు. ఈ సందర్భంగా ఆయన అసెంబ్లీలో బావేద్వేగానికి గురయ్యారు. సభలో ఎన్నో చర్చలను చూశామని… కానీ ఇంత దారుణంగా సభ జరగడాన్ని ఎప్పుడూ చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు సంచలన […]