జీవితం అంటేనే సుఖ దుఖాలమయం. జీవన గమనంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొని ముందుకు సాగిపోవాల్సి ఉంటుంది. కానీ కొందరు సమస్యలు వచ్చినప్పుడు వాటికి పరిష్కార మార్గాలు వెతకకుండా నిండు నూరేళ్ల జీవితాన్ని ముగించేస్తున్నారు.
ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్) శుభవార్త చెప్పింది. పదో తరగతి అర్హతతో 9360 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రభుత్వ ఉద్యోగాలు పొందేందుకు నిరుద్యోగులకు ఇదొక మంచి అవకాశమని చెప్పాలి.
ప్రేమికురాలు తన ప్రేమను అంగీకరించలేదని, లేదంటే లవ్‌లో గొడవలు పడి విడిపోవడం, వారి ప్రేమకు పెద్దలు ఒప్పుకోకపోవడం ఆత్మహత్యలకు కారణాలు అవుతున్నాయి. ప్రేమ విఫలమైతే మద్యానికి బానిస కావడమో లేదంటే అఘాయిత్యాలకు ఒడిగట్టడమే చేస్తున్నారు.
కేంద్ర సాయుధ బలగాల్లో పనిచేయాలనుకుంటున్న అభ్యర్థులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ శుభవార్త చెప్పింది. మునుపటి నోటిఫికేషన్ కు సవరణలు చేస్తూ ఖాళీల భర్తీని భారీగా పెంచింది. ఇది నిరుద్యోగులకు సువర్ణావకాశమనే చెప్పాలి.
ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయతిస్తున్న వారికి శుభవార్త. టెన్త్ అర్హతతో భారీగా జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. రూ.వేలల్లో జీతం అందుకునే ఛాన్స్. మరిన్ని వివరాలు మీ కోసం..
సైనికుడు అంటే.. తన కోసం కాకుండా దేశం కోసం ఆలోచిస్తాడు. తన కుటుంబం మాత్రమే బాగుంటే చాలు అనుకోడు.. దేశంలోని అన్ని కుటుంబాలకు తానే రక్ష అని భావిస్తాడు. అందుకే ఏదో ఓ రోజు యుద్ధ భూమిలో మరణం తప్పదని తెలిసినా.. ప్రాణాత్యాగాన్ని సైతం చిరునవ్వుతో అంగీకరించి.. సరిహద్దులో మనకు కాపలాగా నిలుస్తాడు. దేశం కోసం ఇంతటి త్యాగం చేస్తున్న వారి పట్ల కనీస ఆదరణ చూపని ప్రభుత్వాలు ఎన్నో. ఉద్యోగ విరమణ తర్వాత, మరణించిన తర్వాత.. […]
ఉత్తర్ ప్రదేశ్- మొన్న తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో చీఫ్ ఆప్ డిఫెన్స్ స్టాప్ బిపిన్ రావత్ తో సహా మొత్తం 13 మంది వీర సైనికులు చనిపోయిన సంగతి తెలిసిందే. అలా చనిపోయిన జవాన్ల కుటుంబాలు ఎంతలా కన్నీరు మూన్నీరయ్యాయే మనం చూశాం. చాలా కుటుంబాలకు చనిపోయిన వీర సైనికులే పెద్ద దిక్కు. వాళ్లే కుటుంబాన్ని పోషించాల్సిన పరిస్థితి. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఆయా కుటుంబాలకు దిక్కెవరు. ఇప్పుడు ఆ కుటుంబాల పోషన బాధ్యత ఎవరిది.. […]