మరికొన్ని రోజుల్లో.. 2022 ముగియనుంది.. నూతన సంవత్సరం 2023 ప్రారంభం కానుంది. ఇక నూతన సంవత్సరం సందర్భంగా తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్.. న్యూఇయర్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారు. అది కూడా ఎవరు ఊహించని రేంజ్‌లో. ఇంతకు ఏంటా గిఫ్ట్ అంటే.. జనాల ఖాతాల్లో లక్ష రూపాయలు జమ చేయనున్నారు. ఏంటి.. ఇది మరో కొత్త పథకమా.. ఎలా అప్లై చేయాలి.. ఎవరు అర్హులు అని ఆలోచిస్తున్నారా.. అయితే ఆగండి.. ముందు ఈవార్త పూర్తిగా చదవండి. 2023లో తెలంగాణలో […]
బ్యాంకుల నుంచి రైతులు సులభంగా రుణాలు పొందేందుకు కేంద్ర ప్రభుత్వం కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. సాధారణంగా కిసాన్ క్రెడిట్ కార్డ్ తీసుకోవడానికి మూడు నాలుగు రోజుల సమయం పడుతుంది. అయితే రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డ్(KCC) సులభంగా అందేలా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఫెడరల్ బ్యాంక్‌లు కృషి చేస్తున్నాయి. ఈక్రమంలోనే ఈ రెండు బ్యాంకులు రైతులకు శుభవార్త చెప్పాయి. కేవలం కొన్ని గంటల్లోనే కిసాన్ క్రెడిట్ కార్డుల్ని ఇచ్చేందుకు సోమవారం […]
హైదరాబాద్- తెలంగాణలో రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అన్నదాతలకు కేసీఆర్ సర్కార్ తీపి కబురు చెప్పింది. రైతులు బ్యాంకుల నుంచి తీసుకున్న పంట రుణాలను మాఫీ చేసేందుకు ప్రభుత్వం సిద్దమైంది. 2018 ఎన్నిక సందర్బంగా లక్ష రూపాయల మేర పంటరుణాలను మాఫీ చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. రెండేళ్ల క్రితం కేవలం 25 వేల రూపాయల రుణం ఉన్న రైతలు పంట రుణాలను మాఫీ చేసింది ప్రభుత్వం. ఇక ఇప్పుడు 50 వేల రూపాయలు బ్యాంకు […]